NewsOrbit
Entertainment News Telugu TV Serials

NagaPanchami: నాగపంచమి సీరియల్ గౌరీ ఈశ్వర్ క్యూట్ లవబుల్ వీడియో..

Nagapanchami serial intresting News about Gouri eswar

NagaPanchami: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సరికొత్త సీరియల్ నాగ పంచమి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నటీనటులు కూడా సరికొత్తగా తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పంచోమి అనే స్టార్ జల్సా లో వచ్చిన బెంగాలీ సీరియల్ కి ఇది రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

Nagapanchami serial intresting News about Gouri eswar
Nagapanchami serial intresting News about Gouri eswar

నాగ పంచమి సీరియల్ రాకముందే సీరియల్ పై ప్రోమోల ద్వారా మంచి హైప్ తీసుకొచ్చిన నిర్వాహకులు ఇప్పుడు సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.ఇందులో గౌరీ క్యారెక్టర్ లో దర్శిని గౌడ, ఈశ్వర్ క్యారెక్టర్ లో పృథ్వీ ప్రిన్స్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు ప్రియాంక శివన్న , మేకా రామకృష్ణ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా ఈ కొత్త సీరియల్ ను అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.

Nagapanchami serial intresting News about Gouri eswar
Nagapanchami serial intresting News about Gouri eswar

అంతేకాదు ఈ సీరియల్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో కూడా చూడవచ్చు. ఇదిలా ఉండగా ఈ సీరియల్ లో నటిస్తున్న గౌరీ , ఈశ్వర్ తమ నటనతో అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అవుతోంది.అంతేకాదు వీరిద్దరి మధ్య కొనసాగే కెమిస్ట్రీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారనే చెప్పాలి.

Nagapanchami serial intresting News about Gouri eswar
Nagapanchami serial intresting News about Gouri eswar

ఇదిలా ఉండగా తాజాగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట ఇప్పుడు సీరియల్ లో జరిగిన ఒక సన్నివేశాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా దర్శిని గౌడ షేర్ చేసుకుంది. ఇందులో ఈశ్వర్, గౌరీల లవబుల్ రొమాన్స్ చాలా బాగా అనిపించిందని చెప్పాలి. ఈ వీడియోలో గౌరీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బాగా ఆకట్టుకుంది. మొత్తానికి అయితే ఈ వీడియోని దర్శిని గౌడ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకోగా చాలా వైరల్ గా మారుతోంది
https://instagram.com/stories/darshinigowda01/3185195264877294435?utm_source=ig_story_item_share&igshid=NjZiM2M3MzIxNA==

Related posts

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N