NewsOrbit
జాతీయం న్యూస్

New Parliament Building Inauguration: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi Inaugurated the New Parliament Building

New Parliament Building Inauguration: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. తొలుత పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ (రాజదండం)ను ప్రతిష్టించారు. మఠాధిపతుల ఆశీర్వచనంతో సెంగోల్ ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు మోడీ సన్మానించారు. కార్మికులను శాలువాలతో సత్కరించి మోడీ జ్ఞాపికలను అందజేశారు.

PM Modi Inaugurated the New Parliament Building
PM Modi Inaugurated the New Parliament Building

నూతన పార్లమెంట్ భవనంల సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పలు విపక్ష పార్టీల బహిష్కరించగా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, లోక్ సభ స్పీకర్, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేదికపైకి చేరుకుంటారు. ఆ తర్వాత జతీయ గీతా లాపన, రాజ్యసభ డిప్యూటి చైర్మన్ స్వాగత ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.29 గంటలకు ఉప రాష్ట్రపతి సందేశం, తదుపరి ప్రతిపశ్ర నేతల ప్రసంగాలు, 12.43 గంటలకు లోక్ సభ స్పీకర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోడీ 75 రూపాయల నాణెం స్టాంపును విడుదల చేస్తారు. అనంతరం 1.10 గంటలకు పీఎం మోడీ ప్రసంగిస్తారు.

2020 డిసెంబర్ 10న పార్లమెంట్ నూతన భవనానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు కిలో మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో ఒకే సారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపి ప్రగతి – సంక్షేమ పథకాలు వివరించిన సీఎం జగన్

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju