NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo: శిరీషను చూసి ఎమోషన్ అవుతున్నావ్ ఎందుకు అంటున్న దాక్షాయిని..

Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights

Madhuranagarilo: అంటే మీ నాన్న లేడా చనిపోయాడా అని అంటుంది మధుర. మా అమ్మని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నన్ను అనాధల చేసి తన దారి తను చూసుకున్నాడు తనే మంచివాడు అయితే నాకు పరాయి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది అని శిరీష అంటుంది. తను నాకు కనిపిస్తే నన్ను ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని నిలదీయాలని ఉంది మా అమ్మని నన్ను ఎందుకు మోసం చేసావ్ అని అడగాలనిపిస్తుంది అని శిరీష అంటుంది. నువ్వు అలా బాధపడకు శిరీష మీ నాన్నని నిలదీసే రోజు తప్పకుండా వస్తుంది మీ నాన్నని నేను వెతికి పెడతాను అని శ్యామ్ అంటాడు.ఎందుకు శిరీష ఏడుస్తున్నావు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights
Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights

ఇవి బాధలో వచ్చిన కన్నీళ్లు కాదండి నాకు ఒక అన్నయ్య ఉంటే ఇలాగే మాట్లాడేవాడేమో అనే ఆనందంతో వచ్చిన కన్నీళ్లు ఇవి అని శిరీష అంటుంది. నేను కూడా నీ అన్నయ్యనే అనుకో అమ్మ ఇక మీదట నీ బాధ్యత నాదే నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకు అని శ్యామ్ అంటాడు. శిరీష అలాగే ఏడుస్తుంది. తన కన్నీళ్లను బాధను చూసి ధన0జయ్ బాధపడతాడు.ఏంటి అన్నయ్య అమ్మాయిని చూసి ఎమోషన్ అవుతున్నాడు ఇదేదో మనకు ఉపయోగపడే విషయం లాగా ఉంది అని దాక్షాయిని అంటుంది. శిరీష ఏడవ కమ్మ నీకు నేనున్నాను కదా అని శ్యామ్ ఓదారుస్తాడు. కట్ చేస్తే, నేను మీ అమ్మని నిన్ను మోసం చేసి వదిలేయలేదమ్మా కాలమే నిన్ను నన్ను మీ అమ్మని విడదీసింది అని ధనంజయ్ బాధపడుతూ ఉంటాడు.

Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights
Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights

ఇంతలో దాక్షాయిని వచ్చి ఏంటన్నయ్య అంత బాధ పడుతున్నావు ఎందుకు శిరీష మాట్లాడుతున్నప్పుడు తననే చూస్తున్నావ్ వాళ్ళ అమ్మకి నీకు మధ్య గతంలో ఏమైనా సంబంధం ఉందా అని దక్షయని అంటుంది. గతం గురించి మాట్లాడితే మిమ్మల్ని నేను ఇంట్లోకి రానిచ్చే వాడిని కాదు ఎందుకు గతం గురించి మాట్లాడుతారు గతాన్ని మరిచిపోయి బ్రతకాలి ఇంకెప్పుడూ ఇలాంటి వంకర్ మాటలు మాట్లాడకండి వెళ్లండి అని ధనంజయ్ చిరాకు పడుతూ కోపంలో అంటాడు. దాక్షాయిని వాళ్ళ ఆయన వెళ్ళిపోతారు. ఏంటి పిన్ని గారు అదోలా ఉన్నారు అని రాదా అడుగుతుంది. మేము బాగానే ఉన్నాము అమ్మ మీ మామగారే చిరాకు పడుతున్నాడు అని దాక్షాయిని అంటుంది. మామయ్య గారు నిన్నటి నుంచి ఎందుకు అదోలా ఉంటున్నారు అదేంటో తెలుసుకోవాలి అని రాదా కాఫీ తీసుకొని వెళ్తుంది. మామయ్య గారు కాఫీ తాగండి అని అంటుంది రాదా. నాకు తాగాలని లేదమ్మా అంటాడు ధన0జయ్.

Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights
Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights

ఎప్పుడూ కాఫీ వద్దన్నారు కదా మామయ్య గారు అసలేం జరిగింది అని రాదా అడుగుతుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా అమ్మ ఇప్పుడు కాఫీ తాగాలనిపించట్లేదు ప్లీజ్ వెళ్ళమ్మా అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే మేడం సార్ ఇంకా ఆఫీస్ కి రాలేదేంటి నీకేమైనా తెలుసా అని ఆఫీస్ బాయ్ అడుగుతాడు. ఎందుకు రాలేదు నాకెలా తెలుస్తుంది ఫోన్ చేసి కనుక్కో అని రుక్మిణి అంటుంది. ఆయనకు ఫోన్ చేసి అడిగే ధైర్యం నాకు లేదు మేడం మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను అని ఆఫీస్ బాయ్ వెళ్ళిపోతాడు. ఇంతలో శ్యామ్ వస్తాడు. మీరు రాలేదని మీ పిఏ ఆ కంగారు పడుతున్నాడు అని రుక్మిణి అంటుంది. ఎప్పుడు తొందరగా వస్తారు కదా సార్ ఈరోజు లేట్ అయిందని అడిగాను అని అతను అంటాడు.

Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights
Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights

కట్ చేస్తే,శ్యామ్ క్యాబిన్లో వెళ్లి కూర్చుంటాడు. రుక్మిణి వచ్చి మనం సాయంత్రం ఒక చోటికి వెళ్ళాలి అంటుంది. ఎక్కడికి అని శ్యామ్ అంటాడు. నీకు తొందరగా ఎక్కువ సుందరం ఎక్కడికి వెళ్లాలో సాయంత్రం చెప్తాను అని రుక్మిణి అంటుంది. ఈ రాక్షసి తో పెట్టుకునే కన్నా ఒప్పుకోవడం బెటర్ అని శ్యామ్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే, రుక్మిణి రాధా కి ఫోన్ చేసి మీ బావని సాయంత్రం ఇంటికి తీసుకు వస్తున్నాను అని చెప్తుంది. అవునా అక్క చాలా సంతోషం అని రాదా అంటుంది. అవును రాధా నా గురించి అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు మా ఆయనను చూస్తే నైనా వాళ్లకు కొంత ఉపశమనం పొందుతరు అని రుక్మిణి అంటుంది. సరే రాధా నాకు ఆఫీస్ లో పని ఉంది దీని తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఎలాగూ  అక్క బావని తీసుకువస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్లి పండు గురించి అడిగి తెలుసుకుంటాను అని రాధా అనుకుంటుంది.

Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights
Madhuranagarilo Today Episode December 10 2023 Episode 231 Highlights

అత్తయ్య నేను మా ఇంటికి వెళ్తాను అని రాదా అంటుంది. మీ బావ మీ అక్క దగ్గరికి వస్తున్నాడు అంటే సంతోషమే కదా అమ్మ మీ అమ్మ నాన్నలు సంతోషిస్తారు అలాగే వెళ్ళు అని మధుర అంటుంది. కట్ చేస్తే రాదా రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి రాధా ఇలా వచ్చావ్ అని మురళి అంటాడు.ఏంటి నాన్న బావ వస్తున్న సంగతి నాకు చెప్పలేదు అని రాదా అడుగుతుంది. అక్క బావని సాయంత్రం ఇంటికి తీసుకువస్తుందంట కదా నాకు ఫోన్ చేసి చెప్పింది బావని చూద్దామని నేను వెంటనే వచ్చేసాను అని రాదా అంటుంది. మురళి నాగమణి టెన్షన్ పడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella