NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 06 episode 26: మీనా తండ్రి చావుకు కారణమైన సత్యం తీసుకు వచ్చిన డబ్బును మీనా తీసుకుంటుందా లేదా?

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

Gunde Ninda Gudigantalu November 06 episode 26: ఇక రంగయ్య మాత్రం నేను వెళ్ళొస్తాను రా సత్యం అని అంటూ వెళ్ళిపోతాడు .సత్యం ఇంట్లోకి వెళ్తాడు కూతురు మౌనిక వచ్చి టవల్ ఇస్తుంది. సత్యం టవల్ తీసుకుంటాడు.అప్పుడు ప్రభావతి వచ్చి ఏంటండీ మీకు మరి ఇంత మంచి తనం అయితే ఎలా, చెప్పండి మీరు స్మశానానికి వెళ్లడం ఏంటి అని అడుగుతుంది ప్రభావతి.అప్పుడు మనోజ్ స్మశానానికి వెళ్లడమే కాదు, పాడే కూడా మోసి ఉంటాడు అని అంటాడు మనోజ్. అప్పుడు సత్యం అవును మోసాను ఆయన బాధ్యతను కూడా నా భుజాల మీదికి ఎత్తుకుంటాను, ఏదో ఒకటి చేయాలి ఆ కుటుంబానికి సహాయం చేయాలి అని అంటాడు సత్యం. అప్పుడు ప్రభావతి ఏంటండీ చేసేది తనంతట అతను వచ్చి మీ బస్సు కింద పడితే అది మీరు చంపినట్టా చెప్పండి అని అంటుంది ప్రభావతి.

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights
Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

ఆ బరువు బాధ్యతలు మనకెందుకండీ మనదే గంపెడు సంసారం ముందు మన పిల్లలకి ఏదైనా చేయండి. అలాగే మీరు చేయని తప్పు కోసం మీరు ఇంతలా కుమిలిపోయి నలగడం మంచిది కాదు,అలాగే మన పిల్లలకు తప్ప పరాయి వాళ్లకు ఏదో చేయాలన్న ఆలోచన వద్దు అని అంటుంది ప్రభావతి.అప్పుడు మనోజ్ అవున్నానా మీ అతి మంచితనం ఆసరాగా తీసుకుని వాళ్ళు కావలసినంత డబ్బు డిమాండ్ చేస్తే మనకు ఏమి మిగలదు అని అంటాడు మనోజ్.అప్పుడు ప్రభావతి అవునండి మనోజ్ చెప్పింది కరెక్ట్ మన పిల్లలకి ఏమీ మిగలదు మీరు ముందు మీ తలమించి భారాన్ని తీసేయండి అని అంటుంది ప్రభావతి.అప్పుడు సత్యం ఇది తల మీద ఉన్న భారం కాదు ప్రభావతి మనసులో ఉంది గుండెలో ఉంది బాధ అని అంటాడు సత్యం.అప్పుడు బాలు నీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయి నాన్న నీ మనసులో వాళ్లకి సహాయం చేయాలని,అనిపిస్తే చేయి అప్పుడు నీ మనసులో బాధ తగ్గిపోతుంది అంటాడు బాలు.

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights
Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

అప్పుడు నువ్వు ఉన్నదంతా ఊడ్చి పెట్టమని చెప్పకు నాన్నకి నీకే గతి లేదు ఇక్కడ నువ్వు నాన్నకి సలహాలు ఇవ్వకు అని అంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి నువ్వు సంపాదించిన కోట్లు ఏమైనా ఉంటే,అవి గోషాలు నిండి పొర్లిపోతున్నాయి అనుకుంటే అప్పుడు అవి తీసుకెళ్లి నువ్వు సహాయం చేయి అని అంటుంది ప్రభావతి.ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది స్థిర పడాల్సిన మగ పిల్లలు ఉన్నారు. దాన ధర్మాలు ఏవైనా చేయాలనుకుంటే వాళ్లు స్థిరపడ్డాక అప్పుడు చేయమని చెప్పు మీ నాన్నకి అని అంటుంది ప్రభావతి. అప్పుడు బాలు దానం కాదు ధర్మం మాత్రం చేస్తానంటున్నాడు నాన్న కుటుంబంలో పెద్ద దిక్కు, పోయినందుకు సహాయం చేస్తానంటున్నాడు నాన్న అంతే తప్ప మీరు నాన్న మీద అరవకండి.ఆయన భోజనం సంగతి చూడండి అని అంటాడు బాలు. అప్పుడు ప్రభావతి మీరు పరాయి వాళ్లకి సహాయం చేస్తానంటే నేను ఊరుకునేదే లేదు ఈ బిడ్డల తల్లిగా నేను అసలు ఊరుకోను అని అంటుంది ప్రభావతి.అప్పుడు మనోజ్ కూడా అవును నేను కూడా ఊరుకోను అని అంటాడు మనోజ్.అప్పుడు సత్యం మాత్రం ఎవరూ ఊరుకున్న, ఒప్పు కోకపోయినా నేను మాత్రం చేసి తీరుతాను అని అంటాడు సత్యం. మనోజ్, ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా మండిపోతుంది నాకు అని అంటాడు.

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights
Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

అప్పుడు బాలు ఈ మంట తీసుకెళ్లి పోయి మీద పెట్టి వంట చెయ్యి ముందు నాన్నకి అన్నం పెట్టమ్మా అని అంటాడు బాలు. అప్పుడు ప్రభావతి నువ్వేం మాట్లాడకురా అంతా నేను చూసుకుంటాను అని మనోజ్ కి చెప్పి వెళ్తుంది. ఇక మీనా వాళ్ళ ఇంట్లో అందరూ సాంబయ్య ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటారు. పూలదండ తీసుకువచ్చి నాన్న ఫోటోకి వేసి నాన్న ఇక నేను కూడా, ఏడిస్తే వీళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరూ ఉండరు అందుకని నా కన్నీళ్లు దిగమింగుకుంటున్నాను. అని మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా. అప్పుడు మీనా తండ్రి సాంబయ్య మీనా అని పిలిచి నట్టు మీనా కి వినిపిస్తుంది ఆ పిలుపుకు మీ నా ఉలిక్కిపడి లేచి నాన్న పిలిచినట్టుగా అనిపించి చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన తల్లి పార్వతి దగ్గరికి తీసుకొని ఊరుకోమ్మా అని అంటుంది. అప్పుడు తన చెల్లి సుమతి కూడా వచ్చి ఊరుకో అక్క ఊరుకో అని అనగా అప్పుడు పార్వతి అంటుంది.ఏడవనివ్వమ్మ ఏడవ నీవు మనకు ధైర్యం చెప్పడానికి దాని కన్నీళ్లు దాచుకుంది. ఇప్పుడైనా దానిని ఏడవనివ్వు దాని బాధ పోనీవ్వు అని అంటుంది పార్వతి. అప్పుడే తన తమ్ముడు శివ వచ్చి నాన్న అయ్యో నా వల్లే నీకు ఇదంతా జరిగింది నా వల్లే నీవు చనిపోయావు అని ఏడుస్తూ ఉంటాడు.

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights
Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

అది చూసిన పార్వతీ మీనా సుమతి షాక్ అయి లేచి శివ దగ్గరికి వచ్చి,అప్పుడు పార్వతీ శివ గల్లా పట్టుకుని లేపి లేవరా నీవు బయటికి నడవర ని వల్లే కదా నా భర్త చనిపోయింది అని ఇటు శివ నీ కొడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శివ క్షమించమ్మా, క్షమించు అని ఏడుస్తూ ఇదంతా నా వల్లే అని నన్ను క్షమించమ్మా అని కాళ్ళ మీద పడతాడు శివ.అయినా కానీ పార్వతి ఒప్పుకోకుండా శివను బయటికి గెంటేస్తుంది. అప్పుడు శివ మీనా చేతులు పట్టుకుని అక్క నన్ను క్షమించు నాన్న తిట్టాడని కోపం మీద వెళ్లి నా ఫోన్ స్విచాఫ్ పెట్టుకున్నాను అందుకు నాకు నాన్న ఆఖరి చూపు కూడా చుసుకోలేని శిక్ష పడింది. నేను మారాను అక్క నన్ను క్షమించండి అంటూ ప్రాధేయ పడతాడు శివ. అప్పుడు వాళ్ళ అమ్మ పార్వతి సుమతి మీనా సంతోషపడి ఇప్పుడు నాన్న ఉండి ఉంటే ఎంతో సంతోషించేవాడు అంటూ అందరూ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఇక శివ నాన్న ఫోటో దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని వచ్చి మీనా తో ఇలా అంటాడు.

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights
Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

అక్క నేను వెళ్ళొస్తాను అని అంటాడు.అప్పుడు పార్వతి మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుంది.అప్పుడు శివ నేను చెరుకు బండి నడిపించడానికి వెళ్తున్నాను అమ్మ ఈ ఇంటి బరువు బాధ్యతను ఇప్పుడు నేనే మోయాలి కదా అని అంటాడు శివ. అప్పుడు మీనా మాత్రం అందుకు ఒప్పుకోకుండా శివ వద్దురా నీవు సుమతి చదువుకోవాలని అదే నాన్న కోరిక. మీ ఇద్దరు ఎలాగైనా చదువుకోవాలి అని అంటుంది మీనా.అందుకు శివ వద్దు అక్క చెరుకు బండి నేను నడిపిస్తాను అని అంటాడు శివ. అందుకు మీనా ఒప్పుకోకుండా మీరు ఎలాగైనా చదువుకోవాలి ఈ ఇంటి బరువు బాధ్యత నేను తీసుకుంటాను అని చెబుతుంది. ఇక సత్యం రంగయ్య కు ఫోన్ చేసి ఒరేయ్ బావ నేను ఒకటి అడుగుతాను అది లేదు కాదు కూడదు అనకుండా నాకు ఆ పని చేసి పెట్టాలి అని అంటాడు సత్యం. అప్పుడు రంగయ్య చెప్పరా సత్యం అని అంటాడు.నాకు అర్జెంటుగా ఒక పది లక్షలు కావాలి రా ఎలాగైనా అని అంటాడు సత్యం. అందుకు రంగయ్య పది లక్షలు ఎందుకురా సత్యం అని అడుగుతాడు.అందుకు సత్యం నేను రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన పైసలు నీకే ఇచ్చేస్తాను ఎలాగైనా నాకు పది లక్షలు కావాలని అంటాడు సత్యం.

Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights
Gunde Ninda Gudigantalu today episode November 06 2023 episode 26 highlights

అందుకు రంగయ్య అంత డబ్బు లేదురా సత్యం అని అంటాడు. అప్పుడు సత్యం నీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొని రా రా అని అంటాడు సత్యం. రంగయ్య సరే నంటూ తన దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బును తీసుకుని సత్యం దగ్గరికి వస్తాడు.అక్కడి నుండి సత్యం రంగయ్య కలిసి మీనా వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్లని చూసిన మీనా పార్వతి వాళ్లు ఎవరండీ మీరు అని అడుగుతారు. అప్పుడు సత్యం నీ భర్త ని చంపిన దుర్మార్గున్ని నేనే నమ్మ అని అంటాడు.అప్పుడు పార్వతి నా పసుపు కుంకుమలు తీసుకువెళ్లిన మహానుభావుడు నీవేనా అని అంటుంది పార్వతి.అప్పుడు పార్వతి కొడుకు శివ అతని మీదికి వెళ్ళబోతుండగా అప్పుడు మీనా శివను ఆపి ఆగరా శివ అని పక్కన నిలబెట్టి రంగయ్య ను సత్యం ను మీరు ఎందుకు వచ్చారండి అని అడుగుతుంది మీనా. అప్పుడు మీనా వాళ్ళ అమ్మ పార్వతి ఈ ఇంటి వెలుగును తీసుకువెళ్లాం కదా ఎలా ఉన్నారా అని చూడడానికి వచ్చారా అని అడుగుతుంది. అందుకు సత్యం కాదమ్మా నావల్ల మీ ఇంటి పెద్ద దిక్కు పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అందుకే నా వల్ల ఎంతో కొంత సహాయాన్ని చేద్దామని వచ్చాను అని బ్యాగులో నుంచి డబ్బు తీసి ఇస్తాడు.అప్పుడు వద్దు మాకి డబ్బు వద్దు నా భర్త రక్తముతో తడిసిన ఈ డబ్బు మాకు వద్దు అని అంటుంది పార్వతి

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella