NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కండరాల ఫిక్సిబిలిటీ పెంచే యోగాలు ఇవే..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కుర్చీలకే పరిమితం అయిపోతున్నారు. ఎటువంటి యోగ మరియు ఎక్సర్సైజులు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇందువల్ల కండరాల ఫిక్సిబిలిటీ పెరగడం ఆగిపోతుంది. దీని ద్వారా రానున్న రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక శరీరానికి అలసటను కల్పించి మనం ఆరోగ్యంగా ఉండే యోగాసనాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భుజంగాసనం:

These are the yogas that increase muscle flexibility
These are the yogas that increase muscle flexibility

దీనినే కోబ్రా పోజ్ అంటారు. వెన్నెముక కండరాలను స్ట్రెట్ చేయడంతో పాటు చేతి కండరాలను ఓపెన్ చేయడంలో ఈ యోగాసనం సహాయపడుతుంది.

2. ఉత్తనాసనం:

These are the yogas that increase muscle flexibility
These are the yogas that increase muscle flexibility

వెన్నెముక, తొడ కండరాలు, కాళ్లు మరియు చేతి కండరాలను బలంగా మార్చడానికి ఈ యోగాసనం ఎంతో బాగా సహాయపడుతుంది. దీనిని రోజు ఉదయాన్నే చేయడం ద్వారా అనేక ఉపయోగాలు కలుగుతాయి.

3. పశ్చిమోత్తనాసనం:

These are the yogas that increase muscle flexibility
These are the yogas that increase muscle flexibility

లోయర్ బ్యాక్, మోకాలి పిక్కలు, చేతి మరియు ఉదర కండరాలను స్ట్రెట్ చేయడంలో ఈ ఆసనం సహాయపడుతుంది. అదేవిధంగా బాడీకి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.

4. వృక్షాసనం:

These are the yogas that increase muscle flexibility
These are the yogas that increase muscle flexibility

కాళ్లు మరియు చేతులకు బలాన్ని ఇవ్వడంలో ఈ ఆసనం సహాయపడుతుంది. అదేవిధంగా ఎత్తు పెరిగేందుకు కూడా ఈ ఆసనం సహాయపడుతుంది.

5. అధోముఖ స్వనాసనం:

These are the yogas that increase muscle flexibility
These are the yogas that increase muscle flexibility

శరీరం మొత్తాన్ని స్ట్రెట్ చేసి కండరాలను బలంగా మార్చడంలో ఈ యోగాసనం సహాయపడుతుంది.

పైన చెప్పిన ఐదు యోగాసలాలను ప్రతిరోజు ఉదయాన్నే చేసి కండరాల ఫిక్సిబిలిటీ ని పెంచుకోండి.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!