NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: వైఎస్ వివేకా కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు ..హైకోర్టు ఉత్తర్వులతో బెయిల్

Breaking:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అదే క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీబీఐ అధికారులు రూ.5లక్షల పూచికత్తుతో బెయిల్ పై విడుదల చేశారు. అయితే ఈ వ్యవహారం గత శనివారం జరిగింది కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31వ తేదీన అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హజరు కావాలని, సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనీ తదితర షరతులను విధించింది.

YS Avinash Reddy

 

అంతే కాకుండా అరెస్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే రూ.5లక్షల పూచికత్తుతో బెయిల్ పై విడుదల చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని వైఎస్ వివేకా హత్య కేసులో 8వ నిందితుడుగా పేర్కొంది సీబీఐ. శనివారం సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హజరైన సమయంలోనే అరెస్టు, బెయిల్ వ్యవహారాలను పూర్తి చేసింది సీబీఐ. అయితే గత శనివారం నాడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినప్పటికీ సీబీఐ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల కాలం వరకూ వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని అనుమానితుడుగా భావిస్తూ వచ్చిన సీబీఐ.. తాజాగా 8వ నిందితుడుగా పేర్కొంది.

మరో సారి సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అంబటి రాయుడు

Related posts

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N