Trinayani October 21 ఎపిసోడ్ 1064: ఓయ్ ఏం మాట్లాడుతున్నావ్ నీకేం తెలుసు పిల్లలు ఆకలితో అలమటిస్తారు అంటూ ఉంటే ఏది జరిగినా మన మంచికే అని అంటావేంటి అని ఎద్దులయ్యని వల్లభా గుంటాడు. తను కారణం లేకుండా ఏది మాట్లాడడు నువ్వు ఊరుకో అన్నయ్య అని విక్రాంత్ అంటాడు. వల్లభా వీళ్ళందరూ అలాగే ఉంటారు పిల్లల్ని డాక్టర్ గారికి చూపించాలి నువ్వు వెళ్లి డాక్టర్ని తీసుకురా అనే తిల్లోత్తమ అంటుంది. డాక్టర్ వస్తే మాత్రం ఏం చేస్తాడు పిల్లలు పాలు పడతాడా అని సుమన అంటుంది. పిల్లలు ఒక రోజంతా ఆకలితో అలమటే ఇస్తారు అంటుంటే సెలాన్ని ఎక్కించి ఆకలి తీరుస్తారా నేను ఒప్పుకోను అని విశాల్ అంటాడు. అవునన్నయ్య అమ్మ అన్నదాంట్లో తప్పేముంది నిజంగానే డాక్టర్ని తీసుకొస్తే పిల్లలకి ఏమైనా పాలు అందించే ప్రయత్నం చేస్తుందేమో అని విక్రాంత్ అంటాడు.

ఇది ఇలా జరగాలన్నది దైవ నిర్ణయం కానీ డాక్టర్ని తీసుకొస్తే మాత్రం ఏం లాభం అని విశల్ అOటాడు మీరందరూ మాటలు ఆపేస్తే పిల్లల గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం అని నైని అంటుంది రే వల్లభా విలు అందరు అలాగే అంటారు నువ్వు వెళ్లి డాక్టర్ గారిని పిలుచుకురా అని తిలోత్తమ అంటుంది. డాక్టర్ గారు వచ్చి చూసి పిల్లలకు ఏమి ప్రాబ్లం లేదు బాగానే ఉన్నారు అని డాక్టర్ అమ్మ అంటుంది. అదేంటి డాక్టర్ గారు పిల్లలు పాలు తాగట్లేదు ఏం జరిగిందో టెస్ట్ చేయమని చెప్తే మీరు మాత్రం టెస్ట్ చేసి ఏమీ లేదు అని అంటున్నారు ఏంటి ఆశ్చర్యంగా అని సుమన అంటుంది. డాక్టర్ కూడా చూసి ఏమీ లేదు అంటున్నారు అని నైని అంటుంది ఇప్పుడు ఎలా ఏం చేద్దాం పిల్లలు ఆకలి తీర్చాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్ గారు వచ్చి కూడా ఏమి చెప్పలేకపోయారు కాబట్టి నేను వెళ్లి స్వామీజీని తీసుకొస్తాను ఆయనే పరిష్కారం చెప్తాడు నేను వెళ్తున్నాను అని విశాల్ వెళ్లిపోతాడు. స్వామీజీ ఇంటికి వస్తారు.

గురువుగారు విశాలాక్షి చెప్పినట్టు ఒకరోజు రానే వచ్చింది అది పాపల మీద ప్రభావం చూపెడుతుంది ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు పాలు తాగట్లేదు అని నైని అంటుంది. అసలు ముందు పిల్లలు పాలు ఎందుకు తాగట్లేదు తాగిన పాలు ఎందుకు కాకే చేస్తున్నారు ముందు దాని గురించి మాట్లాడండి అని హాసిని అంటుంది. ఏముంది విశాల అయినవాళ్లే ఈ పని చేశారు అని స్వామీజీ అంటాడు. ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధపడి పిల్లల్ని కాపాడాలని అనుకున్నారు కానీ స్వామీజీ మాటలు వింటే మనలో మనకే గొడవలు వచ్చేలా ఉన్నాయి ఆయన అన్నాడని నిజమైపోదు ఎవరిని అనుమానించకూడదు ఒక్కసారి ఆలోచించండి అని తిలోత్తమ అంటుంది.ఏమీ లేదు నైని అమ్మే వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చేస్తుంది అని స్వామీజీ అంటాడు.

తల్లే కాదు అంటూ ఉంటే నువ్వేంటి స్వామీజీ అమ్మే వచ్చి పాలు పడుతుందని అంటున్నావు ఎవరు పడతారు అని తిలోత్తమ ప్రశ్నిస్తుంది. అమ్మ అంటే పిల్లల్ని కన్నా తల్లి కాదు ఆ అమ్మలగన్న అమ్మే వస్తుంది అని స్వామీజీ అంటాడు. అమ్మలగన్న అమ్మ అంటే విశాలాక్షమ్మ ఆ తల్లి వచ్చి పిల్లలు ఆకలి తీరుస్తుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నైని. చూడు నైని పిల్లలు ఆకలి తీర్చమని ఆ అమ్మవారిని వేడుకోండి అని స్వామీజీ వెళ్ళిపోతాడు. స్వామీజీ చెప్పినంత మాత్రాన నిజంగానే విశాలాక్షి వచ్చి పాలు ఇవ్వదు కదా అని సుమన అంటుంది. బాబు గారు స్వామీజీ చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అమ్మవారిని మనం వేడుకుందాం అన్ని సిద్ధం చేద్దాం రండి అని నైని అంటుంది.

అందరూ కలిసి అమ్మవారి కి పూజ ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. పిల్లల్ని తీసుకువచ్చి అమ్మవారికి ఎదురుంగా కూర్చోబెడతారు. ఏంటి నిజంగానే అమ్మవారు వచ్చి పిల్లలు ఆకలి తీరుస్తుందని మీరు భ్రమ పడుతున్నారా లేదంటే నన్ను చంపడానికేమైనా ప్రయత్నిస్తున్నారా అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు పిల్లల కోసం త్యాగం చేస్తానన్నావు కదా మరి చేయట్లేదేంటి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు నువ్వు అమ్మవారిని ప్రార్ధించు అలాగైనా అమ్మవారి కరుణించి పిల్లలు ఆకలి తీరుస్తుంది ఏమో అనే విక్రాoత్ అంటాడు. రేయ్ నేను ఈ పిల్లల కోసం ప్రాణత్యాగం చేయడమేంట్రా ఛీ అని అంటుంది. ఆ మాట వినగానే హాసినికి కోపం వచ్చింది నిన్ను చంపేస్తాను అని దగ్గరికి వెళ్లి గొంతు పట్టి నులుముతుంది.

ఏ వదలవే మా అమ్మని చంపేస్తావా ఏంటి అని వల్లభా అoటాడు. అందరూ కలిసి హాసినినే విడిపిస్తారు. పిచ్చి గాని పట్టిందా ఏంటే నీకు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు అని తిలోత్తమంటుంది. ఇచ్చిన మాట నిలబెట్ట లేనప్పుడు ఉంటే ఎంత చస్తే ఎంత ఛీ నీ బతుకు చెడ అని హాసిని అంటుంది. వదిన అమ్మని ఎందుకు తిడతావ్ ఇప్పుడు అమ్మవారిని ప్రార్థిద్దాము అమ్మే అన్ని చూసుకుంటుంది అని విశాల్ అంటాడు.నైని అమ్మవారే వచ్చేలా. బాగా పూజ చేసి నొప్పించి అమ్మని పిల్లల ఆకలి తీర్చమని కోరుకుందాం అని హాసిని అంటుంది. ఏమంటారు బాబు గారు అని విశాల్ ని అడుగుతుంది. ఏముంది నైని అమ్మవారు వచ్చేలా ప్రార్థిద్దాం అని విశాల్ అంటాడు. అమ్మవారిని రాణి చూద్దాం నేను ఎప్పుడు చూడలేదు అనే తిలోత్తమ అంటుంది. అవును బాబు గారు అమ్మవారే దిగి వచ్చేలా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం అని నైని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది