NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే నా మీద ఒట్టే సుబ్బు అంటున్న పంచమి..

Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights

Naga Panchami: నా మరణం తర్వాత నాయన నాగలోక నాగిని లు మోక్షాన్ని వదిలేయాలి అని పంచమి అనుకుంటుంది. ఇంతలో సుబ్బు వచ్చి తన చేయి పట్టుకుంటాడు. సుబ్బు ఇకనుంచి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో సుబ్బు అని అంటుంది పంచమి. ఇప్పుడే నా అవసరం నీకు చాలా ఉంది పంచమి నేను వెళ్ళను అని సుబ్బు అంటాడు. సుబ్బు నువ్వు నాకు ఎన్నోసార్లు కష్టమైన పరిస్థితుల్లో సలహాలు ఇచ్చి నన్ను కాపాడావు కానీ ఇప్పుడు నీకు అవసరం ఉండదు ఇక మీదట నాకు ఎటువంటి సమస్య రాదు సుబ్బు నువ్వు వెళ్ళిపో అని పంచమి అంటుంది. నువ్వు బాధలో ఉండి అంటున్నావు పంచమి సమస్యలు అనేవి వచ్చిపోతూ ఉంటాయి వాటిని సమభాగంలో తీసుకొని ముందుకు నడవడమే మనిషి జీవితం లేదంటే సతమతమైపోయి అందులోనే మునిగి కొట్టుమిట్టాడుతారు అని సుబ్బు అంటాడు.

Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights
Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights

సుబ్బు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇక రేపటి నుంచి నా ఉనికి ఎవరికీ కనిపించదు ఉంటానో లేదో కూడా తెలియదు అప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు సుబ్బు అందుకే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్లకపోతే నా మీద ఒట్టే అని పంచమి అంటుంది. ఒకప్పుడు నువ్వే నన్ను ఉండమన్నావు ఇప్పుడు వెళ్ళిపొమ్మంటున్నావ్  ఎప్పుడైనా కష్టమైన పరిస్థితి వస్తే నన్ను తెలుసుకో పంచమి నేను నీకు కనిపించి సమాధానం చెప్తాను ఇప్పుడు వెళ్ళిపోతే జీవితంలో మళ్లీ నన్ను చూడలేవు పంచమి అని సుబ్బు అంటాడు. నువ్వు తొందరగా వెళితే చీకటి పడే లోపు నా భర్త దగ్గరికి వెళ్లి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి సుబ్బు నువ్వు వెళ్ళు అని పంచమి అంటుంది. నాకు వెళ్లడం సమస్య కాదు పంచమి నేను ఎక్కడికైనా సులువుగా వెళ్ళగలను కానీ మరొక్కసారి ఆలోచించుకో అని సుబ్బు అంటాడు. నాకు సమయం లేదు సుబ్బు నువ్వు తొందరగా వెళ్ళిపో అని పంచమి అంటుంది. సుబ్బు చేసేదేమీ లేక వెళ్ళిపోతాడు. ఈ పాపాత్మురాల్ని క్షమించు సుబ్బు ఎన్నోసార్లు నాకు సహాయం చేశావు నీ మేలు నేను మరిచిపోలేను అని పంచమి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights
Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights

అక్క  ఆస్తిలో సగం నీకు నాకు రావాలక్కా నువ్వు మోసం చేయకూడదు అని చిత్ర అంటుంది. చిత్రా ఈ పౌర్ణమికి మోక్ష చావడం కాయం ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు చేయమనడం ఖాయం నువ్వేం టెన్షన్ పడకు అని జ్వాల అంటుంది. ఏంటక్కా కార్యక్రమాలు ఆస్తి పంపకాలు అంటున్నావు కొంపతీసి నిజంగానే మోక్ష చనిపోతాడని ఫిక్స్ అయ్యావా ఏంటి అని చిత్ర అంటుంది. ఇంతలో తరుణ్ భార్గవ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు. నాకు తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకురండి అని చిత్ర అంటుంది. మేము మొగుల్లమా ఇంట్లో పని వాళ్ళ అమ్మ మీరే పెట్టుకోండి అని తరుణ్ అంటాడు. ఏంటి బ్యాచిలర్స్ గా మిగిలిపోవాలనుకుంటున్నారా అని జ్వాల అంటుంది. రేయ్ వాళ్లతో మనకెందుకురా వెళ్దాం పద అని భార్గవ్ అంటాడు. ఎక్కడికి వెళ్ళేది చెప్పిన పని చేయండి అని జ్వాల అంటుంది. మేము మిమ్మల్ని ఏమీ అనడం లేదు కదా మమ్మల్ని వదిలేయండి అని తరుణ్ అంటాడు. మిమ్మల్ని వదిలేయడానికాదు కట్నం ఇచ్చి కొనుక్కున్నది ఇప్పుడు మీరు మా ప్రాపర్టీ మేము ఏం చెప్పినా చేయాలి అని జ్వాలా అంటుంది.

Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights
Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights

కావాలంటే మీ కట్నం డబ్బులు మీకు ఇచ్చేస్తాం మమ్మల్ని వదిలేయండి అని భార్గవ్ అంటాడు. వదిలేయాలంటే మేము తెచ్చిన కట్నం డబ్బులకి వడ్డీ అ వడ్డీకి వడ్డీ వదిలేస్తున్నందుకు ఆస్తిలో సగం ఇవ్వాలి అప్పుడు మీ చేతిలో ఏముంటుంది చిప్ప తప్ప అని జ్వాల అంటుంది. వద్దులే మా అమ్మానాన్న వచ్చేదాకా మా పనులు మేము చేసుకుంటాం మీ పనులు మీరు చేసుకోండి మేము మిమ్మల్ని ఏమీ అనటం లేదు కదా అని తరుణ్ అంటాడు మీరు మమ్మల్ని ఏమీ అనక్కర్లేదు మేమే కత్తితో రెండు గాట్లు పెట్టుకొని నాలుగు కన్నీళ్లు కారిస్తే జైల్లో కూర్చుంటారు అని జ్వాలా అంటుంది.  వీళ్ళతో మనకెందుకు అన్నయ్య అని భార్గవ్ తరుణ్ వెళ్ళిపోతారు. అక్క భయపడ్డారు అంటావా అని చిత్ర అంటుంది. కట్నం తీసుకున్నారు కదా చిత్ర భయపడతారు అని జ్వాల అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights
Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights

మోక్ష పంచమి ఎక్కడికి వెళ్ళింది తనని బంధించే సమయం అవుతుంది నేను పక్కనే ఉంటాను నేను ఇక్కడ ఉన్నట్టు తనకు తెలియకూడదు అని మోహిని అంటుంది. తను ఏం చేయాలనుకుంటుందో తెలిస్తే కదా మోహిని మనం తనని బంధించాలా వద్దా అనుకునేది తను ఇప్పుడే వస్తానని వెళ్ళింది రాణి అని మోక్ష అంటాడు. అది కాదు మోక్ష పౌర్ణమి గడియాలు కాసేపట్లో మొదలవుతాయి పంచమి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లదు ఇక్కడే ఉంటుంది తనను బంధించి విషాన్ని తీయగలిగితే తనని కాపాడొచ్చు అని మోహిని అంటుంది. ఈరోజు కూడా నన్ను ఇక్కడే ఉంచేలా ఉంది పంచమి పాముగా మారిన తరువాత  తను ఉద్రతతో ఉంటుంది తనను ఎలా బంధించగలము అని మోక్ష అంటాడు. ఎలాగైనా బంధించాలి మోక్ష అని మోహిని వెళుతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights
Naga Panchami Today Episode December 10 2023 Episode 222 Highlights

అమ్మ ఈ మృత్యుంజయ మహా యాగం చేయడం వలన శివుడు తృప్తి పొంది మృత్యుని దరిచేరనివ్వకుండా చేస్తాడు దీన్ని మృత్యుంజయ మహా యాగం అని అంటారు సంజీవిని యాగమని కూడా అంటారు యాగాన్ని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి వాటిని అన్నింటినీ ఎదిరించి మనం ఈ యాగాన్ని సఫలీకృతం చేయాలి దుష్ట శక్తులు యాగాన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు మీ మనసులో ఓం నమశివాయ అని అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి అని నాగ సాధువు చెప్తాడు..

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N