NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

అమెరికాలో సొంత ఫ్లైట్‌లు.. అన్ని కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్.. హీరోయిన్ మాధవి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా..!

సీనియర్ హీరోయిన్ మాధవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో అనేక సినిమాలలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అప్పటి ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. హీరోలకి యాక్టింగ్ లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు డాన్స్ లో కూడా మంచి హుషారుగా ఉండేది మాధవి. అందంతో కూడిన అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Heroine Madhavi's background is not usual.
Heroine Madhavi’s background is not usual.

ఇక అప్పట్లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది మాధవి. మాతృదేవోభవ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మాధవి. ఈమె అసలు పేరు కనక మహాలక్ష్మి. వీరి తల్లిదండ్రులు పశ్చిమగోదావరి కి చెందిన వారు కావడంతో వీరు హైదరాబాదులో స్థిరపడ్డారు. ఇక ఈమె హీరోయిన్గా నటించిన ఖైదీ మూవీ లోని రగులుతుంది మొగలు పొద పాట అప్పటికి ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో చిరంజీవితో ఈమె కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది.

Heroine Madhavi's background is not usual.
Heroine Madhavi’s background is not usual.

ముందుగా చిరంజీవితో సినిమా చేస్తున్నాము అంటే అందులో హీరోయిన్గా మాధవిని సెలెక్ట్ చేసేవారు డైరెక్టర్లు. ఇక చిరంజీవి సైతం మాధవి కాంబినేషన్లో చేసేందుకు మక్కువ చూపించేవారు. ఇక వీరి కాంబినేషన్‌ అంటే థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు జనాలు. ఇక మాధవి సైతం తన ఎంచుకున్న పాత్రకి న్యాయం చేస్తూ దూసుకుపోయింది. ఈ ముద్దుగుమ్మ కి అమెరికాలో సొంత హెలికాప్టర్లు ఉన్నాయట.

Heroine Madhavi's background is not usual.
Heroine Madhavi’s background is not usual.

అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ మూడ కి పైగా కంపెనీలకి వైస్ ప్రెసిడెంట్. ఇక ఇంత ఆస్తిని పెట్టుకుని కూడా ఆమె ఏమాత్రం గర్వం పోకుండా తనకి నచ్చిన పాత్రను ఎంచుకుని సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు రాణించింది. ప్రస్తుతం కూడా ఈమె నటించిన సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంత గొప్ప హీరోయిన్ మరి. ఇక ప్రస్తుతం మాధవి ఆస్తుల విలువ చూసి కొందరు షాక్ అవుతున్నారు.

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella