NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: మహేష్ బాబు “గుంటూరు కారం” నుంచి “ఓ మై బేబీ” సాంగ్ ప్రోమో రిలీజ్..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతోంది. మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాత ఎస్ రాధాకృష్ణ.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. “గుంటూరు కారం” విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లమెల్లగా జరుగుతున్నాయి. వారం క్రితం “దమ్ మసాలా బిర్యాని”.. అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Mahesh Babu Guntur Kaaram Oh My Baby Song Promo out

మొదటి సింగిల్ సాంగ్ దమ్ మసాలా.. సాంగ్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ సెకండ్ సాంగ్ ప్రోమో అప్ డేట్ ఇవ్వటం జరిగింది. “ఓ మై బేబీ”.. టైటిల్ పేరిట విడుదలైన ఈ సెకండ్ సాంగ్..లో “అమ్ము రమణ గాడు.. గుర్తుపెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది… ఓ మై బేబీ” అంటూ ప్రోమో సాంగ్ విడుదల అయింది. సాంగ్ బట్టి చూస్తే రొమాంటిక్ మెలోడీ అని అర్థమవుతుంది. ఈ సాంగ్ ను శిల్పారావు పాడగా రామ జోగయ్య శాస్త్రి… లిరిక్స్ అందించారు. ఈ క్రమంలో ఫుల్ సాంగ్ వర్షన్ డిసెంబర్ 13వ తారీకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. విడుదలైన ఈ సాంగ్ వీడియోలో శ్రీలీల ఉంది. బ్లాక్ కలర్ చీరలో.. చాలా అందంగా కనిపిస్తుంది.

Mahesh Babu Guntur Kaaram Oh My Baby Song Promo out

2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ “ఖలేజా” అనే సినిమా చేశారు. అంతకుముందు “అతడు” అనే సినిమా చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో పెద్దగా మెప్పించకపోయినా గానీ మహేష్ నటన పరంగా అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాయి. రెండు సినిమాలలో చాలా వైవిధ్యంగా మహేష్ బాబుని త్రివిక్రమ్ చూపించాడు. “అతడు”లో సైలెంట్ … “ఖలేజా”లో కామెడీ చేసే రీతిలో చూపించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మహేష్ బాబులో  కొత్త నటన కోణాన్ని.. చాలా వరకు త్రివిక్రమ్ వెలికితీయడం జరిగింది. కాగా మళ్లీ పుష్కరకాలం తర్వాత.. గుంటూరు యాసలో మహేష్ బాబు డైలాగులు చెప్పటం.. ఫుల్ మాస్ పాత్ర ఈ సినిమాలో చేయటంతో… ఫ్యాన్స్ “గుంటూరు కారం” పై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.

Related posts

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella