NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 30 2023 Episode 249: బాబుని ఎప్పుడు చూపెడతావు  రుక్మిణి అంటున్న శ్యామ్..

Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights

Madhuranagarilo December 30 2023 Episode 249: శ్యామ్ కి త్వరగా జ్వరం తగ్గిపోవాలని రాధా పూజ చేసి అమ్మవారికి హారతి ఇచ్చి ఆ హారతిని శ్యామ్ కి ఇవ్వడానికి రూమ్ లోకి వెళ్లి శ్యామ్ కి బొట్టు పెట్టి హారతి ఇస్తుంది. కట్ చేస్తే, కొద్దిసేపటి తర్వాత శ్యామ్ కి మెలకువ వస్తుంది. ఏమండీ లేచారా అని రాదా శ్యామ్ ని లేపి కూర్చోబెట్టి అత్తయ్య ఆయనకి మెలకువ వచ్చింది రండి అని పిలుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. డాడీ నిన్నటి నుంచి నువ్వు మూసినా కన్ను నువ్వు తెరవలేదు మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని పండు అంటాడు. అవునన్నయ్య నిన్నటి నుంచి నువ్వు కళ్ళు తెరవకపోతే వదినే నీకు ఎంత సేవ చేసిందో నిద్ర ఆగారాలు మానేసి అని సిరి అంటుంది. అవును నాన్న నువ్వు పడుకున్న కానించి లేవలేదని రాధా టెన్షన్ పడుతూ నీకు సేవలు చేసింది రా అలాంటి భార్య దొరకడం ని అదృష్టం అని మధుర అంటుంది.  భర్త కి ఒంట్లో బాగా లేకపోతే భార్య సేవలు చేయడం గొప్పేముంది ఏ ఆడవాళ్ళైనా చేసే పనే కదా ఇది అని చలపతి అంటాడు. ఏ భార్య అయినా భర్తకు సేవలు చేస్తుంది కానీ రాదా ప్రేమగా చేస్తుంది అలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని శ్యామ్ రాధ చేతులు పట్టుకుని అంటాడు.

Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights
Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights

రాధకి ఆఫీసులో వాళ్ళ అక్కతో కూర్చొని మాట్లాడుతున్న సంగతి అంత గుర్తుకొచ్చి చేతులు వదిలించుకుంటుంది. ఏంటి రాధా అలా వెళ్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. మీరు ఇప్పుడే కదా లేచారు నీరసంగా ఉన్నారు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి ఇడ్లీలు తెస్తాను అని రాదా అంటుంది. లేదు రాదా నేను ఆఫీస్ కి వెళ్ళాలి అర్జెంటు మీటింగ్ ఉంది అని శ్యామ్ అంటాడు.  ఇప్పటిదాకా జ్వరంతో మూసిన కళ్ళు తెరవలేదు అప్పుడే ఆఫీస్ కి ఏంట్రా అంత అర్జెంటు మీటింగ్ ఏముంది అని మధుర అంటుంది. రేయ్ శ్యామ్ నీరసంగా ఉందన్నావు కదరా ఆఫీస్ కి ఎలా వెళ్తావు అని ధనంజయ్ అంటాడు. లేదు నాన్న అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్లి కలవాలి అని శ్యామ్ అంటాడు. ఏంటి రాధా అలా చూస్తున్నావ్ అనిశ్యామ్ అంటాడు. ఏమీ లేదు మీరు ఆఫీస్ కి వెళ్తాను అంటున్నారు కదా అంత అర్జెంటు మీటింగ్  పాత పార్టీనా కొత్త పార్టీనా అని రాదా అడుగుతుంది. పాత పార్టీ నే రాదా కాకపోతే అర్జెంట్ మీటింగ్ వెళ్లాలి అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights
Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights

అయితే రాధను కూడా తోడుకు తీసుకువెళ్లరా అని ధనంజయ్ అంటాడు. రాధా ఎందుకు ఇంటి దగ్గరే ఉంటుంది తాను ఒంట్లో బాగోలేదని నిద్ర మానేసి నాకు సేవలు చేసింది అలాంటి దాన్ని ఇప్పుడు ఆఫీస్కి తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టడం దేనికి రెస్ట్ తీసుకుంటుంది అంతగా ఇబ్బంది అనిపిస్తే వెంటనే రాధకి ఫోన్ చేస్తాను అప్పుడు వద్దు కాని లే రాదా అని శ్యామ్ అంటాడు. సరే మీకు అంత ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను అని రాదా అంటుంది. కట్ చేస్తే, అమ్మాయి ఆఫీస్ కి వెళ్ళింది రాధకు ఒకసారి ఫోన్ చేయండి అల్లుడు గారికి ఎలా ఉందో అని నాగమణి అంటుంది. మురళి రాధ కి ఫోన్ చేసి అల్లుడు గారికి జ్వరం తక్కువ అయిందా అమ్మ అని అడుగుతాడు. తక్కువైంది నాన్న కానీ మీకు ఎవరు చెప్పారు అని రాదా అడుగుతుంది. మీ అక్క చెప్పింది అమ్మ ఇద్దరు కలిసి గారంట కదా అని నాగమణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights
Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights

అది సరేనా అమ్మ ఒక గంటలో అల్లుడు గారిని చూడటానికి మేము వస్తున్నాం అని నాగమణి అంటుంది. వద్దమ్మా ఆయన ఆఫీస్ కి  వెళ్తున్నాడు మీరు వచ్చినా ఆయనను చూడలేరు అందుకే వద్దంటున్నాను అని రాదా అంటుంది. అదేంటి రాధ అల్లుడు గారికి జ్వరం ఇప్పుడే కదా తక్కువైనప్పుడు ఆఫీస్ కి వెళ్లడమేంటి అని మురళి అంటాడు.ఆఫీసులో ఏదో అర్జెంటు మీటింగ్ అంట నాన్న మనకేం తెలుసు వెళ్తున్నాడు అని రాధా అంటుంది. కట్ చేస్తే, రాదని శ్యామ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండీ అలా చూస్తున్నారు అని రాదా అడుగుతుంది. ఏమీ లేదు రాధా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మన బంధం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights
Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights

మీరేదో పాత పార్టీని కలవాలి అన్నారు దాని గురించి వదిలేసి నా గురించి ఆలోచిస్తున్నారేంటి అని రాదా అంటుంది. మీరు త్వరగా రండి టిఫిన్ చేసి వెళ్దురు గాని అని రాధా వెళ్ళిపోతుంది. ఏంటి రాధ మాటల్లో తేడా ఉంది అనిశ్యామ్ అనుకుంటాడు. కట్ చేస్తే, సెక్రెటరీ సార్ వచ్చాడా అని రుక్మిణి అడుగుతుంది.రాలేదు మేడం అని అతను అంటాడు. ఇంతలో శ్యామ్ ఆఫీస్ కి వస్తాడు. తన క్యాబిన్లోకి వెళ్లి ఏంటి నిన్నటి నుంచి ఆఫీస్ కి రాలేదు నేను ఫోన్ చేసిన ఎత్తలేదు భార్య అంటే అంత అలుసా భార్య అంటే లెక్క లేదా నీకు అని ఒక్కసారిగా నవ్వుతుంది రుక్మిణి. అలా అంటానని అనుకున్నావు కదా కానీ అనను ఏదో ముఖ్యమైన పని ఉంటే కానీ నువ్వు ఆఫీసుకు రాలేదు నా ఫోన్ ఎత్తలేదు నేను నిన్ను అర్థం చేసుకున్నాను సుందరం నేనే సోలోగా మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడవేంటి అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights
Madhuranagarilo Today Episode December 30 2023 Episode 249 Highlights

మన బాబును ఒకసారి చూపించు అని శ్యామ్ అంటాడు. సరే చూపెడతాను అని రుక్మిణి ఫోను తీస్తూ ఉండగా పిఏ వచి ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి అని అంటాడు. శ్యామ్ ఆ ఫైల్ మీద సంతకం పెడుతూ ఉంటాడు. ఇదేంటి నిన్న ఆయనకి ఫోటో చూపేద్దాము అనుకున్నాను నిన్న బ్రేక్ అయింది ఈరోజు చూపెడదామంటే పీఏ వచ్చి అడ్డుపడ్డాడు చూపెట్టకపోవడమే మంచిదే ఏమో అని రుక్మిణి అనుకుంటుంది. మన బాబుని చూపెడతానన్నావా చూపెట్టు అని శ్యామ్ అంటాడు. చూపెడతాను కానీ ఇప్పుడు కాదు నువ్వు రెండో భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత అప్పుడు చూపెడతాను నువ్వేమన్నా నవమాసాలు మోషికన్నావా నా బిడ్డను చూపించు అంటున్నావ్ వాని నవ మాసాలు మోసి కన్నది నేను నువ్వు రెండో భార్యకి విడాకులు ఇచ్చే ప్రయత్నం చెయ్యి ఆ తర్వాతనే బాబుని చూపెడతాను అని రుక్మిణి అంటుంది. ఈ రాక్షసి చూపించదు కానీ ఎలాగైనా ఆ బాబు అడ్రస్ తెలుసుకోవాలి అని శ్యామ్ అనుకుంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella