NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

OTT Releases in 9 February 2024: ఈ వీకెండ్ ఫిబ్రవరి 9 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సీరిస్ ల లిస్ట్ డీటెయిల్స్..!!

OTT Releases in 9 February 2024: కరోనా రాకముందు వరకు సినిమా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉండేది. కానీ కరోనా దెబ్బకి సినిమా థియేటర్ల వ్యాపారం చాలా దెబ్బతింది. దీంతో ఓటీటీ రంగం పుంజుకుంది. ఎవరు ఊహించని విధంగా రెండు సంవత్సరాలలో సినిమా వ్యాపారం కంటే ఓటీటీ బిజినెస్ పెరిగిపోయింది. దీంతో ఎంత భారీ బడ్జెట్ సినిమాలు అయినా థియేటర్ లో విడుదల చేసిన నెల రోజులకి ఓటీటీ లలో రిలీజ్ చేసేస్తున్నారు. ఒకప్పుడు సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత సంవత్సరానికి గాని టీవీలో ప్రత్యక్షమయ్యేది కాదు. కానీ అటువంటి సినిమా ఇప్పుడు థియేటర్ లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ కావటంతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

List details of movies and web series to be streamed on OTT from ninth February this weekend

అయితే ఈ వీకెండ్ ఫిబ్రవరి 9వ తారీకు నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ మొత్తం వివరాలు తెలుసుకుందాం. ముందుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే సినిమాలు చూస్తే గుంటూరు కారం, బక్షక్, అషేస్, లా లునా, ఏ కిల్లర్ పేరడాక్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్, ఆల్ఫా మోల్స్ అనే స్పానిష్ వెబ్ సిరీస్, లవర్, స్తాల్కర్, కిల్లర్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ విడుదల కాబోతున్నాయి. ఇక ఆహా వీడియో ఓటీటీలో.. బబుల్ గమ్, ఇప్పడికు కాదల్ స్ట్రీమింగ్ కానున్నాయి. హాట్ స్టార్ ఓటీటీలో ది మార్వెల్స్, సున్కోస్ట్, ఆర్య వెబ్ సిరీస్, నై నాయి అండ్ వై అనే షార్ట్ ఫిలిం స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

List details of movies and web series to be streamed on OTT from ninth February this weekend

ఇక ప్రైమ్ వీడియో ఓటీటీలో కెప్టెన్ మిల్లర్, అబ్రహం ఒజ్లర్, చాప కాట, ది అండర్ డాగ్స్, క్రషడ్ అనే హిందీ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. సన్ నెక్స్ట్ ఓటీటీలో అయాలాన్ స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీలో… కిచిడి 2: మిషన్ పంతుకిస్తాన్, పలాషేర్ బియే అనే బెంగాలీ మూవీ, కాటేరా అనే కన్నడ మూవీ, లంత్రాని అనే హిందీ మూవీ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఓటీటీలో ది నాన్ 2, ది ఎక్సిక్రిస్ట్ బిలివర్, రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం అనే సినిమాలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇదే సమయంలో “జై మహేంద్రన్” అనే సినిమా సోనీ లైవ్ ఓటీటీలో ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella