NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: ఎప్పుడూ చూపించని తన ఫ్రెండుని చూపించిన పద్మావతి.

Interesting news about Nuvvu Nenu Prema Heroine pavitra b nayak

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ పద్మావతి క్యారెక్టర్ లో నటిస్తున్న పవిత్ర బి నాయక్, ఈమె కన్నడ నటి. కన్నడంలో మరియు తమిళంలో చాలా సీరియస్ లో నటించి మెప్పించింది. కన్నడలో చేసిన సీరియల్స్ అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ప్రస్తుతం ఈమె కన్నడంలో పారు అనే సీరియల్ లో నటిస్తుంది 2018లో మొదలైన ఈ సీరియల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఈమె 2021లో కాదంబరి అనే టెలివిజన్ సిరీస్ లో కనిపించింది. ఈమె చిన్నతనం అంతా బెంగళూరులోనే కొనసాగింది. ఈమె తెలుగులో నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ లో నటిస్తోంది.

Interesting news about Nuvvu Nenu Prema Heroine pavitra b nayak
Interesting news about Nuvvu Nenu Prema Heroine pavitra b nayak

తెలుగులో స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ మంచి పిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్లో పద్మావతి అనే క్యారెక్టర్ లో అచ్చ తెలుగు ఆడ పిల్లలాగా పద్మావతి నటిస్తోంది.2022లో ఈ సీరియల్ ప్రారంభమైంది

Interesting news about Nuvvu Nenu Prema Heroine pavitra b nayak
Interesting news about Nuvvu Nenu Prema Heroine pavitra b nayak

అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీరియల్ లో పద్మావతి తనదైన నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈమె 1997 సెప్టెంబర్ 13వ తేదీన కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఈమె కొంతకాలం జాబ్ లో కూడా కొనసాగింది మోడలింగ్ తో ఇంట్రెస్ట్ తో అనేక ప్రింట్ యాడ్స్ ను చేసింది.

Interesting news about Nuvvu Nenu Prema Heroine pavitra b nayak

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈమె సీరియల్స్ లో నటిస్తూ విరామం దొరికినప్పుడల్లా తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక ఈమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో తన ఫ్రెండ్, తన చిన్ననాటి స్నేహితురాలని చూపించింది. తన ఫ్రెండ్ తో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది పవిత్ర. ఇప్పుడు ఆ ఫోటో చూసిన వారంతా మంచి ఫ్రెండ్స్ అని, మీ స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని కామెంట్స్ పెడుతూ ఫోటోని షేర్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఫోటోని మీరు ఒక లుక్ వేయండి మన పవిత్ర ఫ్రెండ్ ని మీరు చూసేయండి.

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri