NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru November 03 Episode 47: చెంగయ్య తెచ్చిన గుప్పెడు మటన్ గంగ అందరికీ సరిపడా వండుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం….

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

Mamagaru November 03 Episode 47: గంగ మాటలకి రెండు రోజులు టైం అడిగిన చంగయ్య అలా ముందుకు నడుచుకుంటూ వెళ్లి ఓహో మీరందరూ, ఐక్యతతో ఉంటూ నా మీద గెలుపు సాధించాలని అనుకుంటున్నారా,అలా ఎప్పటికీ జరగనివ్వను ఇంటి పనులు ఆపేసి అందరినీ ఇబ్బంది పెట్టి, నాకు ఎదురు సమాధానం చెప్పి నా మాటలకి విలువ ఇవ్వకుండా నాకే కండిషన్స్ పెడతారా. నాకు రెండు రోజులు టైం ఇస్తారా అంటూ, ఓహో చూస్తాను మీరు నా మీద ఎలా గెలుపు సాధిస్తారు నేను చూస్తా అని మనసులో అనుకుంటాడు చంగయ్య. ఐక్యతతో ఉన్న మిమ్మల్ని విభజించి విడదీసి మీ పైన గెలుపు సాధిస్తాను అని మనసులో అనుకుంటాడు చంగయ్య. ఇంట్లో ఉన్న వాళ్లు మాత్రం అందరూ సంతోషంతో కొంతవరకైతే గెలిచాము అనుకుంటూ, సంబర పడి పోతారు.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

కానీ చంగయ్య మాత్రం వారిని ఎలా విభజించాలి ఎలా విడదీయాలి అనే ఆలోచనతో ఉంటాడు చంగయ్య. ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారూ చెంగయ్య కూడా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఇక అప్పుడు గంగా, గంగాధర్ దగ్గరికి వచ్చి ఏంటి మేము గెలుస్తామా అని అడుగుతుంది గంగ. అందుకు గంగాధర్ ఇప్పటికే మీరు సగం గెలిచేసారు నాన్నకు ఎదురు మాట్లాడడమే గొప్ప విజయం కానీ, అది కాక నాన్న గారికి కండిషన్స్ పెట్టడం ఇంకొక గొప్పతనం అందుకు నాన్న గారు కూడా,ఒక మెట్టు దిగి వచ్చి మీ కండిషన్స్ ఒప్పు కున్నందుకు రెండు రోజులు గడువు అడిగినందుకు నాకు, చాలా సంతోషంగా ఉంది అంటాడు గంగాధర్. అప్పుడు గంగ ఏంటి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నా మీద అని అంటుంది గంగ. అందుకు గంగాధర్ పొగడ్తల వర్షం కాదు గంగ నిజంగా మీరు నాన్నగారి మీద విజయం సాధించారు గంగా అని అంటాడు గంగాధర్.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

మనసులో మాత్రం గంగాధర్, గంగా నీవు జాబు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు కొంత,వరకైనా సర్దుబాటు అవుతాయి అందుకనే నేను నువ్వు జాబ్ చేయడానికి మా నాన్నగారు ఒప్పు కోవాలని, ఆ దేవున్ని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు గంగాధర్. అప్పుడు గంగా ఏంటి పొగడటం అయ్యిందా ఏమైనా గిఫ్ట్ ఇచ్చేది ఉందా అని, అడుగుతుంది గంగ. అప్పుడు గంగాధర్ ఏంటి గిఫ్ట్ అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ, నడుచుకుంటూ వెళ్లి ఒక రోస్ ఫ్లవర్ తీసుకొని వచ్చి గంగ కు గిఫ్టుగా ఇస్తాడు. అప్పుడు గంగ ఇలా, అంటుంది మీరు నాకు మొట్ట మొదటి సారిగా, ఇచ్చే గిఫ్ట్ ఇది దీన్ని తప్పని సరిగా తీసుకుంటాను అని,ఆ ఫ్లవర్ ని తీసుకొని తన జడలో పెట్టుకొని గంగాధర్ ని గుండెలకు హత్తు కుంటుంది గంగ. ఇకపోతే బయటికి వెళ్లిన మామగారు. బయటి నుంచి ఒక కేజీ మటన్ పట్టు కొని,వచ్చి పెద్ద కోడలు వసంతంను పిలిచి అమ్మ వసంత, ఈ మటన్ తీసుకువెళ్లి అందరికి సరిపడ ఉండమ్మా అని అంటాడు.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

అప్పుడు వసంత ఆ మటన్ ప్యాకెట్ ని తీసుకొని బరువు చూసి ఇదేంటి మామగారు, ఎప్పుడు తెచ్చిన రెండు కేజీలకు పైన తీస్తారు కదా ఇప్పుడేంటి ఇది కేజీ కూడా లేదు, ఇది అందరికీ ఎలా సరిపడా ఎలా వండాలి అని అడుగుతుంది వసంత. సరి పెట్టమ్మా ఇదే దొరికింది అంటాడు చంగయ్య. అప్పుడు వసంత లేదు మామగారు ఇంకా కొంచెం గంగాధర్ ని పిలిపించి బయట నుంచి తెప్పించండి అంటుంది వసంత. అప్పుడు చంగయ్య రెండవ కోడలు లక్ష్మిని పిలిచి అమ్మ శ్రీలక్ష్మి ఈ మటన్ నీవు అందరికీ సరిపడా, వండమ్మా అని అంటాడు చంగయ్య. అప్పుడు శ్రీలక్ష్మి మనసులో ఇంత కొంచెం మటన్ ఎవరికి సరిపోతుంది.సరిగ్గా తింటే నా మొగుడికి నా పిల్లలకి సరిపోదు అని మనసులో అనుకుంటూ,మామగారు ఇంత కొంచెం మటన్ అందరికీ సరిపోదు అని అంటుంది లక్ష్మి. అప్పుడు చంగయ్య లేదమ్మా ఇదే దొరికింది సరి పెట్టుకోండి అని అంటాడు చంగయ్య. అందుకు శ్రీలక్ష్మి లేదు మామగారు ఇది అందరికి సరిపడా వండలేను అంటుంది. అప్పుడు చంగయ్య మూడవ కోడలు గంగను పిలిచి, అమ్మ గంగా నేను ఒక పని చెబుతాను చేస్తావా అని అడుగుతాడు గంగను.అప్పుడు గంగ చెప్పండి మామగారు తప్పనిసరిగా చేస్తాను అని అంటుంది గంగ.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

అప్పుడు చంగయ్య ఏమీ లేదమ్మా మాట తప్పొద్దు అని అంటాడు చెంగయ్య. అప్పుడు గంగ లేదు మామగారు మాట తప్పను చేసి పెడతాను చెప్పండి అని అంటుంది గంగ.అప్పుడు చెంగయ్య ఈ మటన్ నీవు అందరికీ సరిపడా వండమ్మా అని అంటాడు చంగయ్య. అప్పుడ చంగయ్య వెనక నుంచి వసంత, శ్రీలక్ష్మి వద్దు, వద్దు అంటూ సైగ చేస్తూ ఉన్న, గంగ వాళ్లని చూడకుండా మామగారి వైపు మాత్రమే చూస్తూ ఆ మటన్ ప్యాకెట్ ని తీసుకుంటుంది గంగ. ప్యాకెట్ నీ చేతిలోకి తీసుకోగానే బరువు తెలిసిపోయి ఇదేంటి మామగారు ఇది ఎలా సరిపోతుంది అని అడుగుతుంది గంగ. అందుకు మామగారు చంగయ్య లేదమ్మా,నాకు మాట ఇచ్చావు నీవు వండి పెట్టు అని అంటాడు చంగయ్య.మసాలా దినుసులు అన్ని గట్టిగా వేసి ఉండమ్మా అని అంటూ, నవ్వుతూ వెళతాడు చంగయ్య. చంగయ్య వెళ్లాక వసంత, శ్రీలక్ష్మి, ఏంటి గంగ మేము సైగ చేస్తున్న చూడకుండా, తీసుకున్నావు ఈ మటన్ అందరికీ ఎలా సరి పెడతావు అని అడుగుతారు గంగ తోటి కోడళ్ళు. అక్క నేను అది చూడలేదు రండి అందరం కలిసి వండుదాము అని అంటుంది గంగ.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

అందుకు శ్రీ లక్ష్మీ, వసంత మేము సరి పెట్టలే మని తీసుకోలేదు ఇప్పుడు మళ్లీ ఎలా వండము అని,మాకు తెలీదు అంటూ వెళ్ళిపోతారు వసంత, శ్రీలక్ష్మి. ఇక మామగారు చంగయ్య మాత్రం చాటుగా నిలబడి, చూస్తూ మీ మధ్య పుల్లలు పెట్టడానికే కోడల్లారా ఈ మటన్ డ్రామా ఆడుతున్నాను అని నవ్వు కుంటూ ఉంటాడు చంగయ్య.ఆ మటన్ ఉడికే లోగా ముద్ద కంచంలో పడే లోగా మీ మధ్య మాటల మంటలు బగ్గు మంటాయి కోడల్లారా అంటూ, చంగయ్య మజాకా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు చంగయ్య గంగ మాత్రం పాపం మామగారు తెచ్చిన మటన్ ఎలా,వండాలి తెలియక వంట గదిలో సత మత మవుతూ ఉంటుంది గంగ.ఇక పాండురంగ మాత్రం బెడ్ మీద పడుకొని,ఆకలి అయ్యి అన్నం అడిగితే సమ్మెలు అన్నారు, లేడీస్ హక్కులు అన్నారు, లేడీస్ అంటూ పాట పాడుతూ ఉండగా, అప్పుడే శ్రీలక్ష్మి కోపంతో గదిలోకి వచ్చి చిచి అర్థం చేసుకునే చేసుకోరు ఏంటో అని అంటుంది శ్రీలక్ష్మి.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

అది అర్థం కాక పాండురంగ నేను పెళ్లి అయిన కానుండి నిన్ను అర్థం చేసుకుంటూనే ఉంటున్నాను కదా, ట్రై చేస్తున్నాను కదా,అంటాడు పాండురంగ. అందుకు శ్రీలక్ష్మి మిమ్మల్ని కాదు గంగ అండి అంటుంది లక్ష్మి. అందుకు పాండురంగ, గంగా ఏం చేసింది అని అడుగుతాడు పాండురంగ. అప్పుడు లక్ష్మీ మామగారు మటన్ తీసుకొచ్చారు అని చెప్పగానే, పాండురంగ హే మటనా అంటూ సంబరపడిపోతూ ఉండగా అప్పుడు లక్ష్మి ఆ తెచ్చాడులే మటన్ గుప్పెడు మటన్ అని అంటుంది.అప్పుడు పాండురంగ గుప్పెడు మటనా అని షాక్ అవుతాడు పాండురంగ.మటన్ తీసుకువచ్చి అది అందరి సరిపడేలా వండమన్నారు మామగారు. అప్పుడు నేను వసంత అక్క మా వల్ల కాదు, అని చెప్పేసాం అంటుంది లక్ష్మి. అప్పుడు పాండురంగ ఇంకేంటి చెప్పేశారుగా ఇంకేంటి ప్రాబ్లం అంటాడు పాండురంగ. కానీ గంగ మాత్రం మామగారి ట్రాప్ లో పడిపోయి తీసుకుంది అని అంటుంది లక్ష్మి. ఇక వసంత కూడా సుధాకర్ తో అంటే మమ్మల్ని కాదని తీసుకుంది దాని అర్థం ఏంటి మేము చేతగాని వాళ్లము అని, అనుకుంటుందా గంగ అని అంటుంది వసంత.

Mamagaru today episode November 03 2023 Episode 47 highlights
Mamagaru today episode November 03 2023 Episode 47 highlights

అందుకు సుధాకర్ తీసుకున్నది గంగే కదా గంగే మాట పడుతుంది నీకెందుకు టెన్షన్ అంటాడు సుధాకర్. అందుకు వసంత కాదండి గంగ నీ అంటే ఒకటి మమ్మల్ని అంటే ఒకటా అని అంటుంది వసంత. అప్పుడు సుధాకర్ ఏమో తెలియక తీసు కొన్నది ఏమోలే అని అంటాడు సుధాకర్. అప్పుడు వసంత అలా ఎలా తీసుకుంటుందండి అని అంటుంది వసంత. అప్పుడు సుధాకర్ ఈ ప్రాబ్లం అంతా మటన్ తక్కువ తీసుకురావడం వల్లనే కదా అని అంటాడు సుధాకర్. అందుకు వసంత ఆ వెళ్లండి మీ నాన్నగారిని వెళ్లి అడ గండి ఇంత తక్కువ మటన్ ఎందుకు తెచ్చావు అని అంటుంది వసంత.అందుకు సుధాకర్ అమ్మో నాన్నగారి దగ్గరికి నా వల్ల కాదు అని భయపడుతూ ఉంటాడు సుధాకర్. కానీ వంట గదిలో గంగ మాత్రం మామగారు నాకు ఇలాంటి ట్విస్ట్ పెట్టారు ఏంటి అని ఆలోచిస్తూ కానీ, ఎలాగైనా మామగారికి మాట ఇచ్చాను కదా,మాట తప్ప కూడదు ఎలాగైనా ఇది వండాలి అని అనుకుంటూ ఉంటుంది గంగ

Related posts

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N