NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili October 21 ఎపిసోడ్ 473: మీరా ని ఇంట్లోంచి బయటకు గెంటేసిన వసుంధర…వెకేషన్ గురించి ఆనందంలో మల్లి గౌతమ్!

Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights

Malli Nindu Jabili October 21 ఎపిసోడ్ 473:  మల్లికి ఫోన్ చేసి ఇందాక గౌతమ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మేనేజర్ వచ్చి పాస్ ఫొటోస్ కావాలి అన్నప్పుడు పర్సులో నుంచి నీ ఫోటో కింద పడింది అది గౌతం చూసి నాకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు తొందరపడి నువ్వు ఏమీ నోరు జారకు అడిగితేనే చెప్పు అని అరవింద్ ఉంటాడు. పొద్దున నన్ను కూడా గుడిలో నేనంటే ఇష్టమా అరవింద్ అంటే ఇష్టమా అని అడిగి గుళ్లో రభస చేసాడు అని గుడిలో జరిగిందంతా మల్లి అరవింద్ కి చెబుతుంది నా చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి అంటే నాకు ఒకటి అర్థం అవుతుంది బాబు గారు మిరు అయిన ఉండాలి నేనైనా ఉండాలి అని మల్లి అంటుంది..

Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights
Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights

వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది చూసిన గౌతమ్ మల్లిని రమ్మని పిలుస్తాడు. రమ్మన్నారంట ఏంటి అని మల్లి అంటుంది. ఏమీ లేదు మల్లి, అరవింద్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లాలని అమ్మ చెప్పింది సరే అని చెప్పడానికి నా ఫోన్ స్విచాఫ్ అయింది ఒకసారి అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని గౌతమ్ అంటాడు. అమ్మో నెంబర్ డిలీట్ చేయడమే మంచిది అయింది అని మల్లి తన మనసులో అనుకుంటుది ఫోన్ తీసుకున్న గౌతమ్ ఏంటి మల్లి నెంబర్ డిలీట్ చేసింది అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నేను మల్లి తొందరగా వచ్చేస్తున్నాం అనిరుద్ వాళ్ళ ఇంటికి భోజనానికి అని గౌతమ్ వాళ్ళ అమ్మతో అంటాడు. సరే గౌతమ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. మల్లి గౌతమ్ దగ్గర నుంచి బయటికి వచ్చాక అరవింద్ ఏమైంది అని అంటాడు.

Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights
Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights

బతుకు దిన దిన గండం కాదు క్షణక్షణానికో గండం అవుతుంది అని మల్లి అంటుంది. కట్ చేస్తే అరవింద్ ఇంటికి రాగానే థాంక్యూ అరవింద్ చెప్పగానే వచ్చినందుకు అమ్మ ఇక మేము బయలుదేరుతాం అని మాలిని అంటుంది. కూతురి మొహంలో ఎంత సంతోషం కనబడుతుందో ఈ ట్రిప్ తర్వాత కూడా అంతే సంతోషంగా ఉండాలి అని వసుంధర అంటుంది. ఏదో ఆలోచిస్తున్నారు ఏంటి అరవింద్ అని శరత్ అంటాడు. ఏమీ లేదు అంకుల్ అని అరవింద్ అంటాడు. ఏమీ లేదని నువ్వు అంటున్నా నీ మొహం లో కనపడుతుంది అని వసుంధర అంటుంది. అరవింద్ ఎలా వెళ్దాం క్యాబ్లో వెళ్దామా అని మాలిని అంటుంది. క్యాబ్లో ఎందుకు మాలిని మీ డాడీ డ్రాప్ చేస్తారులే అని వసుంధర అంటుంది. ఇదే కరెక్ట్ టైం ఆ మీరా సంగతి చెప్పడానికి అని వసుంధర సైలెంట్గా ఉంటుంది. వాళ్లు వెళ్తుంటే మీరా బయటికి వచ్చి వాళ్ళని సాగనంపుతుంది.

Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights
Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights

ఇంకా నువ్వు ఏం చూస్తున్నావ్ ఇక బయలుదేరు మా ఇంట్లో నుంచి అని వసుంధర అంటుంది. అమ్మగారు ఏమంటున్నారు అని మీరా కంగారుగా అంటుంది. ఇన్నాళ్లు నా ఇంట్లో ఉండి నన్ను అవమానించింది చాలు నా కూతురు జీవితంతో ఇక ఆడుకోవద్దు నా జోలికి ఇంకా రావద్దు మీ అమ్మ నేలకొండపల్లికి వెళ్ళింది కదా నువ్వు కూడా అక్కడికే బయలుదేరు అని వసుంధర అంటుంది. శరత్ బాబు గారు వచ్చాక ఒక మాట చెప్పి వెళ్తాను అని మీరా అంటుంది. ఏం మాట్లాడుతావ్ ఆయన రాగానే ముసలి కన్నీళ్లు పెట్టుకుంటావ్ ఆయనేమో నా మీద కోపంతో మండి పడతారు నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నీ వల్ల నేను ఎన్నో కోల్పోయాను ఇన్ని రోజులు నిన్ను భరించింది మల్లి జీవితాన్ని చక్కదిద్దుతావని ఊరుకున్నాను ఇక మల్లి పెళ్లి అయింది అన్ని పనులు తీరిపోయాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది. ఎవరూ లేని సమయం చూసి ఇలా చేయడం ఏమీ బాగోలేదు అమ్మగారు అని మీరా అంటుంది. నీవల్లే నేను హత్య చేస్తానేమో అనిపిస్తుంది నువ్వు నీ కూతురు నన్ను పెట్టిన టార్చర్ ఇంకా చాలు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఇంక ఎన్నాళ్ళు నా కొంపలో పడి తింటారు అని వసుంధర మీరా బ్యాగులు తెచ్చి బయట విసిరేస్తుంది.

Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights
Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights

ఏమీ చేయలేని పరిస్థితిలో మీరా బ్యాగు తీసుకొని బయటికి వెళ్తుంది. అమ్మ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి మాట్లాడదామంటే అని మల్లి అంటుంది. ఫోన్ ఎందుకు మల్లి డైరెక్టుగా ఇంటికి వెళ్లి కలుద్దాం అని గౌతమ్ అంటాడు. మాలిని ఎయిర్ పోర్ట్ కి రీచ్ అయ్యారా అని వసుంధర అంటుంది. ఇంకా లేదు మామ్ అని మాలిని అంటుంది. హ్యాపీ జర్నీ ఈ ట్రిప్పు తోటి అయినా నీ మొహం లో సంతోషం కలకాలం ఉండాలి ఫ్లైట్ ఎక్కాక మళ్ళీ ఒకసారి కాల్ చేయి అని వసుంధర అంటుంది. అలాగే మామ్ అని మాలిని ఫోన్ కట్ చేస్తుంది. గౌతమ్ మల్లి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతారు.

Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights
Malli Nindu Jabili today episode october21 2023 episode 473 highlights

ఈసారి మీరా వస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని వసుంధర అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది ఏంటి ఆ మీరా అయి ఉంటుంది అని డోరు తీసి చూసేసరికి గౌతమ్ మల్లి కనపడతారు ఏంటి ఇలా వచ్చారు దారితప్పి వచ్చారా ఏంటి అని వసుంధర అంటుంది. మల్లి కి వాళ్ళ అమ్మని చూడ బుద్ధి అయింది అందుకే వచ్చింది అని గౌతమ్ అంటాడు. మల్లి లోపలికి వెళ్లి అమ్మ అమ్మ అని గదులన్నీ వెతుకుతుంది వాళ్ళమ్మ ఎక్కడ కనిపించదు. ఇంట్లో లేదు అని వసుంధర అంటుంది. ఎక్కడికి వెళ్ళింది అని గౌతమ్ అంటాడు.అమ్మ ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని మల్లి ఆలోచిస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri