NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: సంగీత్ కి ఒప్పుకోవాలంటే టాస్క్ పూర్తి చెయ్యాలి అని పద్మావతికి షరత్తు పెట్టిన విక్కీ 

nuvvu-nenu-prema-7-june-2023-today-330-episode-highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే నువ్వు నేను ప్రేమ సీరియల్ సరదాగా సాగిపోతుంది.ఇప్పటికి 329 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 330 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన ఈ సీరియల్ లో , ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో చూద్దాం.

Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights
Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights

Nuvvu Nenu Prema: పద్మావతి తింగరి చేష్టలు వల్ల సంగీత్ ని క్యాన్సిల్ చేసిన విక్రమాదిత్య

విక్రమాదిత్య ని రెచ్చగొట్టిన పద్మావతి :

పద్మావతి చేసిన తింగరి పని వల్ల ‘సంగీత్’ ని క్యాన్సిల్ చేస్తాడు విక్రమాదిత్య. అప్పుడు ఎలా అయినా విక్రమ్ గారిని నేను ఒప్పిస్తాను అని లోపలకి వెళ్తుంది పద్మావతి. విక్రమాదిత్య ని మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకొని సంగీత్ లేదు అంటే చాలా చెత్తగా ఉంటుంది. దయచేసి ఒప్పుకొంది అని బ్రతిమిలాడుతుంది. విక్రమాదిత్య నన్ను విసిగించకు నాకు చాలా పనులు ఉన్నాయి అంటాడు. పద్మావతి వదలకుండా అడుగుతూనే ఉంటుంది. చివర్లో విక్రమాదిత్య ని రెచ్చగొట్టేందుకు ‘సంగీత్ పోటీలలో మాతో ఆడితే ఓడిపోతామని భయం తోనే ఇలా చేస్తున్నావు కదా, నాకు అర్థం అయ్యిందిలే’ అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights
Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights

Brahmamudi Serial జూన్ 7th 116 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చేయించే ప్లాన్ లో రాహుల్..తర్వాత ఏమి జరిగిందంటే!

పద్మావతి కి ముద్దు పెట్టిన విక్రమాదిత్య :

అప్పుడు విక్రమాదిత్య పైకి లేచి వచ్చి పద్మావతి చెయ్యి ని మెలివేసి ఏమి వాగావ్, ఈ విక్రమాదిత్య కి భయం అంటావా, ఓడిపోతాము అంటావా, నాకు తెలుగులో నచ్చని పదం ఓడిపోవడం, అర్థం అయ్యిందా అని అంటాడు విక్రమాదిత్య. అప్పుడు పద్మావతి ముందు చెయ్యి వదులు సామీ అర్థం చేసుకుంటాను అని అంటుంది. చెయ్యి వదిలిన తర్వాత అంత భయం లేకపోతే సంగీత్ పెట్టొచ్చు కదా అని అంటుంది పద్మావతి. అప్పుడు విక్రమాదిత్య ఒక టాస్క్ ఇస్తాను, అది పూర్తి చేస్తే అప్పుడు సంగీత్ గురించి ఆలోచిస్తాను అంటాడు. నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా అని అంటాడు విక్రమాదిత్య. అప్పుడు పద్మావతి ఇప్పుడు నన్ను కూడా కొడుతాడేమో, సరే కొట్టండి అంటూ కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు విక్రమాదిత్య పద్మావతి కి ముద్దు పెడుతాడు, పద్మావతి ఒక్కసారిగా షాక్ కి గురి అవుతుంది. అప్పుడు విక్రమాదిత్య మాట్లాడుతూ మళ్ళీ గంటలోపు నువ్వు నాకు తిరిగి ముద్దు పెడితే అప్పుడు సంగీత్ గురించి ఆలోచిద్దాం అంటాడు.

Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights
Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights

Krishna Mukunda Murari: సంవత్సరం లోపు చేతిలో వారసుడిని పెట్టాలి అంటూ కృష్ణ – మురారి ని డిమాండ్ చేసిన భవాని

Nuvvu Nenu Prema 7 June 2023 Today 330 Episode Highlights: విక్రమాదిత్య ని సంగీత్ కి ఒప్పించి పద్మావతి:

ఇక ఆ తర్వాత అరవింద తో విక్రమాదిత్య ని సంగీత్ కి ఒప్పించమని ఇంట్లో అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే విక్రమాదిత్య క్రిందకి వస్తాడు. అప్పుడు అరవింద మాట్లాడుతూ ఈరోజు సంగీత్ కోసం మంచి బట్టలను సెలెక్ట్ చేశాను, అవి ఎలా ఉన్నాయో చూడు అని విక్రమాదిత్య ని పిలుస్తుంది. అసలు సంగీత్ వద్దు అనుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు అక్కా అని అంటాడు విక్రమాదిత్య. అప్పుడు పద్మావతి టాపిక్ ని దివెర్త్ చేస్తూ అబ్బో ఎంత బాగున్నాయో బట్టలు అంటుంది. ఇవి మీ అక్క కోసం తెప్పించిన విలువైన బట్టలు, ఈ ఇంటి మనిషి అంటే ఆమాత్రం ఉండాలి అని అంటుంది. దానికి పద్మావతి ఎంతో పొంగిపోయి మా అక్క మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అని గట్టిగా ముద్దు పెడుతుంది. అదే ఫ్లో లో కుచేలా కి, మరియు విక్రమాదిత్య కి కూడా ముద్దు పెట్టేస్తుంది. ఇచ్చిన టాక్ అయిపోయింది కదా, ఇక సంగీత్ కి ఒప్పుకోండి అంటుంది పద్మావతి. అప్పుడు విక్రమాదిత్య కూడా సంగీత్ కి ఒప్పుకుంటాడు. అప్పుడు పద్మావతి సంతోషం తో ఎగిరి గంతులేసి, అయితే మేము గెలిచినట్టే అని అంటుంది.మరి రేపటి ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో చూడాలి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri