NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu: అంజలి శరీరంలో లక్ష్మీ ఆత్మ ఉందని అందరికీ తెలుస్తుందా లేదా.

kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights

Kumkuma Puvvu: కావేరి ఎంతో మోడ్రన్ గా కనిపించే ఆశ ఒక మంచి ఇల్లాలిగా ఎలా మారుతుందో అనుకున్నాను కానీ పర్వాలేదుగా అదిరిపోయే వంటలు చేసింది అంటుంది.చంద్రం అవును నిజంగానే ఆశ చాలా బాగా వంట చేసింది అంటాడు. ఆశ అత్తయ్య గారు కిల్లి వేసుకోండి అంటుంది. కావేరి అమ్మో అమ్మో ఆశ నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు మమ్మల్ని మా బండి గాని అంటూ మురిసిపోతుంది.కావేరి అవును ఆశ సాగర్ వాళ్లు వస్తారంటావా అంటుంది.ఆశ ఏమో ఆంటీ అంజలి వచ్చాక ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి అంజలిగాను ఒకసారి లక్ష్మీ గాను మనకు పిచ్చెక్కించే వెళ్తుంది అనుకుంటా ఇక్కడినుంచి అంటుంది. కావేరి నేను ముందే చెప్పాను కదా ఆశ వాళ్లని పిలవద్దని మా తమ్ముడు అమృత ఊరుకుంటే కదా పిలిచేదాక పట్టుబట్టారు కదా ఇక అనుభవించండి తప్పుతుందా దాని పిచ్చి మన కంటి ఇచ్చి వెళ్తుంది.

kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights
kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights

అమృత వదిన మాటలు జాగ్రత్తగా రానివ్వు మా అంజలికి ఏమి పిచ్చి పట్టలేదు అంటుంది. ఆశ అవునా ఆంటీ మరి రోడ్డుమీద బంటిని చూసి పిచ్చి పట్టిందాని లాగా బంటి దగ్గరికి వచ్చి నా మొగుడు నా మొగుడు అంటు నన్ను చెంప పగల కొట్టింది తెలుసా నీకు.సాగర్ ను ఇదేంటి సాగర్ అని అడిగితే తనకు పిచ్చి పిక్స్ లోకి వెళ్ళిపోయింది మేము మెంటల్ హాస్పిటల్ కి వెళ్లి అంజలిని డాక్టర్ కి చూపించుకొని తీసుకు వెళుతున్నామని చెప్పాడు రోడ్డు మీద బంటిని చూసి రచ్చ రచ్చ చేసింది తెలుసా నీకు అంటుంది ఆశ. అరుణ్ కుమార్ సరే వచ్చాక తెలుస్తుంది కదా ఎవరికి పిచ్చి పట్టిందో అనేది అంటుంది. అరుణ్ కుమార్ సరే అమృత వెళ్దాం పద గుర్తుపెట్టుకో అమృత ఆ తాయత్తుని ఎలాగైనా అంజలి వచ్చాక తన కొంగుకు కట్టడం మర్చిపోవద్దు. ఈరోజుతో అటు ఇటు తేలిపోవాలి అంటాడు.అమృత అలాగేనండి ఎలాగైనా ఈ తాయత్తుని మన కూతురు అంజలి పొంగునా కడతాను.

kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights
kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights

కట్ చేస్తే శ్వేత లక్ష్మీ దగ్గరికి వచ్చి మమ్మీ ఈ ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చెయ్యిఅంటుంది.లక్ష్మి చూడు శ్వేత ప్రతిసారి నేనే ప్రోగ్రామ్స్ మీద సైన్ చేస్తున్నాను కదా ఈసారి మీ డాడీ తో సైన్ సైన్ చేయించుకో అంటుంది. శ్వేత అదేంటి మమ్మీ ఎప్పుడైనా నువ్వే కదా సంతకం చేస్తావు ఇప్పుడు డాడీని ఎందుకు చేయమంటున్నావు అంటుంది. చూడు శ్వేత నీకు ఇవన్నీ అక్కర్లేని ముచ్చట్లు నేను ఒక్కదాన్నే బాధ్యత తీసుకుంటే మీ డాడీకి నీ మీద ప్రేమ ఎలా కలుగుతుంది చెప్పు అందుకని నువ్వు మీ డాడీ తో సంతకం చేయించుకో అంటుంది.శ్వేత సరే మమ్మీ అలాగే చేయించుకుంటాను అంటుంది.పద్మావతి అదేంటి లక్ష్మి ఈరోజు కొత్తగా చెబుతున్నావేంటి ఏదైనా నువ్వే కదా చూసుకునేది ఈరోజు సాగర్ ని ఎందుకు సంతకం చేయమంటున్నావు అంటుంది.

 

లక్ష్మి అదేంటి అత్తయ్య ఎప్పుడు నేనే బాధ్యతలను తీసుకోవాలా నాయనమ్మగా మీరు తీసుకోకూడదా? తండ్రిగా ఆయన తీసుకోకూడదా బాధ్యత తల్లిగా నేను మాత్రమే ఇంటి బరువును బాధ్యతను తల్లి బాధ్యతను నిర్వర్తించాలా మీకు ఏమి పట్టవా అంటుంది. కొండమ్మ ఓయమ్మో ఇదే ముచ్చట తల్లి ఇన్ని రోజులు అన్ని బాధ్యతలు మీరే నిర్వర్తించారు కదా ఇప్పుడు కొత్తగా ఈ తిరకాసులు ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది. పద్మావతి చూడు లక్ష్మి ఇంతకు ఆశ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్లడానికి రెడీ అయ్యావా అంటుంది. లక్ష్మి అత్తయ్య ఎప్పుడు వ్రతాలు పూజలు గుళ్ళు, గోపురాలు ఇవేనా మీరు తీసుకునే బాధ్యత ఇంట్లో పరిస్థితులు ఏమి చూసుకోరా అంటుంది. పద్మావతి అదేంటి లక్ష్మి అంత కోపంగా ఉన్నావా నేనే మన్నానని.పద్మావతి సరే శ్వేత మీ నాన్న దగ్గర ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేయిస్తాను పదఅని తీసుకు వెళ్తుంది.

kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights
kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights

 

kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights
kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights

కట్ చేస్తే సాగర్ ఏంటి అందరు కట్టకట్టుకుని నా మీదికి పంచాయతీకి వచ్చారా ఉంటాడు. పద్మావతి ఒరే సాగర్ నేను చెప్పేది కాస్త విన్నారా నువ్వు ఈ ప్రోగ్రెస్ మీద సంతకం చేయి అంటుంది సాగర్ అదేంటి కొత్తగా ఈ బాధ్యతలు నాకు తెలీదు ఇప్పుడు ప్రోగ్రెస్ ల మీద సంతకం అంటారు తర్వాత పేరెంట్స్ మీటింగ్ అంటారునేను పనీపాట లేకుండా చుట్టూ తిరుగుతూ ఉండాలా నేను పెట్టానని పెట్టాను అంటాడు పద్మావతి అదేంట్రా ఇప్పుడే నీ భార్య లక్ష్మి మాకు క్లాస్ పీకింది నువ్వు ఈ ప్రోగ్రెస్ మీద సంతకం చేస్తే తప్ప తన మనసు మార్చుకోవద్దు అనుకుంటా లేదంటే సత్యనారాయణ వ్రతానికి కూడా రాదు అని చెప్పేస్తుంది అంటుంది.

kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights
kumkuma puvvu today episode december 10 2023 episode 2048 highlights

సాగర్ ఈ లక్ష్మికి పిచ్చి బాగా ముదిరింది అనుకుంటా ఇప్పుడు మళ్లీ ఏ వంకతో ఏం గొడవ చేస్తుందో తెలియదు సరే నేను ఒక మెట్టు దిగి చూస్తాను అని మా అమ్మ ప్రోగ్రామ్స్ మీద సంతకం చేస్తాను లక్ష్మిని కూడా ఒక మెట్టు దిగి రెడీ అవమని చెప్పు అందరం కలిసి సత్యనారాయణ ప్రభుత్వానికి వెళ్దాం అంటారు. పద్మావతి ఏంటి లక్ష్మి నీకు ఓకేనా. లక్ష్మి ముందైతే ప్రోగ్రెస్ మీద సంతకం చేయండి అంటుంది. సాగర్ ఇప్పుడే సంతకం చేస్తాను అంటు ప్రోగ్రెస్ మీద సంతకం చేస్తాడు సాగర్. పద్మావతి లక్ష్మి వెళ్దామా ఉంటుంది.లక్ష్మి సరే అత్తయ్య మీ ఇష్టం అంటుంది. అందరూ కలిసి బంటి వాళ్ల ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళతారు

 

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri