NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam: అరుంధతి నగల్ని తీసుకున్న మనోహరి, పిల్లల్ని క్యాంపుకు పంపియడం ఇష్టం లేదని కన్నీళ్లు పెట్టుకున్న అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights

Nindu Noorella Saavasam: అత్తయ్య ఆరు నాకిచ్చిన బాధ్యత అందుకే అలా పిలవాల్సి వచ్చింది అని మనోహరి అంటుంది. ఆరు నగలు నాకు ఇవ్వరా అని మనోహరి అడుగుతుంది.అవి నీకెందుకు అని శివరామ్ అంటాడు.అంటే తను బ్రతికున్నప్పుడు నా పెళ్ళికి నా నగలే వేసుకోవాలి అని అనేది మావయ్య అందుకే అడుగుతున్నాను ఆరు కోరిక తీర్చాలి కదా అని మనోహరి అంటుంది.సరే పదమ్మా ఇస్తాను అని నిర్మల తీసుకువెళ్లి అరుంధతి నగలన్నీ ఇస్తుంది.అత్తయ్య తాళిబొట్టు లేదా అది ఉంటే బాగుండేది ఆ తాళిబొట్టే నా మెడలో కట్టించుకుంటే బాగుండు అని మనోహరి అంటుంది.అది అరుంధతి తో పాటే వెళ్ళిపోయిందమ్మ అని నిర్మల చెబుతుంది.ఆంటీ మొన్న మిస్సమ్మ పెళ్లికి ఒక నగ ఇచ్చారు కదా అది అడగవా అని మనోహరి అంటుంది.తన పెళ్లి కోసమని ఇచ్చింది మళ్ళీ అడిగితే ఏం బాగుంటుంది అని నిర్మల అంటుంది.మీరు అడగకపోతే నేను అడుగుతాను రండి అని మనోహరి వెళ్లి మిస్సమ్మ ఇలా రా అని పిలుస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights
Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights

ఏంటండీ అని భాగమతి అంటుంది.అమర్ నీకు పెళ్లిలో నగ ఇచ్చాడు కదా అనగా తీసుకురా అని మనోహరి అంటుంది.అది ఎందుకు అని భాగమతి అంటుంది.నా పెళ్లి కదా అది కూడా వేసుకోవాలి వెళ్లి పట్టుకురా అని మనోహరి అనగానే భాగమతి వెళ్లి తెచ్చి అనగా ఇస్తుంది.అ నాగ తీసుకొని బ్యాగులో పెట్టుకొని అత్తయ్య ఎలాగున్నావే కాబట్టి నేనే జాగ్రత్తగా కాపాడుకుంటాను అని మనోహరి అంటుంది.అంటే పెళ్లి తర్వాత ఇంటి బాధ్యత మీ బాధ్యత అన్ని నావి అని చెప్తున్నాను అని మనోహరి నగలు తీసుకొని అంటుంది.నిర్మల శివరామ్ వెళ్లిపోగానే నక్లీస్ ఇవ్వగానే ఈ ఇంట్లో నీకు తిరుగులేదు అనుకున్నావా ఎంత తొందరగా వచ్చావో అంతే ఫాస్ట్ గా నిన్ను బయటకు పంపించేస్తాను అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, అమరేంద్ర అరుంధతిని పట్టుకున్న చేతుల్ని చూస్తూ ఆనందిస్తూ బాధపడుతూ ఉంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights
Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights

సార్ ఏంటి చేతులు చూస్తూ అంత బాధ పడుతున్నారు అని రాథోడ్ సార్ అనే గట్టిగా పిలుస్తాడు. కన్నీళ్లు తుడుచుకొని అమరేంద్ర చెప్పు రాథోడ్ అని అంటాడు. సార్ పిల్లల్ని క్యాంపుకు పంపడం కరెక్ట్ కాదనిపిస్తుంది సార్ ఒంటరిగా ఫీల్ అవుతున్న పిల్లల్ని ఇంకా ఒంటరి వాళ్ళని చేసినట్టు అవుతుంది సార్ సమ్మర్ సెలవుల్లో మిస్సమ్మ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది సార్ అని రాథోడ్ అంటాడు. ఆరు తర్వాత పిల్లల్ని మిస్సమ్మ బాగా చూసుకుంది సంబర సెలవ లేకపోయినా పిల్లల్ని పంపించేవాన్ని అని అమరేంద్ర అంటాడు. ఎందుకు సార్ అని రాథోడ్ అడుగుతాడు. ప్రశాంతతను పోగొట్టుకొని తల్లిని పోగొట్టుకొని బాధపడుతున్న పిల్లలు చూస్తూ ఉండగా పెళ్లి పీటల మీద కూర్చొని మనోహరి మెడలో తాళి కట్టలేను అందుకే పిల్లల్ని పంపించాలనుకున్నాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights
Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights

పిల్లలు ఎప్పుడూ వాళ్ళ అమ్మ స్థానంలో ఇంకొకరి ని ఊహించుకోరు అది తెలిసి కూడా మనోహర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నన్ను అడగకపోయినా నేను అర్థం చేసుకోగలను వాళ్ళ కళ్ళల్లో నామీద కోటి ప్రశ్నలు ఉంటాయి అందుకే అర్థం చేసుకొని పిల్లల్ని క్యాంపుకు పంపిస్తున్నాను అని అమరేంద్ర బాధపడతాడు.ధర్మమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది అని నమ్మకంతో ఉన్న మీలాంటి వాళ్లకి ఏంటి తలరాత ఇలా రాసి పెట్టాడు ఆ దేవుడు అని రాథోడ్ బాధపడతాడు. కట్ చేస్తే వీధి ఏమి చేయనున్నదో అది మరచి విచారణ ఎందుకు బాలుడా అని గుప్తా అనుకుంటూ పాట పాడుకుంటూ ఉంటాడు. నా కుటుంబం బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం ఆనందంగా ఉన్నావా అని అరుంధతి కోపంగా చూస్తుంది. బాగా తిని చెట్టు కింద నిద్రపోతున్నావా గుప్తా గారు చెప్తా నీ పని అని నిలా ఇలా వచ్చావ్ ఏంటి అని అరుంధతి అంటుంది. ఎక్కడ ఆ బాలిక అని గుప్తా సిగ్గుపడతాడు. మీరు సిగ్గు పడితే ఆ సిగ్గుకే సిగ్గు వేసి చచ్చిపోయింది మీరు సిగ్గు పడకండి అని అరుంధతి అంటుంది. గుప్తా గారు పౌర్ణమి నాడు ఏం జరుగుతుందో చెప్పండి మీకు హెల్ప్ చేస్తాను అని అరుంధతి అంటుంది. నాకు ఏమి సహాయం చేసేదువు అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights
Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights

చెప్పండి గుప్తా గారు అని అరుంధతి అంటుంది.అమావాస్య రోజు మాయమైపోయేననట్టు పౌర్ణమి రోజు శక్తి వస్తుందా అని అరుంధతి అంటుంది. ఏమంటివి బాలిక అని గుప్తా అంటాడు. గుప్తా గారు పౌర్ణమి నాడు నాకు శక్తి రా రాబోతుంది అది నేను తెలుసుకుంటాను అని అరుంధతి వెళ్ళిపోతుంది. ఈ బాలిక నోట ఆ మాట పలికించుట ఆ జగన్నాథుడి లీల ఏమి జరగకుండా నువ్వే చూడు జగన్నాధ అని గుప్తా నమస్కారం పెట్టుకుంటాడు. కట్ చేస్తే,పిల్లలు అంకుల్ ఆంటీ అందరూ రండి మీ కోసం ఏం చేయించానోచూడండి అంజలి నీకు కావలసిన స్వీట్లు చేయించాను బ్యాగ్ లో నీళ్లతో పెట్టిస్తాను క్యాంప్లో తిను అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights
Nindu Noorella Saavasam Today Episode March 26 2024 Episode 194 highlights

పిల్లలు కోపంగా తన వంక చూస్తారు. అమర్ అరుంధతి లేకుండా మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు కానీ ఇప్పుడు ఎలా ఉంటారో ఏమో అని మనోహరి బాధపడినట్టు నటిస్తోంది.పేరుకే అరుంధతి అమ్మగారి పిల్లలు కానీ వాళ్లంటే నీకు ఎంతప్రేమ అమ్మ అని నీలా అంటుంది. అదేంటే నీలా అలా అంటావ్ ఆరు పిల్లలు ఒకటే నా పిల్లలు ఒకట అని మనోహరి పిల్లలకి వడ్డించమంటుంది నీలాని. ఇంతలో అమరేంద్ర వస్తాడు..

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri