NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema వ్యాఖ్య సినిమా

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Samantha: సాధారణంగా ప్రస్తుత కాలంలో పెళ్లి, విడాకులు అనేవి చాలా సాధ్యం అయిపోయాయి. గతంలో విడాకులు అనే పదం ఎప్పుడో సంవత్సరానికి ఒకటి వినిపించేది. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం పెళ్లయి ఏడాది తిరక్కముందే విడాకులు అనే మాట వినిపిస్తుంది. ఇక ఈ లిస్టులో సినీ సెలబ్రిటీలు మొదటి స్థానంలో ఉంటారు. ఈ కోవా కి చెందినవారే సమంత, నాగచైతన్య.

Samantha once again expressed her grief saying that she made the biggest mistake in her life
Samantha once again expressed her grief saying that she made the biggest mistake in her life

ఆరు సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపి పెద్దల అంగీకారంతో ఒక్కటైన ఈ జంట ఏడాది తిరక్కముందే విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పటికి కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక వీరు విడాకులు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు ఈ జంట.

Samantha once again expressed her grief saying that she made the biggest mistake in her life
Samantha once again expressed her grief saying that she made the biggest mistake in her life

ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన ఫ్యాన్స్ తో అన్ని పంచుకుంటుంది. ఇక తాజాగా ఓ అభిమాని మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటని అడగగా.. దానికి సమంత బదులిస్తూ..” జీవితంలో నేను చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే.. నా సొంత ఇష్టాలను, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడు ప్రభావితమయ్యాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమైంది.

Samantha once again expressed her grief saying that she made the biggest mistake in her life
Samantha once again expressed her grief saying that she made the biggest mistake in her life

నేను నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఇంకా ఉందని. నేను గుర్తించిన ఈ విషయం నా వ్యక్తిగత ఎదురుగతలకు చాలా విలువైనది అని తెలుసుకున్నాను ” అంటూ రాసుకు వచ్చింది సమంత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” మాజీ భర్త నాగచైతన్యాను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడావు కదా సమంత. పాపం నీకు ఎంత బాధ ఉంటే ఈ విధంగా మాట్లాడతావు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu