NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ ముందే మురారి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిన ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights

Krishna Mukunda Murari: నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావో ఎందుకు కృష్ణ మురారిలా మధ్యలో నువ్వు వెళ్లాలని అనుకుంటున్నావు అని రేవతి సూటిగా నిలదీస్తుంది ఆ ప్రశ్నకు ముకుందా మీరు మళ్ళీ మళ్ళీ నాకు అడ్డుపడకుండా నాకు అడ్డు రాకుండా ఉండేలాగా నేను మీకు ఓ సమాధానం చెబుతాను అదే నేను పెద్ద అత్తయ్య దగ్గరకు వెళ్లి నా మనసులో ఉన్న బాధను సూటిగా ఆమె దగ్గర చెప్పేస్తాను. ఎవమ్మ భవని నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నాం అని పెళ్లి చేసుకుందాం అనుకున్నామని కానీ మురారి ఇలా చేశాడని.. కృష్ణ మురారిలాది మీరు అందరూ అనుకుంటున్నట్లు పెళ్లి కాదని, అది కేవలం అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తానని ముకుందా రేవతిని బెదిరిస్తుంది. ఇక ఆ మాట అక్కడితో చెప్పి సైలెంట్ గా అక్కడినుంచి స్కిప్ అవుతుంది ముకుంద గబగబా కృష్ణ మురారి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆ రెస్టారెంట్ కి బయలుదేరుతుంది.

Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights
Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights

Krishna Mukunda Murari: మురారి కృష్ణ మెడలో దండలు, ప్రపోజ్ ఒప్పుకుందా.? రేవతికి ఊహించని షాక్ ఇచ్చిన ముకుంద..

కృష్ణ మురారి వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కి వెళ్తారు. వాళ్లు అక్కడే ఉంటారని తెలుసుకున్న ముకుంద అక్కడికి వెళ్లి వాళ్ళను డిస్ట్రబ్ చేస్తుంది. మురారి రెండు ఐస్ క్రీమ్ తీసుకురమ్మని బేరర్ కి చెప్పగా.. రెండు కాదు మూడు అని కుర్చీ తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుంటుంది ముకుంద. ఏంటి ముకుందా ఎలా వచ్చావు అని కృష్ణ అడుగుతుంది. నేను అమ్మకి మెడిసిన్ ఇద్దామని చెప్పి వెళ్తుండగా బయట మీ కారు కనిపించింది. మీరు ఇద్దరు కచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటారు అని లోపలికి వచ్చాను అని ముకుందా కవర్ చేస్తుంది. అప్పుడే బేరర్ ఐస్ క్రీమ్స్ తీసుకు రాగానే కావాలనే ముకుందా కృష్ణ మీద ఐస్ క్రీమ్ పడేలాగా చేస్తుంది. ఐస్ క్రీమ్ పడిందని కృష్ణ వాష్ చేసుకోవడానికి పక్కకు వెళుతుంది. అప్పుడు మురారి కి వార్నింగ్ ఇస్తుంది. రేపు కృష్ణ అవార్డ్ ఫంక్షన్ లో నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది మురారి. నీ కోసం కృష్ణ గట్టిగానే స్పీచ్ సిద్దం చేస్తోంది.. కానీ.. నువ్వు రేపు ఆ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళడానికి వీల్లేదు అని ముకుంద మురారి కి కండిషన్ పెడుతుంది. నేను కచ్చితంగా వెళ్తాను అని మురారి అంటాడు. నువ్వు కనుక కృష్ణ అవార్డు ఫంక్షన్ కి గనుక వెళితే నేను పెద్ద అత్తయ్యతో మీ ఇద్దరిదీ పెళ్లి కాదని అది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తాను అని మురారిని బెదిరిస్తుంది ముకుంద.

Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights
Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

కృష్ణ మురారి ఇద్దరూ వాళ్లు తీసుకొచ్చిన సారీస్ ఇంట్లో అందరికీ ఇవ్వకుండా మనం సెలెక్ట్ చేసినవి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెబుదాం. అప్పుడు మన టెస్ట్ వాళ్లకు కూడా తెలుస్తుంది అని కృష్ణ అంటుంది. సరే అని మురారి అంటాడు. ఇక షాపింగ్ చేసినవని అన్ని భావని ముందు పెడతారు. అలా అందరికీ భవాని ఇస్తుంది. ఇక కృష్ణ తన ఇష్టాన్ని కూడా పక్కన పెట్టీ మురారి సెలెక్ట్ చేసిన చీరను తీసుకున్నందుకు నాకు చాలా నచ్చవు. ఐ లైక్ యూ అని భవాని కృష్ణ ని అంటుంది. ఆ మాట కు కృష్ణ పొంగిపోతుంది. మరి నా చీర ఎలా సెలెక్ట్ చేసావో చెప్పమని భవాని కృష్ణ అడుగుతుంది. మీరు చూడటానికి రాజసం ఉట్టిపడేలా ఉంటారు. అదేవిధంగా మీ చీరలో కూడా రాజసం కనిపించాలి అని ఈ చీర తీసుకున్న అని కృష్ణ అంటుంది. ఆ మాటకు భవాని కృష్ణ దగ్గరకు తన తలపై ఆప్యాయంగా తడుతుంది. కృష్ణ పొంగిపోతుంది.

Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights
Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights

Brahmamudi 22 జూలై 155 ఎపిసోడ్: కావ్య ని పుట్టింట్లో దింపిన రాజ్..ధాన్య లక్ష్మి ని దారుణంగా అవమానించిన స్వప్న..కన్నీళ్లు పెట్టుకున్న ధాన్య లక్ష్మి!

కృష్ణ తన గదిలోకి వెళ్ళగానే మురారి చీర గురించి కృష్ణ తో మాట్లాడతాడు. అప్పుడే ముకుంద ఎక్సకూజ్ మీ అని డోర్ కొడుతుంది. రా ముకుంద అని కృష్ణ ఆప్యాయంగా పిలుస్తుంది. నేను మురారి తో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంటుంది. అందుకు నా పర్మిషన్ అవసరమా మాట్లాడు ముకుంద అని కృష్ణ అంటుంది. మురారి రా అని ముకుంద కృష్ణ ముందే మురారి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం తో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights
Krishna Mukunda Murari 22 July 2023 today 216 episode highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ జూనియర్ డాక్టర్ అవార్డు ఫంక్షన్ లో కృష్ణ మురారి గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఇంట్లో అందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. ఆప్పుడు ముకుంద మురారి పక్కన నిలబడి తను నీ బాధ్యత ఇదంతా అంది. కృష్ణ నిన్ను ప్రేమించట్ల అని అంటుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N