NewsOrbit
Entertainment News సినిమా

Bhagavanth Kesari: శ్రీలీల విషయంలో కొడుకు మోక్షజ్ఞ తనను తిట్టాడని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Bhagavanth Kesari: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” ట్రైలర్ విడుదల కార్యక్రమం అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు నిర్మించారు. అయితే ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా స్పీచ్ తెలంగాణ యాసలో మాట్లాడి బాలకృష్ణ అందరిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో శ్రీలీల పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి చిచ్చా చిచ్చా అంటూ.. టార్చర్ చేసింది. అయితే ఈరోజు ఉదయమే నెక్స్ట్ సినిమాలో మనిద్దరం కలిసి హీరో హీరోయిన్ లుగా చేద్దామని అన్నాను.

Balakrishna sensational comments that his son Mokshajna scolded him about Sreeleela

ఇదే మాట ఇంటికి వెళ్లి కొడుకు మోక్షజ్ఞతో చెప్పాను. వాడు ఒక్కసారిగా నా మీద సీరియస్ అయిపోయాడు. ఎలాగో నేను హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాను. మరి ఇలాంటప్పుడు నువ్వు ఆవిడకి ఆఫర్ ఇస్తే ఎలా గ్రౌండ్.. ఫ్లోర్ బలిసిందా అని నామీద కోపపడ్డాడు. మోక్షజ్ఞ మాట్లాడిన మాటలకు నాకు చాలాసేపు అర్థం కాలేదు. శ్రీలీల గర్వించదగ్గనటి. ముఖ్యంగా తెలుగు నటి. తెలుగు నటులు చాలామంది ఉన్నారు.. కానీ రకరకాల పాత్రలు చేసిన ఆమె ఈ సినిమాలో ప్రత్యేకమైన అద్భుతమైన పాత్రలో కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా ద్వారా శ్రీలీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. శ్రీలీల చేసిన పాత్రలో నటనకు అంత ఆస్కారం ఉంది.

Balakrishna sensational comments that his son Mokshajna scolded him about Sreeleela

ఈ సినిమాలో ప్రతి పాత్ర బాగుంటుంది. కాజల్ అగర్వాల్ తో ఎప్పటినుండో చేయాలని అనుకున్నాను. ఈ సినిమాలో ఆమె బాగా నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హైలెట్ గా ఉంటాయి. కాగా ఈ సినిమాలో బాలయ్య చాలా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. దసరా నేపథ్యంలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella