NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 8 2024 Episode 1173: ఛాయా మానసల ప్లాన్ ని తిప్పికొట్టి ఆర్య అను నీ పెళ్లి చేసుకుంటాడా లేదా?..

Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights

Prema Entha Madhuram February 8 2024 Episode 1173: చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నారా? పోలీసులు పిలవమంటావా అని ఆర్య అంటాడు. పోలీసులు పిలుస్తావా పిలు చాలా విషయాలు బయటపడాలి అని ఛాయా అంటుంది. మీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయండి అని ఆర్య అంటాడు. ఎందుకు అని మానస అంటుంది. ఓపెన్ చేస్తారా చేయరా అని ఆర్య అంటాడు. ఛాయా మానస ఫోన్ లిస్టు చూపెడతారు. మీరు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు కానీ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని ఆర్య అంటాడు. ఏదో తెలిసిన వాళ్ళని పెళ్లికి వస్తే ఇలా అవమానిస్తారా అని ఛాయా అంటుంది. కట్ చేస్తే, ఎవరు మీరంతా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని అను అంటుంది. నీ కాబోయే భర్తకి చిన్నదా0కి ఇద్దమని తీసుకొచ్చాం అని రౌడీలు అంటారు. ఇంతలో ఆర్యకి రౌడీలు ఫోన్ చేస్తారు. ఏంటి నీకు కాబోయే పెళ్ళాం కనిపించట్లేదని కంగారు పడుతున్నావా అని అతను అంటాడు. మర్యాదగా రాధా గారిని పంపించు అని ఆర్య అంటాడు. పంపించు అని కాదు నీకేం కావాలని అడగాలి నీ పెళ్లి ఆగిపోవాలి అని అతను అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights
Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights

ఈ పెళ్లి ఎందుకు ఆగాలి  పెళ్లికి నీకు సంబంధం ఏంటి అని ఆర్య అంటాడు. ముందు మీరు అక్కడ నుంచి వెళ్లిపోండి ఆ తర్వాత ఏం చేయాలో రాధా గారిని ఎప్పుడు అప్పగించాలో అప్పుడు అప్పగిస్తాను అని హరీష్ అంటాడు. మర్యాదగా రాధా గారిని అప్పగించండి అని ఆర్య అంటాడు. నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు అని అనుని చెంప మీద ఒకటి ఇస్తాడు హరీష్. రేయ్ రాధా గాన్ని ఏమి చేయొద్దు అని ఆర్య అంటాడు. వెళ్లి ఆపేసి వెళ్లిపొమ్మంటే నాన్సెన్స్ అన్నావు కదా ఇలాగే రిజల్ట్ ఉంటుంది అని హరీష్ అంటాడు. కట్ చేస్తే, సార్ రాధా గారు ఏమయ్యారో తెలిసిందా అని యాదగిరి అంటాడు. లేదు యాదగిరి రాదని ఎవరో కిడ్నాప్ చేశారు అని ఆర్య అంటాడు. సూర్య ఏం చేస్తావో నాకు తెలియదు ఇదే మండపంలో మీ పెళ్లి జరగాలి అని సుగుణ అంటుంది. ఆర్య సిసి టీవీ ఫోటో తెప్పించి చూస్తాడు అందులో మానస ఛాయా కనిపిస్తారు. కట్ చేస్తే, రాధ గారు ఎక్కడున్నారు ఛాయని ఆర్య అడుగుతాడు. ఎన్నిసార్లు అడిగినా మాకు తెలియదు అని ఛాయా అంటుంది. ఆర్య గన్నుతీస్తాడు. ఇప్పుడు గన్నెందుకు తీసావ్ బ్రో ఇలా అని మానస అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights
Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights

ఎంక్వయిరీలు దండగాని ఎన్కౌంటర్ చేసేస్తాడు మా బావ అని యాదగిరి అంటాడు. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తే తీసుకొస్తాం అనుకుంటున్నారా అని ఛాయా అంటుంది. 15 నిమిషాల టైం ఇస్తున్నాను ఈ 15 నిమిషాల్లో రాధ గారు పెళ్లి మండపంలో ఉండాలి అని ఆర్య అంటాడు. లేదంటే చంపేస్తారా ఏంటి అని ఛాయా అంటుంది. ఇందాక మీరు పెళ్లి మండపంలో టపాసు పేల్చినట్టు మీ దగ్గర సిలిండర్ పేలుతుంది మానస ఛాయా చాప్టర్ క్లోజ్ అని యాదగిరి అంటాడు. యాదగిరి వాళ్ళతో మాటలు ఏంటి వాళ్లే ఏం ఆలోచించుకుంటారో రా వెళ్దాం అని ఆర్య వెళ్ళిపోతాడు. ఛాయా గారు ఇంకేం ఆలోచిస్తున్నారు హరీష్ కి ఫోన్ చేసి అనుని పిలిపించు లేదంటే సిలిండర్ బ్లాస్ట్ అంట అన మానస భయపడుతుంది. ఛాయా ఫోన్ చేసి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెబుతుంది. కుదరదు సూర్య నా పెళ్లి చెడగొట్టాడు అని హరీష్ అంటాడు. నువ్వు పంపించకపోతే మా చావు చూస్తావు పంపించు అని మానస అంటుంది. హరీష్ రాదని పెళ్లి మండపానికి పంపిస్తాడు. కట్ చేస్తే, పెళ్లి పీటల మీద ఆర్య కూర్చుంటాడు. ఆర్య అను పెళ్లి పీటల మీద కూర్చుంటారు.

Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights
Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights

ఇద్దరికీ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టిస్తాడు పంతులుగారు. బాబు అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టు అని పంతులుగారు అంటారు. ఆర్య అను మెడలో తాళి కడతాడు. ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అందరూ అక్షంతలు వేస్తారు. దివ్య ఏడుస్తుంది. ఛాయా మానస కోపంతో రగిలిపోతారు. ఇద్దరు దండలు మార్చుకుంటారు. ఎదురెదురుగా కూర్చుని ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటారు. అదంతా చూసి ఇక నేను బతకలేను చచ్చిపోతాను అని దివ్య మండుతుంది పరిగెత్తుతుంది. యాదగిరి వాళ్ళని తీసుకొని దివ్య ఏం చేసుకోకుండా చూడు నేను తర్వాత వస్తాను అని సుగుణ అంటుంది. అమ్మ రాధగాని నేను తీసుకొని వస్తాను మీరు వెళ్ళండి అని ఆర్య అంటాడు. ఇక్కడ పనులు మేము చూసుకుంటామండీ మీరు వెళ్ళండి అని సుబ్రహ్మణ్యం అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights
Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights

అమ్మ దివ్య సంగతి తెలిసిందే కదా పద వెళ్లి దివ్యని కాపాడుదాం అని ఆర్య సుగుణ అని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక నేను  మూసుకులోనే ఉండటం మంచిది కాదు ఆర్య సార్ కి అమ్మానాన్నలకి నిజం చెప్పే సమయం వచ్చేసింది అని అను అనుకుంటుంది. కట్ చేస్తే, ఆంటీ మీ మనసు చాలా మంచిది కాబట్టి మీ అల్లుడు వేరే పెళ్లి చేసుకున్న దగ్గర ఉండి మరీ జరిపిస్తున్నారు అని మానస అంటుంది.మా మనసులు మంచిది కాబట్టి ఏం జరిగినా మంచే జరుగుతుంది అని సైలెంట్ గా ఊరుకున్నాం అని పద్మావతి అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights
Prema Entha Madhuram Today Episode February 8 2024 Episode 1173 Highlights

ఆర్య సార్ సంతోషంగా ఉండకూడదని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఆయనని డిస్టర్బ్ చేస్తారు కదా మీతో మాటలు ఏంటి అంటూ వెళ్ళిపోతారు సుబ్రహ్మణ్యం పద్దు. ఏంటమ్మా  అను నీ భర్త శ్రీరామచంద్రుడు ఏకపత్నివ్రతుడా అనే దానివి కదా
నిన్ను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడేమంటావు అని ఛాయా అంటుంది. పద్దు టైం 12 అవుతుంది ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని సుబ్బు అంటాడు.  అష్టమి గడియలు మొదలవుతున్నాయండీ అని పద్మావతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri