NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 18 2024 Episode 112: కోర్టులో కేసు గెలిసి శ్రీధర్ కి శిక్ష పడేలా చేసిన వసంత..

Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights

Mamagaru January 18 2024 Episode 112: లాయర్ గారి పిల్లని కిడ్నాప్ చేసినందుకుగాను ఈ శ్రీధర్ను  కోర్టు శిక్ష వేస్తుంది అని కోర్టు తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు శ్రీధర్ ని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. కట్ చేస్తే,అత్తయ్య మన పిల్లని కిడ్నాప్ చేసిన వాడికి శిక్ష పడేలా చేశాను తెలుసా అని వసంత మురిసిపోతుంది. ఏంటి వసంత అంతా ఆనందంగా కనిపిస్తున్నావు అని సుధాకర్ అంటాడు. సంతోష పడకుడద ఏంటండీ ఆ శ్రీధర్ కి శిక్ష పడేలా చేశాను అని వసంత అంటుంది. కంగ్రాజులేషన్స్ అక్క అని శ్రీ లక్ష్మీ చెబుతుంది.వసంత నువ్వు కేసు వదిలేసినా కొత్త లాయార్ బాగానే వాదించి శిక్ష పడేలా చేశాడు అని సుధాకర్ అంటాడు. అతను కేసు వదిలేసాడండీ అని  వసంత చెబుతుంది. నేనే వాదించి అతని కి శిక్ష పడేలా చేశానండి అని వసంత చెబుతుంది. అలా ఎలా వాదిస్తావ్ అక్క ఏదో పేపర్స్ ఇచ్చి వస్తానని చెప్పి నువ్వు కేసు వాదిస్తావా అని శ్రీలక్ష్మి అంటుంది.

Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights
Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights

ఇప్పుడు ఏమైంది శ్రీలక్ష్మి అతనికి శిక్ష పడింది కదా అని వసంత అంటుంది. వాళ్లు మన పిల్లలని కిడ్నాప్ చేశారా అక్క నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్ అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటి వదిన పిల్లలు ఒక రాత్రంతా వాళ్ళ దగ్గర ఉన్నారు అని పాండురంగ అంటాడు. మీరు అనవసరంగా భయపడుతున్నారు అని వసంత అంటుంది. ఏం కాదంటే ఏంటక్కా చూస్తూ పిల్లల్ని చంపేస్తావా అని శ్రీలక్ష్మి అని అంటుంది. శ్రీలక్ష్మి నేను పిల్లని చంపడం ఏంటి మర్యాదగా మాట్లాడు అని వసంత అంటుంది. వదిన మీరు గొడవ పడకండి అని గంగాధర్ అంటాడు.అదేంటయ్యా అలా అంటావు పిల్లల్ని కిడ్నాప్ చేసిన కేసు వాదించింది అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే, ఇంతలో చ0గయ్య వచ్చి ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అడుగుతాడు. ఏమీ లేదు నాన్న అరిసెలు బాగుంటాయి అని డిస్కషన్ చేస్తున్నామని పాండురంగ అంటాడు. రేయ్ టైం చాలా విలువైనది రా అరిసెలు పిండి వంటలు గురించి మానేసి ఇంక దేని గురించి అయినా ఆలోచించండి అని చంగయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights
Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights

ఏంటి శ్రీలక్ష్మి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని పాండురంగా అంటాడు. ఏంటండీ మీరు కూడా అలాగే మాట్లాడతారు గంగా తెలివితేటలు వల్ల పిల్లల్ని కాపాడగలిగం లేదంటే ఏమైపోయారు నీకేమైనా తెలుసా ఈవిడ గారు వెళ్లి కేసు వాదిస్తే పిల్లల్ని వదిలేసేవారా అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి ఇక ఆపు అని పాండురంగ అంటాడు. ఇప్పుడంటే సరిపోయిందండి ఇంకెవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తే ఈవిడ గారు వెళ్లి విర నరిమనిలా కాపాడుతారా అని శ్రీలక్ష్మి అంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావ్ శ్రీలక్ష్మి అని పాండురంగ ఉంటాడు. ఏముందండి ఆవిడ కేసు వాదించకూడదు ఆవిడ లాయర్ గారు ప్రాక్టీస్ చేయకూడదు అని శ్రీలక్ష్మి అంటుంది. ఆవిడకి ఇష్టమైన జాబ్ ఎందుకు వదిలేసుకుంటుంది చెప్పు అని పాండురంగ అంటాడు. అయితే మామయ్య గారికి వెళ్లి పిల్లల కిడ్నాప్ అయినా సంగతి చెప్పేస్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. అయ్యిందేందో అయిపోయింది శ్రీలక్ష్మి అలా చేస్తే నాన్నగారు ఉద్యోగాలు మానేయమని చెప్తాడు అని పాండురంగ అంటాడు . మానేస్తే మానేస్త0 మండి ఒకవేళ వసంత అక్క లాయర్ ప్రాక్టీస్ మానేలేదనుకో మామయ్య గారితో చెప్పడం మాత్రం ఖాయం మీరేమైనా అంటే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను అని శ్రీలక్ష్మి అంటుంది. ఏమైనా అంటే ఇదొకటి దొరికింది ఆడవాళ్ళకి బ్రహ్మాస్త్రంల అని పాండురంగ కోపంగా బయటికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights
Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights

