NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Samantha: ఇంటర్నెట్ నీ షేక్ చేస్తున్న సమంత MTV ఫొటోస్..!!

Samantha: వరుస పరాజయాలలో సతమతమైన సమంత ఏడాది సెప్టెంబర్ నెలలో “ఖుషి” సినిమాతో విజయం సాధించడం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సమంతతో పాటు పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండకి మంచి బ్రేక్ ఇవ్వటం జరిగింది. “ఖుషి” సినిమా విజయం అనంతరం.. సమంత విదేశాలకు వెళ్లిపోవడం తెలిసిందే. అక్టోబర్ మరియు నవంబర్ నెలలో విదేశాలలో పర్యటిస్తూ మయోసైటీస్ కి సంబంధించి బ్యాలెన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. 2022లో ఈ వ్యాధి బారిన పడిన సమంత దాదాపు.. నాలుగు నెలలపాటు మంచానికే పరిమితం కావడం జరిగింది. ఈ క్రమంలో తీసుకున్న ట్రీట్మెంట్ సమంత చామింగ్ పోయేలా చేసింది.

Heroine Samantha MTV photos are shaking the internet

ఆ తర్వాత కొద్ది నెలలకి కోలుకున్న సామ్.. సినిమా షూటింగ్స్ లలో పాల్గొనడం జరిగింది. ఆ వెంటనే చేతిలో ఉన్న సినిమాలు మొత్తం కంప్లీట్ చేసి “ఖుషి” సినిమాతో విజయం సాధించింది. ఇటీవలే విదేశాల నుండి హైదరాబాద్ కి సమంతా తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది కూడా సమంత ఒప్పుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలతో.. ఫాలోవర్స్ హార్ట్ బీట్ పెంచుతోంది. తాజాగా MTV లో ప్రసారమయ్యే ఓ సింగింగ్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆ షో కోసం.. సమంత చాలా హాట్ గా కెమెరాలకు ఫోజులిచ్చి ఫోటోలు దిగటం జరిగింది. సమంత లేటెస్ట్ ఫోటోస్ లో పూర్వపు అందంతో… ఆకట్టుకుంటూ ఉంది. మయోసైటిస్ వ్యాధి నుండి సమంత పూర్తిగా కోలుకున్నట్లు.. అభిమానులు భావిస్తున్నారు.

Heroine Samantha MTV photos are shaking the internet

సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ లో చేస్తూ అలరించిన సమంత ప్రస్తుతం షూటింగులకు దూరంగా ఉంది. కానీ ఆమె నటించినా “సిటాడెల్” ఒక్కటే పెండింగ్లో ఉంది. త్వరలో ఇది కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. 2021 ఆ తర్వాత 2022, 2023 ఈ మూడు సంవత్సరాలలో సమంత జీవితంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు ఆ తర్వాత ఏడాది.. మయోసైటీస్ వ్యాధి బారిన పడటం జరిగింది. 2023 మార్చి వరకు సమంత చికిత్స తీసుకుంటూనే ఉంది. కొద్దిగా కోలుకున్నాక సినిమాలు కంప్లీట్ చేసిన సమంత టెన్షన్ జీవితానికి దూరంగా ఉండి.. మొన్నటి వరకు విదేశాలలో ప్రశాంతంగా గడిపింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నట్లు కథలు కూడా వింటున్నట్లు సమాచారం.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella