NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: కొత్త రికార్డును నెలకొల్పిన డార్లింగ్.. ఒక్క సెకండ్ కు ఏకంగా అంత రెమ్యూనరేషన్…!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” సలార్ “. గత సంవత్సరం రిలీజ్ అయినయి మూవీ థియేటర్లని షేక్ చేసిందని చెప్పొచ్చు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లను కూడా దక్కించుకుంది.

Prabhas created in new record
Prabhas created in new record

ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇందులో ఉన్న కొన్ని విషయాలని బయటపెడుతున్నారు ట్రోలర్స్. అలా ప్రస్తుతం ప్రభాస్ సెట్ చేసిన ఓ విచిత్రమైన రికార్డ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.

Prabhas created in new record
Prabhas created in new record

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ప్రభాస్ సలార్ మూవీ మొత్తంలో కేవలం రెండు నిమిషాల 35 సెకండ్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. ఇక అదే విధంగా ప్రభాస్ ఈ సినిమాలో నటించేందుకు గాను రూ. 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక దీని బట్టి చూసుకుంటే ఒక్క సెకండ్ కి గాను 80 లక్షలు డిమాండ్ చేశాడు ప్రభాస్.

Prabhas created in new record
Prabhas created in new record

ప్రభాస్కి ఒక్క నిమిషానికి ఇచ్చే రెమ్యూనరేషన్ తో ఓ సినిమానే తీసేయవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంత అద్భుతమైన అవార్డ్ ఒక్క ప్రభాస్కి మాత్రమే సొంతం. హీరోలు సంవత్సరాలు పాటు కష్టపడినా రాని రెమ్యూనరేషన్ ని ఒక్క నిమిషంలో తీసుకున్నాడు ప్రభాస్. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.

Related posts

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N