శ్రీలక్ష్మికి ఎంతగానో నచ్చ చెప్పాను కానీ వసంత వదిన లాయార్ గా ప్రాక్టీస్ చేయొద్దని చెబుతుంది తను ఎంతో భయపడిపోయింది అని పాండురంగ అంటాడు . నువ్వు తనతో చెపాపోయావా అని సుధాకర్ అంటాడు. వదిన కోర్టుకు వళితే నాన్నతో పిల్లలు కిడ్నాప్ అయినా సంగతి చెప్పేస్తాను అంటుంది అని పాండురంగ అంటాడు. ఆ మాటలు విన్న వసంత కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,వసంత పాండురంగ పూర్తిగా చెప్పకుండానే వచ్చేయడం కరెక్ట్ కాదు మరేం చెప్తాడో వినాలి కదా అని సుధాకర్ అంటాడు. మీరు కూడా శ్రీలతక్క లాగానే ఆలోచిస్తున్నారు కదా నన్ను లాయర్ ప్రాక్టీస్ మానేయమంటున్నారు కదా అని వసంత అంటుంది.నువ్వు కోర్టు వాదించానని వాదించి వచ్చావు కదా అందుకే వాళ్లకి కోపం వచ్చింది అని సుధాకర్ అంటాడు.ఎన్నోసార్లుగా కష్టపడితే వచ్చిన కేసు అండి ఇది ఎవరి కొ భయపడి వదిలేసుకోమంటారా అని వసంత అంటుంది. నేను అలా అనట్లేదు వసంత వాళ్ళ కోపం తగ్గేదాకా మానైయి అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights
Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights

వాళ్ల కోపం తగ్గకపోతే నేను ప్రాక్టీస్ ఆపాల ఇన్నాళ్లు మామగారు రాపారు. ఇప్పుడు మీ రాకుతున్నారా మీరేదో సమస్య ఏదో వచ్చిందని ఆపేమంటున్నారు రేపు ఇంకో సమస్య వస్తుంది అప్పుడు ఇలాగే ఆపేయమంటారా ఇలా ఎన్నాళ్ళు దీనికొక ముగింపు లేదా అండి నా కెరియర్ అంతా మీ మీద వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి అని వసంత అడుగుతుంది. ప్రతి కేసుకు ఒక శత్రువు ఎదురవుతూనే ఉంటాడు భయపడితే ముందుకు వెళ్లలేనండి అని వసంత అంటుంది. అది కాదు వసంత కొన్నాళ్లే కదా అని సుధాకర్ అంటాడు. మొత్తానికి నన్ను జాబ్ మానేసి ఉండమంటున్నారు ఇంట్లో పని చేసి అందరికీ చాకిరి చేసి పెడతాను నా కెరియర్ నేను తప్ప అందరూ డిసైడ్ చేస్తున్నారు అని వసంత బాధపడుతుంది. నేను అలా అనడం కొన్నాళ్ళుగా లీగాల్ అ వే వేజర్ గా పని చేయి అనే సుధాకర్ అంటాడు.అలా చేస్తే నాకేం వస్తుందండి వేరే వాళ్లకు పేరు వస్తుంది అని వసంత

Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights
Mamagaru Today Episode  January 18 2024 Episode 112 Highlights

గంగా నువ్వు తెలివైన దానివి నీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నాను మేడం చెప్పండి మీ అసిస్టెంట్ గా సహాయం చేస్తాను మీకు ఏ విధంగా సహాయ పడగలను అనిగంగాధర్ అంటాడు.చేసారు లేండి గొప్ప సహాయం సర్టిఫికెట్లు మార్చి అని గంగా అంటుంది.గంగ జీవితమనే ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉంటాయి గాయం మానేది ఎప్పటికీ జీవితం ముందుకు నడిచేదే టప్పటికీ అని గంగాధర్ అంటాడు. నేనేం చెప్తున్నాను అంటే అక్క వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది కదా అది ఎక్కడో ఒకచోట పోలీస్ స్టాప్ పెట్టాలి అని గంగా అంటుంది. ఆ వాళ్ళు రాజి పడేలా ఏదో ఒకటి చేసెయి గంగా అని గంగాధర్ అంటాడు. ఆడవాళ్ళ మధ్య అయిన గొడవ రాజి పడేలా చేయడం ఎవరి వల్ల కాదండి సర్టిఫికెట్ల పేరు మార్చిన అంత ఈజీ కాదు అని గంగ అంటుంది. తిరిగి తిరిగి నా సర్టిఫికెట్ దగ్గరికి ఎందుకు తీసుకొస్తావ్ గంగ అని గంగాధర్ అంటాడు. ఆ సర్టిఫికెట్లు మార్చేటప్పుడు ఉన్న తెలివి ఇప్పుడు ఉంటే ఎప్పుడో బాగుపడేవారు అని గంగ అంటుంది..

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri