NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 18 2024 Episode 574: పద్మావతికి ప్రపోజ్ చేసిన విక్కి..దివ్య కోసం పద్మావతి బాధ.. కృష్ణ ప్లాన్ సక్సెస్…

Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights

Nuvvu Nenu Prema March 18 2024 Episode 574: పద్మావతి తో కేక్ కటింగ్ చేయించాలని విక్కీ అనుకుంటాడు. పద్మావతి తో మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఆ మాట ఇప్పుడే చెప్పండి సార్ అని అంటుంది కానీ అందరి ముందు చెప్పాలనిపిస్తుంది అనుకుంటారు ఇటువంటి నీ కేక్ కటింగ్ కోసం ఎంత ఏర్పాట్లు చేస్తారు ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉంటారు. పద్మావతి తో డాన్స్ చేస్తూ కుచల పద్మావతి మీద జ్యూస్ పోస్తుంది. పద్మావతి సారీ పై పడిన జ్యూస్ ని వాష్ చేసుకుని వస్తానని లోపలికి వెళ్తుంది ఇక పద్మావతి వాష్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు విక్కి త్వరగా వచ్చే పద్మావతి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు. నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అని అంటాడు అందుకు పద్మావతి సరే అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights
Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights

ఈరోజు ఎపిసోడ్ లో, విక్కీ ని ఆర్య పద్మావతి కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అని అంటే నేను తనకోసం స్పెషల్ గా ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని అందరి ముందు తన మనసులో మాటని బయట పెడతాడు విక్కి. పద్మావతి కోసం తెచ్చిన రింగ్ ని తీసి పద్మావతికి హ్యాపీ బర్త్డే చెప్పి తను పద్మావతిని ఎంతగా ప్రేమించింది చెప్తాడు మా పరిచయం మొదట గొడవలతోనే మొదలయ్యి తరువాత ప్రేమ దాకా తీసుకువెళ్లింది. నేను పద్మావతి ని చాలా ప్రేమించాను ఆరాధించాను కూడా కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల పద్మావతిని దూరం పెట్టాల్సి వచ్చింది. పద్మావతిని అనుమానించి దూరం పెట్టి పద్మావతి చాలా బాధ పెట్టాను తను నేను ఎలా బాధ పెట్టడం కరెక్ట్ కాదని ఇప్పుడు పద్మావతి తో కలిసి జీవితాంతం ఉండాలని తనని ప్రేమించడం మొదలుపెట్టాను. పద్మావతి నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని తన చేతిలో ఉన్న రింగ్ ని తీసి పద్మావతికి ఇచ్చి ఐ లవ్ యు పద్మావతి అని చెప్తాడు. ఆ మాటలకు పద్మావతి చాలా సంతోషిస్తుంది వెంటనే పద్మావతి విక్కి ని హగ్ చేసుకుని ఐ లవ్ యు టూ సారు అని చెప్తుంది. కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఎప్పటికీ నిన్ను కష్టపడ్డాను పద్మావతి అని విక్కీ అంటే, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని పద్మావతి అంటుంది ఇక అందరూ విజిల్స్ వేసి క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే కృష్ణ కలలో నుంచి బయటికి వస్తాడు ఇప్పుడు దాకా జరిగిందంతా కృష్ణ కన్నా కల. ఇప్పుడు కనుక నేను సైలెంట్ గా ఉంటే జరిగేది ఇదే అని అనుకుంటాడు ఇక వెంటనే ఎలాగైనా విక్కీ పద్మావతిని విడదీయాలని, తన అనుకున్న ప్లాన్ ప్రకారం పద్మావతి ని ఇక్కడికి రాకుండా చేయాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights
Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights

వెంటనే మీ కృష్ణ పద్మావతికి ఫోన్ చేస్తాడు. ముందు తనకి ఒక వీడియో మెసేజ్ పంపిస్తాడు అది చూసి పద్మావతి షాక్ అవుతుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, పద్మావతి ఎవరు ఆ ఫోటోలు వీడియోలు పంపించారా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అవతల వైపు కృష్ణ నేనే పద్మావతి ఆ వీడియోలన్నీ చూసావు కదా అని అంటాడు. కృష్ణ పంపించిన వీడియోలు అన్ని దివ్యవి దివ్య నిద్రపోతున్నప్పుడు కృష్ణ తీసిన ఫొటోస్ వీడియోస్, నువ్వు అసలు మనిషివా రాక్షసుడివ ఆ అమ్మాయి ఏం చేసింది నీకు అని అంటుంది. పద్మావతి ఇప్పుడు నువ్వు నన్ను కోప్పడే టైం కాదు ఒకసారి ఆలోచించు నేను చెప్పినట్టుగా చేయి లేదంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని అంటాడు. వద్దు అలా చేయకు అని అంటుంది పద్మావతి అలా చేయకుండా ఉండాలంటే నువ్వు హోటల్ బయటికి రా నీతో మాట్లాడాలి అని అంటాడు పద్మావతి చేసేది ఏమీ లేక కృష్ణ చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. ఇక మరోవైపు విక్కీ పద్మావతి ఇంకా వాష్ రూమ్ కి వెళ్లి రాలేదని తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అను పద్మావతి తీసుకురావడానికి వెళ్తుంది. విక్కీ కూడా పద్మావతి ఇంకా రాలేదని తనకోసం బయటికి వస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights
Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights

ఇక పద్మావతి కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ మీద కోప్పడుతూ ఉంటుంది వెంటనే కృష్ణ ఇప్పుడు నువ్వు నన్ను కోప్పడకూడదని చెప్పాను కదా పద్మావతి ఎందుకంటే నా కోపం వస్తే ఈ వీడియోలని సోషల్ మీడియాలో పెడతాను లేదంటే అది మీ ఇంట్లో వాళ్ళు చూస్తే నువ్వే ఇంత బాధపడుతుంటే వాళ్ళు ఇంకా ఎంత బాధ పడతారు ఆలోచించుకోవాలి అంటాడు ఆ మాటలకు పద్మావతికి బాగా బాధ వేస్తుంది కోపంగా ఉన్నా కృష్ణ ని ఏమీ చేయలేక సైలెంట్ గా ఉంటుంది అయినా నువ్వు ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించు నీకు పగ నామీద అంతేకానీ ఆ అమ్మాయి ఏం చేసింది తనకు ఏమీ తెలియదు అలాంటిదా అమ్మాయిని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటే ఇప్పుడు నేను మాత్రమే చూశాను. నువ్వు కనుక నేను చెప్పినట్టు వినకపోతే నాతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది అని అంటాడు చి దుర్మార్గుడా అని ఇలాంటి నిజమైన పని చేస్తావని అనుకోలేదు అని అంటుంది పద్మావతి ఇంతలో విక్కి పద్మావతి ఉన్న ప్లేస్ కి కొంత దూరంలో నిలబడి ఫోన్ చేస్తాడు పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేసి, మాట్లాడదాం అనుకునే టయానికి కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు కానీ నిజం మాత్రం చెప్పొద్దు అని అంటాడు వెంటనే నేను నిజం చెప్పను అని పద్మావతి విక్కీ తో నేను వాష్ రూమ్ లో ఉన్నానని జ్యూస్ కడుక్కోవడం ఇంకా అవ్వలేదని అది కంప్లీట్ అయిన తర్వాత బయటికి వస్తానని అంటుంది. విక్కీ ఫోన్ పెట్టేసేసి పక్కకు తిరిగేసరికి కృష్ణ పద్మావతి మాట్లాడుకుంటూ ఉంటారు తను నాతో అబద్ధం చెప్పి ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో కృష్ణ విక్కిని చూస్తాడు ఇక విక్కి ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు పద్మావతి క్లోజ్ గా ఉండాలి అని అనుకొని కావాలని పద్మావతి మీద చెయ్యి వేసి మాట్లాడుతాడు వెంటనే విక్కీకి కోపం వస్తుంది పద్మావతిని అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది అని మనసులో అనుకొని ఇంక నే పద్మావతి తో నువ్వు కూడా ఇకనుంచి వెళ్లిపోవచ్చు అని అంటాడు అదేంటి నువ్వు వీడియోలు డిలీట్ చేయమని అన్నాను కదా చేయలేదు కదా అని అంటుంది డిలీట్ ఇప్పుడే చేయను పద్మావతి వీటితో నాకు చాలా పనుంది. ఇప్పటికైతే నేను సోషల్ మీడియాలో పెట్టను ధైర్యంగా వెళ్లొచ్చు అని అంటాడు అది కాదు ముందు నువ్వు డిలీట్ చేస్తేనే వెళ్తాను అని అంటుంది. ఇప్పుడు నువ్వు గనుక నన్ను ఇరిటేట్ చేసావంటే వీటిని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు. ఇక వెంటనే పద్మావతి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కృష్ణ కూడా ఏమీ తెలియనట్టు వెళ్లి మళ్లీ హాల్లో అందరి మధ్య లో నిలబడతాడు.

Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights
Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights

ఇక పద్మావతి కేక్ కటింగ్ దగ్గరికి వస్తుంది వెంటనే విక్కీ అప్పటికే చాలా కోపంతో ఉండడంతో పద్మావతికి ఏమీ అర్థం కాదు కానీ విక్కీ తో అందరూ నువ్వు పద్మావతి కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చావో చెప్పు అని అంటాడు కానీ పద్మావతి కోసం మీకు ఏం తే లేదని చెప్తాడు ఎందుకంటే పద్మావతి మీద అప్పటికే విక్కీ కోపంగా ఉంటాడు కాబట్టి ఇక పద్మావతి కూడా ఏంటి సారు నేను వెళ్లేటప్పుడు ఇలా లేరు కదా ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అని అనుకుంటుంది. ఇక అందరి ముందు తన ప్రేమను బయట పెడతాడని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది కానీ విక్కీ మాత్రం హ్యాపీ బర్త్డే మాత్రమే చెప్పేసి నేను ఇంతే చెప్పాలనుకున్నాను అని అంటాడు ఇక పద్మావతి మనసులో మాత్రం ఏదో జరిగింది అని అనుకుంటుంది పద్మావతి వాళ్ళ అమ్మానాన్న ఇంటికి బయలుదేరుతారు. వెళ్లేటప్పుడు మీరు ఈరోజు కూడా ఉండి వెళ్లాల్సింది అని అరవింద పార్వతీతో అంటుంది. వెంటనే పార్వతి మా అమ్మాయి ఒకప్పుడు ఇక్కడ బాధపడుతూ ఉండేది ఆ బాధను చూడలేకపోయే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు విక్కీ బాబు కూడా మా అమ్మాయిని అర్థం చేసుకున్నాడు తను ఇప్పుడు సంతోషంగా ఉంది తన సంతోషాన్ని కారణం మీరు కూడా ఇలాంటి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. ఇక అరవింద్ తో మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళ అమ్మానాన్న వెళ్లిపోతారు.

Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights
Nuvvu Nenu Prema Today Episode March 18 2024 Episode 574 highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి పాలు తీసుకొని విక్కీ గదిలోనికి వెళ్లి మీరు నా కోసం చాలా కష్టపడ్డారు ఈ పుట్టిన రోజు నాకు జీవితాంతం గుర్తు ఉండి పోవడానికి మీరు పడిన శ్రమ నేను ఎప్పటికీ మర్చిపోలేని సారు ఇదిగోండి పాలు తాగండి అని చేతికి గ్లాస్ ఇస్తుంది విక్కీ కోపంగా అవతలికి వెళ్ళు అని అంటాడు ఇక ఆ మాటలకు పద్మావతి షాక్ అవుతుంది ఇక నటించింది చాలు పద్మావతి అని అంటాడు. పద్మావతికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella