NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kakinada: తునిలో దారుణం .. ఆటో డ్రైవర్, మహిళా చిరు వ్యాపారిపై కత్తితో దుండగుల దాడి..

Two thieves killed woman and escaped with auto in Kakinada

Kakinada: కాకినాడ తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణ ఘటన జరిగింది. ఇద్దరు దుండగులు ఓ ఆటోను ఆపి డ్రైవర్ ను డబ్బుల కోసం బెదిరించారు. అతని వద్ద డబ్బులు లాక్కుని కత్తితో దాడి చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ ను రోడ్డు పక్కకు తోసేసి అతని ఆటో తీసుకుని పరారయ్యారు. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడుపుతున్న మహిళను గమనించి ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయడంతో కత్తితో దాడి చేసి పరారైయ్యారు.

Two thieves killed woman  and escaped with auto in Kakinada
Two thieves killed woman and escaped with auto in Kakinada

 

గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందింది.  గాయపడిన ఆటో డ్రైవర్ ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. దుండగులు హిందీ లో మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?