NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతిని ప్రశ్నించిన భక్త.. ఇంట్లో వాళ్లకి దూరమై బతకలేను అని అనుకున్న పద్మావతి.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ గొడవ పడుతూ ఉండగా కృష్ణ వచ్చి, అరవింద తో పద్మావతి వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పి తీసుకువెళ్తాడు. విక్కీ అరవింద కి నచ్చజెప్పి, పద్మావతి నేను గొడవ పడట్లేదు అని సర్ది చెప్తాడు. అరవింద పద్మావతిని వాళ్ళింట్లో వదిలిపెట్టి రావాల్సిన బాధ్యత నీదే అని చెప్తుంది.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

ఈరోజు 377 వ ఎపిసోడ్ లో, పద్మావతి నీ తీసుకొని విక్కీ బయలుదేరుతాడు. వాళ్ల పుట్టింట్లో వదిలిపెట్టి రావడానికి, అరవింద కృష్ణతో మీరు చాలా మంచివారండి. లేదంటే పద్మావతి వికీ గొడవ పడుతున్న విషయం నాతో చెప్పకపోయి ఉంటే, వాళ్ళిద్దరూ ఇలా కలిసి పుట్టింటికి వెళ్లే వాళ్ళు కాదు కదా మీరు చేసిన పని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనీ కృష్ణతో అంటుంది. నేను అనుకున్నది ఒకటే జరిగింది ఇంకొకటి ఎప్పుడూ నా ఫ్రెండ్ కొడుతుంది ఈసారైనా ఆచితూచి ప్లాన్ వేయాలి అని అనుకుంటాడు కృష్ణ.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

Nuvvu Nenu Prema: విక్కిని పద్మావతి ని పుట్టింట్లో దించమన్న అరవింద..

పద్మావతిని వదిలి వెళ్ళిన విక్కీ..

పద్మావతిని కారులో తీసుకొచ్చి విక్కీ వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు. మీరు కూడా లోపలికి రండి సార్ లేదంటే మా అమ్మ నాయన ఏమనుకుంటారు అని అంటుంది పద్మావతి. నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు వెళ్ళు అని అంటాడు. పనులు ఎన్ని ఉన్నాయో అని అరుంధతి గారు చెప్పారు కదా నన్ను లోపలికి మా వాళ్ళతో మాట్లాడమని, అయినా మీరు రాకుండా వెళ్తా అంటారేంటి అని అంటుంది పద్మావతి. అవన్నీ నేను చూసుకుంటాలే నీకెందుకు మా అక్కకి నేను చెప్పుకుంటాను లోపలికి వెళ్ళు అని అంటాడు.పద్మావతి ఏదో చెప్పబోతుండగా విక్కీ వినకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

పుట్టింట్లో అడుగుపెట్టిన పద్మావతి..

పద్మావతి వాళ్ళ ఇంటిని చూసి చాలా సంతోషపడుతుంది.పద్మావతి చిన్నప్పటినుండి వాళ్ళ న్యాయంతో కలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు చేసిన అల్లరి అన్ని పనులు గుర్తొస్తాయి. లోపలికి వెళ్లి వాళ్ళ పిన్నిని చూసి పలకరిస్తుంది. అప్పటికే పార్వతి వాళ్ళ చెల్లెలి లక్ష్మి అను ఇద్దరూ పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటారు.చిన్నప్పటి నుంచి అక్క నాతోనే పెరిగింది కదా ఇప్పుడు తను లేకుండా నేను ఒక్కదాన్నే వదిలేసి వచ్చేసానన్న ఫీలింగ్ నాలో ఉంది అని లక్ష్మీతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. నాయనా అసలు ఒప్పుకోవట్లేదు లేదంటే పద్మావతిని రమ్మని చెప్పచ్చు అని అనుకుంటుంది. ఇప్పుడే అక్కడికి పద్మావతి అక్క అని పిలిచి ఎంటర్ అవుతుంది.పద్మావతిని చూసి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎట్లా వచ్చావ్ అని అడుగుతుంది. మీరు ఎప్పుడు వచ్చారు పిన్ని అని లక్ష్మిని పలకరిస్తుంది పద్మావతి.అమ్మ ఎక్కడ అని అంటుంది పద్మావతి.అమ్మ ఊరికిపోయినాది అని లక్ష్మీ చెప్తుంది. ఎలా ఉన్నావ్ పద్మావతి అని లక్ష్మీ అడుగుతుంది.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

ఆండాలు గొడవ..

పద్మావతిని లక్ష్మీ పలకరిస్తూ ఉండగా అక్కడికి ఆండాలు వచ్చి ఎందుకు లోపలికి వచ్చావ్ అని అడుగుతుంది.ఇంకా ఏమి మిగిలినది మేము ఎట్లా ఉన్నావో చూడ్డానికి వచ్చావా చేసింది సరిపోలేదా అని మాట్లాడుతుంది. అది కాదు అత్త, పద్మావతి చెప్పబోగా గట్టిగా అరుస్తుంది అండల్ ఇది నా ఇల్లు, ఇక్కడ మా అమ్మ నాయన అంటున్నారు నేనెందుకు పోవాలి. నేను వాళ్ళని చూడడానికే వచ్చాను అని అంటుంది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను వాళ్లతో మాట్లాడి వెళ్లాలి అని అంటుంది.నీలోపు భక్త అక్కడికి వస్తాడు.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

తండ్రి ని బతిమిలాడిన పద్మావతి..

పద్మావతి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆండాలు తో మాట్లాడుతూ ఉండగా భక్తా అక్కడికి వస్తాడు.పద్మావతి నాయనా నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉంటే,అత్త అన్న మాటలన్నీ నిజమే పోతాయి. చిన్నప్పటి నుంచి నేను నీతో ఎలా ఉన్నాను నువ్వు లేకుండా నేను ఉండలేక పోతున్నాను ఒకసారి నాతో మాట్లాడు నాయనా అని అడుగుతుంది. బత్తాయి ఏమి మాట్లాడకుండా అలానే సైలెంట్ గా నిల్చుని ఉంటాడు.నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు అమ్మానాన్న మీరు గుర్తు వస్తున్నారు.మీరు నన్ను వదిలిపెట్టి అక్కని మాత్రమే తీసుకొచ్చేశారు అక్కడి వాళ్ళందరూ మీరు నన్ను కావాలని వదిలిపెట్టారు అని అనుకుంటున్నారు నిజం చెప్పు నాయనా మీరు నన్ను కావాలని వదిలి పెట్టారా అని అంటుంది.పద్మావతి ఎన్ని ప్రశ్నలు వేసిన భక్త సైలెంట్ గా నుంచుని ఉంటాడు. ఆండాలు మాత్రం నువ్వు చేసిన పనికి ఇంతకన్నా ఇంకేం చేయాలి అని అంటుంది.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
పద్మావతిని ప్రశ్నించిన భక్త..

చిన్నప్పటి నుంచి నాకు అమ్మానాన్న ఎవరో తెలియకుండా పెంచాను. అయినా నువ్వు మాత్రం నష్టం చేశావు. నువ్వు చేసిన పని వల్ల అందరూ,మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నారు.ఆస్తి కోసమే ఇదంతా చేసాము అని అంటున్నారు. నిన్ను ఏమైనా నమ్మాలి ఇప్పుడు. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను మీకు తెలీదు అని అంటుంది పద్మావతి. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు, అయితే అదేమిటో ఇప్పుడే చెప్పు అని అంటాడు భక్త. వెంటనే పద్మావతి వికీ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. మీ అక్క పెళ్లి మారితే జరగకుండా నేను చేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే అని విక్కీ బెదిరించిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భర్త మాకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని గట్టిగా నిలదీస్తాడు పద్మావతిని. ఎన్నిసార్లు అడిగినా చెప్పవేంటి అని అంటుంది ఆండాలు. అయినా పద్మావతి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిల్చగా ఉంటుంది. లక్ష్మి పద్మావతి నీకు తెలియచేసిన తెలియజేసిన తప్పు తప్పే అవుతుంది నువ్వేం చెప్పకపోతే నీకు అన్న వాళ్ల మీద పడిన నిందా అట్లానే ఉండిపోతుంది ఆలోచించి చెప్పు పద్మావతి అని అంటుంది.

nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights
nuvvu nenu prema aug 1 2023 Episode 377 Highilights

Bramhamudi: రాహుల్ తో హనీమూన్ కి ప్లాన్ చెయ్యండి అంటూ ఇంట్లో గొడవకి దిగిన స్వప్న..గర్భవతి కాదు అనే విషయం తెలిసిపోయిందా?

వాళ్లంతా నిండా మోస్తే ఎలా ఉంటారని అమలా అడుగుతున్నాను నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు అని అంటుంది లక్ష్మి. చెప్పలేను నాయనా చెప్తే మీరు విని తట్టుకోలేరు, ఈ విషయంలో మీరు నన్ను అపార్థం చేసుకున్న మీ అందరి సంతోషమే నాకు కావాలి ఈ విషయాన్ని ఎప్పటికీ బయట చెప్పను అని మనసులో అనుకుంటుంది.అను, మమ్మీ మాకు ఏ కష్టమొచ్చినా నువ్వే ముందుండి చూస్తావు అట్లాంటివి ఇప్పుడు ఎందుకు మీ మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావు చెప్పు ఏంటి అది నిజం అని అడుగుతుంది. ఎందుకిలా చేస్తున్నావు? అని అను పద్మావతి తో అడుగుతుంది. మీ అందరి పిచ్చి కాకపోతే అది నిజం చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేది ఎన్ని సార్లు అడిగించుకునేది కాదు కదా అని అంటుంది అండల్. ఎందుకత్త అన్ని మాటలు అంటావు అని అంటుంది. మా పెంపకంలో నిన్ను ఎంత బాగా చూసుకున్నాము. అయినా నీ మనసు కరగట్లేదు నిజం చెప్పట్లేదు, ఏం చేస్తే నువ్వు బాధపడకుండా ఉంటావో చెప్పు, నిజం చెప్పే దానికి ఏమైంది, అని అంటుంది అండల్ పద్మావతి తో, జరిగిందో నా తప్పేమీ లేదు నేను కావాలని పనిచేయలేదు మీరంతా నన్ను ఎన్ని మాటలు అంటున్నా నేను చెప్పలేకపోతున్నాను.మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు. నాయన మీరంటే నాకు ఎంత ప్రేమ, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు మీ మీద నేను నింద పడనిస్తాను అసలు, అని అంటుంది పద్మావతి. చేయాల్సినంత చేసి నా తప్పేం లేదని చేతులు దులిపేసుకుంటున్నావు అది నాకు నచ్చట్లేదు పద్మావతి అని అంటాడు భక్త. మీ నాయన బాగోలేదని నువ్వైతే ఆయన బాధ పెడతావా అంటుంది లక్ష్మి. ప్రతి విషయాన్ని నాతో చెప్పి నువ్వు దీన్ని మాత్రం ఎందుకు దాస్తున్నావు పద్మావతి అని అడుగుతుంది అను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు అది మారిపోయిందా అది ఇప్పుడు మన పద్మావతి కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏం చెప్పినా మనం చచ్చినా కూడా అది నిజం చెప్పదు. అని అంటుంది అండల్. నేను మీ మధ్య కోరాను ఎందుకు పొద్దుగూకులు అదే మాట అంటారు. నిజమే నువ్వు నాకు బాగా కోరేవనుకుంటే నిజం చెప్పేదానివి నువ్వు ఇకనుంచి వెళ్ళిపో పద్మావతి మా బాబు కోరే వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండాలి అని అంటాడు భక్త. నాయనా నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను అంత మాట అనుమాకండి అని బతిమిలాడుకుంటుంది. వీలైతే తప్పు చేసిన వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు,అని భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు. నేనే తప్పు చేయలేదు, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది ఇంకొకసారి ఆ మాట అన్నావంటే అని అండల్,ఇప్పుడు అవన్నీ ఎందుకు అక్క పంపించేసేయ్ అని అంటాడు భక్త.. నా తమ్ముడు ఆరోగ్యమే నాకు ముఖ్యమైనది ఇక నుంచి వెళ్ళిపో అని అంటుంది.నిజ నిలకడ మీద అందరికీ తెలుస్తుంది. తనని ఇక్కడే ఉండమని దానికి మనం తప్ప ఎవరూ లేరు కదా అని అంటుంది అను..

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి గుడి దగ్గరికి వచ్చి నేను ఏ తప్పు చేయలేదు కానీ అందరితో మాటలు పడుతున్నాం తల్లి అని దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మా అమ్మ నాన్న అనే మాటలకి,నేనుబతికుండే కన్నా చావడమే నయం అనుకోని చనిపోవడానికి సిద్ధపడుతుంది.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N