NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Operation valentine OTT release: మెగా ప్రిన్సెస్ పెళ్లి అనంతరం నటించిన మొట్టమొదటి మూవీ ” ఆపరేషన్ వాలెంటైన్ “. ఈ మూవీ ప్రేక్షకుల్లోకి ఓ స్థాయి లో వెళ్ళింది. అదేవిధంగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ వంటివి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. దీంతో ఈ దేశభక్తి సినిమాకు మంచి బజ్ వచ్చింది.

After four weeks, the movie Operation Valentine will be streaming on Amazon Prime
After four weeks, the movie Operation Valentine will be streaming on Amazon Prime

ఇక ఈ మూవీ నిన్న అనగా మార్చి ఒకటవ తేదీన థియేటర్లో విడుదలైంది. తెలుగు తో పాటు ఈ మూవీ ని హిందీ లో కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మూవీలో వరుణ్ హీరోగా నటించగా మనుషి చిల్లర్ నటించింది. ఈమె 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

After four weeks, the movie Operation Valentine will be streaming on Amazon Prime
After four weeks, the movie Operation Valentine will be streaming on Amazon Prime

ఈ సినిమా కనుక హిట్ అయితే ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు దక్కుతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు మరియు క్రేజీ సినిమాస్ ఏవి లేకపోవడంతో ఆపరేషన్ వాలెంటైన్ చూసేందుకు ప్రేక్షకులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ వాలెంటైన్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ పై ఆసక్తికరంగా మారింది.

After four weeks, the movie Operation Valentine will be streaming on Amazon Prime
After four weeks, the movie Operation Valentine will be streaming on Amazon Prime

వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ సమస్త అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో సుమారు నాలుగు వారాల తరువాతే స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella