NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kitchen: వంటగదిలో ఏ వస్తువులు ఎక్కడ ఉంటే శుభ సూచకం.!? ఆ పెయింటింగ్ అస్సలు ఉండకూడదు.!?

Dry Kitchen Tips

Kitchen: చాలామంది వంటలు తక్కువ ప్లేస్ ఉండేలా చూస్తూ ఉంటారు కానీ అది పొరపాటు. వంటగది కూడా సరైన స్థలం ఇవ్వాలి.. వంటగది లో చాలా వస్తువులు ఉంటాయి . మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా వంట గదిలోనే ఉంటాయి. అందుకే వంటగదిని వాస్తు దిశలో నిర్మించుకోవడమే కాకుండా వాస్తు నియమాలను కూడా పాటిస్తూ ఉండాలి.

Kitchen vastu tips and these colour paint don't use on kitchen walls
Kitchen vastu tips and these colour paint don’t use on kitchen walls

మామూలుగా ఆగ్నేయంలో వంటగదిని నిర్మించుకుంటాం. ఇక వంట గదిలో స్టవ్ కూడా ఆగ్నేయ కోణంలో ఉండాలి. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపుగా ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల సంపద పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా కలుగుతాయి. ఇక వంట గదిలో తాగునీటిని నిలువ చేసుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేసుకునే కుళాయిలను ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వంట గదిలో వాయువ్య మూలన సింక్ ఉంటే శుభప్రదంగా భావిస్తారు. మైక్రోవేవ్ ఓవెన్, టోస్టర్, మిక్సర్ గ్రైండర్, జ్యూసర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆగ్నేయ కోణానికి సమీపంలో దక్షిణం వైపు ఉంచటం శుభ సూచికంగా భావిస్తారు.

ఫ్రిడ్జ్ ను దక్షిణా లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. ఫ్రిడ్జ్ ను ను ఈశాన్యం , నైరుతి కోణంలో ఎప్పుడు పెట్టకూడదు. వంటగదిలో మసాలా దినుసులు, ఆహార పదార్థాలు, పప్పులు, బియ్యం, పిండి, పాత్రలు ఏవైనా సరే దక్షిణం , నైరుతి దిశలో ఉంచితే మంచిది. ఖాళీ సిలిండర్ ను నైరుతి దిశలో ఉండాలి .

వాస్తు ప్రకారం.. వంటగది గోడలకు లేత నారింజరంగు కానీ, క్రీం కలర్ కానీ వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. వంట గదిలో ఎప్పుడూ నలుపు రంగును, నీలం రంగును పెయింట్ వేయించకుండదు. నలుపు రంగును వంట గదిలో ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావం ఉంటుంది. కావున పొరపాటున కూడా నలుపు రంగును వంట గదిలో వేయించకండి. నలుపు రంగును ఉపయోగించడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం జరిగే అవకాశం పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 

వంటగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే వాస్తు దోషాలకు అవకాశం ఉంటుంది. అవి తొలగిపోవాలంటే ప్రధాన ద్వారానికి, వంటగదికి మధ్య కర్టెన్స్ వెయ్యాలని చెబుతున్నారు. వంటగది వాస్తు దిశలో లేకపోతే, వాస్తు దోషాన్ని తొలగించడం కోసం.. వంటగదికి ఆగ్నేయ దిశలో ఎర్రటి బల్బును ఉంచాలి. అలాగే ఆ బల్బు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో ఉండకూడనివి ఉంటే ఇబ్బందులు తప్పవు.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju