NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 4 2024 Episode169: రాఘవే హత్య చేశాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది..

Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights

Jagadhatri March 4 2024 Episode169: సీసీటీవీ ఫుటేజ్ ని చూసిన జగదాత్రి రాఘవ మినిస్టర్ గారిని ఎందుకు చంపావు అని అడుగుతుంది. నేను మా నాన్నను చంపడం ఏంటి అని రాఘవ అంటాడు. అన్ని బాగానే మేనేజ్ చేసావు గాని పోలీసులకు దొరకకుండా తప్పించుకోలేకపోయావు అని జగదాత్రి సీసీటీవీ చూపెడుతుంది. మినిస్టర్ గారిని చంపకముందు వేసుకున్న షర్టు మినిస్టర్ గారు చనిపోయాక వేసుకున్న షర్టు వేర్వేరుగా ఎందుకు ఉన్నాయి అని జగదాత్రి అడుగుతుంది. కాఫీ పడింది అందుకే విప్పేసాను అని రాఘవ అంటాడు. అయితే ఆ షర్ట్ ని ఇంటి వెనకాల ఎందుకు తగలబెట్టావ్ అని జగదాత్రి అడుగుతుంది. చెప్పాను కదా చలిమంట వేసుకున్నానని రాఘవ అంటాడు. కట్టెలు కాలిస్తే బూడిది ముక్కలు ముక్కలుగా ఉంటుంది సరే సీసీటీవీ ఫుటేజ్ ని టైం ఎందుకు తీసేసావ్ అని జగదాత్రి అడుగుతుంది.

Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights
Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights

టైం చేంజ్ చేయడమేంటి ఇదంతా కౌశికి చేయిస్తుందా లేదంటే మల్లేష్ చేస్తున్నాడు అని రాఘవ అంటాడు.  ఎవరు ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పలేదు ఏంటి అని కేదార్ అంటాడు. నాన్న మల్లయ్య క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే చెప్పలేకపోయాను అని రాఘవ అంటాడు. ఇప్పుడు మల్లయ్య ఎక్కడ ఉంటాడు అని కేదార్ అంటాడు. నాన్న ఫోన్లో నెంబర్ ఉంది ఇస్తాను ఉండండి అని రాఘవ వెళ్తాడు. ఏంటి ధాత్రి ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తున్నారు అని కేదార్ అంటాడు. కేడి కచ్చితంగా మనల్ని మోసం చేసి పారిపోతాడు అని జగదాత్రి అంటుంది. నేనెక్కడికి పారిపోతాను మేడం అంటూ నలుగురి రౌడీలు తీసుకుని వస్తాడు రాఘవ. రాఘవ  చెంప మీద లాగిపెట్టి కొట్టగానే కింద పడిపోతాడు.మిగతారౌడీలు కేదార్ జగదాత్రి మీదికి పరిగెత్తుకొస్తారు. వాళ్లని చిత్తు చేతుగా కొట్టి రాఘవని పట్టుకుంటారు జగదాత్రి కేదార్. అసలేం జరిగింది మినిస్టర్ గారి ని ఎందుకు చంపావు అని జగదాత్రి అడుగుతుంది. చెప్తావా దీనికి పని చెప్పమంటావా అని గన్ను చూపెడతాడు కేదార్. చెప్తాను నేను మినిస్టర్ గారికి పెంపుడు కొడుకుని మేడం అయినా రాజకీయ భవిష్యత్తులో నేనే ఎదగాలని వాళ్ళ కొడుకుని భార్యని ఎప్పుడూ దగ్గరికి రానిచ్చే వాన్ని కాదు

Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights
Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights

మేడం ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవాడు కానీ ఆయన ఇచ్చే డబ్బు సరిపోలేదు అలా డబ్బు సరిపోకపోవడంతో దొంగతనం చేయడం మొదలు పెట్టాను అప్పుడు ఆయన నన్ను కనిపెట్టి తిట్టాడు ఇంకోసారి ఇలా జరిగితే చంపేస్తానని బెదిరించాడు, దానితో నేను ఆయనతో గొడవ పడి సమయం కోసం ఎదురు చూశాను ఈలోపే సుధాకర్ మా నాన్నతో గొడవ పెట్టుకోవడం చూసి మా నాన్నని చంపించడానికి ఒక మనిషిని తెచ్చి బాక్స్లో పెట్టి లోపలికి తీసుకువచ్చాను ఎవరికీ అనుమానం రాకుండా సుధాకర్ రెండోసారి వచ్చి మా నాన్నని కత్తి పెట్టి బెదిరించి వెళ్లిన తరువాత మా నాన్న ఫ్రిజ్జు ఓపెన్ చేస్తాడు ఆ ఫ్రిజ్లో నుంచి ఆ కిల్లర్ బయటికి వచ్చి మా నాన్నని కత్తితో పొడిచి చంపేస్తాడు నేను అక్కడే ఉండడంతో ఆ రక్తం నా మీద పడింది అందుకని షర్టు మార్చుకున్నాను నేనేమన్నానని రౌడీలను పెట్టి చంపించాను నన్ను క్షమించండి అని రాఘవ ఒప్పుకుంటాడు. అయితే ఆ కిల్లర్ ఎక్కడ ఉంటాడు మాకు చెప్పు అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights
Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights

అతని అడ్రస్ చెప్తాడు రాఘవ. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. ఎస్ఐ గారు మినిస్టర్ గారి ని రాఘవే చంపాను అని ఒప్పుకున్నాడు అతని అరెస్టు చేయండి అని జగదాత్రి చెబుతుంది. ఓకే మేడం ఇకమీదట మేము చూసుకుంటాం అంటూ రాఘవని అరెస్టు చేసి తీసుకువెళ్తారు పోలీసులు. కట్ చేస్తే, కౌశికి కి మీనన్ ఫోన్ చేస్తాడు. మీనన్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ ఎత్తుతుంది కౌశికి. కౌశికి మాట ఇచ్చి తప్పుతున్నవు మీ బాబాయ్ జైల్లో బ్రతకాలని లేదా అని అంటాడు. నీ చేతికి పెన్ డ్రైవ్ రాగానే నాకే ఫస్ట్ కాల్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంతవరకు నువ్వు ఫోన్ చేయలేదు అని మీనన్ అంటాడు. పెన్ డ్రైవ్ నా దగ్గరకు వచ్చిందని మీనన్ కి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తుంది కౌశికి. మీకే ఫోన్ చేద్దామనుకుంటున్నాను మీరే ఈలోగా ఫోన్ చేశారు మీకే ఇస్తాను అని కౌశికి అంటుంది. చూడు కౌశికి మీ బాబాయ్ జైల్లో క్షేమంగా ఉండాలి అంటే ఒకే గంటలో అదే జైలుకు పెన్ డ్రైవ్ తీసుకొని రావాలి లేదంటే మరో క్షణంలో మీ బాబాయ్ చచ్చిపోతాడు అని మీనన్ అంటాడు. అలాగే వస్తాను అని కౌశికి అంటుంది. సురేష్ కష్టం జగదాత్రి నమ్మకం నా వల్ల పోయేలా ఉంది

Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights
Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights

అని కౌశికి జగదాత్రికి ఫోన్ చేస్తుంది. వదిన ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందని జగదాత్రి ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది. జగదాత్రి మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ కి రండి మేనన్ నాకు ఫోన్ చేశాడు పెన్ డ్రైవ్ తీసుకురమ్మంటున్నాడు లేదంటే బాబాయ్ ని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు అని కౌశికి అంటుంది. మీరేం టెన్షన్ పడకండి వదిన కేదార్ కి తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారని చెప్పాను కదా అతనితో మాట్లాడి ఇద్దరు ఆఫీసర్ ని అక్కడికి పంపిస్తాము మీరు స్టేషన్ పడకండి ధైర్యంగా వెళ్ళండి భయపడకండి అని జగదాత్రి చెబుతుంది. జగదాత్రి మీరు అక్కడికి వస్తే బాబాయిని ఏమన్నా చేస్తాడు మీరు రావద్దు అని కౌశికి చెబుతుంది. మేము రాములే వదిన అక్కడ వాళ్ళు చూసుకుంటారు మీరు వెళ్ళండి అని జగదాత్రి చెబుతుంది. సరే అని కౌశికి పెన్ డ్రైవ్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది. ఇదేంటి అక్క పోలీస్ స్టేషన్ కి జగదాత్రి వాళ్ళని రావద్దని చెబుతుంది అక్క స్టేషన్ కి ఎందుకు వెళ్తుంది అక్కను ఫాలో అయితే కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అని యువరాజ్ అనుకుంటాడు.ఏంటి ధాత్రి అక్క మీనన్ కి పెన్ డ్రైవ్ చేస్తుందా అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights
Jagadhatri Today Episode March 4 2024  Episode 169 Highlights

కేడి అల్లుని అత్తగారింటికి పంపించే టైం అయింది పద మనం వెళ్దాం అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే, మీనన్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. సార్ ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాదు కానీ ఇది బయటపడకుండా చూడండి అని పోలీస్ అంటాడు. నేనిక్కడ చేసే పనులు బయటపడకూడదనే కదా నీలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అంతా నువ్వే చూసుకో నా పని కంప్లీట్ అయితే కోటి రూపాయలు ఇస్తాను అని మీనన్ అంటాడు. ఓకే సార్ పొలిటికల్ మనిషిగా ఇక్కడికి ఎవరిని కలవడానికి వచ్చారు సార్ అని పోలీస్ అంటాడు. వజ్రపాటి సుధాకర్ ని కలవడానికి వచ్చాను అని మీనన్ అంటాడు. అతని దగ్గరిక అయితే రండి సార్ నేనే తీసుకు వెళ్తాను అని పోలీస్ మీనన్ ని తీసుకు వెళుతూ ఉంటాడు.  మీరు ఇక్కడ ఉన్న వాళ్లకి బట్టలు అన్నదానం చేయడానికి వచ్చారని లిస్టులో రాసుకుంటాను అని పోలీస్ చెప్తాడు..

Related posts

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N