NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 2 2024 Episode 194: జగదాత్రిని గుర్తుపట్టిన పార్వతి, జగదాత్రి ఇక్కడ ఉంటే నేను ఉండను అంటున్న నిషిక..

Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights

Jagadhatri April 2 2024 Episode 194: ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నువ్వు నా తోటి కోడలువి నీకేం కావాలనా నన్ను అడగొచ్చు అని పార్వతి అడుగుతుంది. జ్యూస్ కావాలి అని హేమా చెబుతుంది. చిటికెలో తేస్తాను అంటూ పార్వతి వెళ్లి జ్యూస్ తెచ్చి హేమాకి ఇస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights
Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights

రేయ్ అమ్మాయి నీ కిడ్నాప్ చేస్తానని ఇక్కడ ఏం చేస్తున్నారు అని యువరాజ్ అంటాడు. జెడి టీం వచ్చింది అని రౌడీలో చెబుతారు. ప్రతి విషయం  ఎలా తెలుస్తుంది అర్థం కావట్లేదు వాళ్లు ఎలా లోపలికి వచ్చారు అని యువరాజ్ అంటాడు. మీరు ఇంట్లో ఎక్కడ దాక్కున్న మిమ్మల్ని పట్టుకోవడం 10 నిమిషాల పని మీరు వెళ్లి బయట ఉండండి నేను వెళ్లి అమ్మని ఎలా కిడ్నాప్ చేయాలో ప్లాన్ చేస్తాను అని యువరాజ్ అంటాడు. అసలు జెడీ వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్లకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఆలోచిస్తాడు యువరాజ్. మీరు ఇక్కడే ఉండండి నేను పిలిచినప్పుడు వద్దురు అని పార్వతి వెళ్ళిపోతుంది. హేమ అన్ని సర్దుకు వెళ్ళిపోదాం అని నిషిక అంటుంది. రౌడీలను గుర్తుపట్టి చిటిక వేసి పిలుస్తుంది జగదాత్రి. కసేపు దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం అంటే ఇలా దొరికిపోయారు ఏంట్రా అని కేదార్ అంటాడు. ఫంక్షన్ డిస్టర్బ్ అవడం నాకు అసలు ఇష్టం లేదు ఏం గొడవ చేయకుండా నా వెంట రండి అని జగదాత్రి అంటుంది. ఆ రౌడీలు తప్పించుకొని పారిపోతారు. వాళ్లని వెతుకుతూ ఉంటారు కేదార్ జగదాత్రి. ఇంతలో రౌడీలు వచ్చి హేమ నీ తీసుకెళ్లి పోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights
Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights

జగదాత్రి వాళ్ళని కొట్టి హేమాని పారిపోమని చెబుతుంది. యువరాజు గనక వస్తే జెడి పోలీస్ అని కనిపెడతాడు అని కేదార్ వెళ్లి తన మీద జ్యూస్ పోస్తాడు. యువరాజ్ వెళ్ళిపోతాడు.ఒక రౌడీ పార్వతి మెడకి కత్తి పెట్టి మా వాళ్లని వదిలి పెట్టకపోతే ఇ మని చంపేస్తాను అని అంటాడు. ఆ పార్వతి ఆ రౌడీని చిత్తుచిత్తుగా కొడుతుంది. హేమా తన రూమ్ లోకి వస్తుంది. పిచ్చిదానా వాళ్లు కళ్యాణి  మనుషులు వాళ్ళతో సైలెంట్ గా వెళ్ళిపోక ఇక్కడికి ఎందుకు వచ్చావే అని నిషిక అంటుంది. అవును కదా మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అని హేమ అంటుంది. పోలీస్ అయ్యావని తెలుసు కానీ ఇలా పగటివేషాలు కూడా వేస్తున్నావా జగదాత్రి ఐపీఎస్ వేషం మారిస్తే గుర్తుపట్టలేని అనుకున్నావా అని పార్వతి అంటుంది. ఎన్ని రోజులైంది పార్వతి నిన్ను చూసి అని జగదాత్రి అంటుంది. రోజులు కాదు సంవత్సరాలు అవుతుంది అని పార్వతి అంటుంది. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో చెప్పక్కర్లేదు చూస్తేనే అర్థమవుతుంది అని జగదాత్రి అంటుంది. మా చిన్న అత్తయ్య గారి గురించి ఆమె మాట కాస్త గడుచు మనిషి చాలా మంచిది ధాత్రి అని పార్వతి అంటుంది. నా భార్య ని నువ్వు కూడా ధాత్రి అంటావా అని కేదార్ అంటాడు. నువ్వు పోలీస్ అయ్యాక సెల్యూట్ కొట్టాలనుకున్నాను ఇప్పుడు కొడతాను అని పార్వతి సెల్యూట్ కొడుతుంది. నా ఫ్రెండు ఐపీఎస్ అని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని పార్వతి బాధపడుతుంది. మా అమ్మ మోస్తున్న నిందని చెడిపేయాలి ఆ మీనన్ పట్టుకునేదాకా ఎవరికి తెలియకూడదు అని జగదాత్రి అంటుంది. అమీనన్ ఇక్కడ పట్టుకోవాలి అంటే ముందు నా మనసు లాగా నేను ఇచ్చిన బట్టలు కట్టుకొని రావాలి మిమ్మల్ని నా తరపున వచ్చిన మనుషులు అందరికీ పరిచయం చేస్తాను అని పార్వతి వాళ్ళని తీసుకు వెళ్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights
Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights

హేమ కళ్యాణి తో ఫాన్ మాట్లాడుతూ ఉండగా యువరాజు వచ్చి తన ముక్కుకి స్ప్రే కొట్టిన కర్చీఫ్ పెట్టి స్పృహ కోల్పోయేలా చేసి రూమ్ లోకి తీసుకువెళ్లి చాపలో చుట్టూ పెట్టి బయటికి వెళ్లి రౌడీలను వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights
Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights

ఏంటి అఖిలాండేశ్వరి నాకు కాంట్రాక్టర్ ఇవ్వనంటావా నీ పరువును తీసి నడిరోడ్డు మీద పెట్టి అప్పుడు నీతో మాట్లాడతాను అని దివ్యాంక అనుకుంటుంది. వాళ్ళ మనుషులకి నేను చెప్పినప్పుడు వచ్చి గొడవ స్టార్ట్ చేయండి అప్పుడు వాళ్ళ పరువు తీద్దాం అని దివ్యాంక లోపలికి వెళుతుంది. వాళ్లంతా ఎక్కడున్నారో చూసి అప్పుడు హేమ ని బయటికి పంపించాలి అని నిషిక వెళ్లి వైజయంతికి ఇక్కడి నుంచి ఎవరిని కదిలించోద్దని చెబుదామనుకుంటుంది. ఇంతలో పార్వతి జగదాత్రి కేదార్ని తీసుకువచ్చి అఖిలాండేశ్వరి కి నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. జగదాత్రి కేదార్ వెళ్లి అఖిలాండేశ్వరి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇన్నాళ్లు కౌశికి వదినను కాకపటరు ఇప్పుడు అఖిలాండేశ్వరి ఆంటీ ని కాక పడుతున్నారా అని నిషిక అంటుంది.   అఖిలాండేశ్వరి ఆంటీ ఆశీర్వాదం కోసం వచ్చాము అని జగదాత్రి అంటుంది. పార్వతి అతను పెదబాబు గారు అని పరిచయం చేస్తుంది పార్వతి. నీ భర్త ని పరిచయం చేయొచ్చుగా పార్వతి అని దేవా అంటాడు. నీ దగ్గర పార్టీ అంటే చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ అనాధల్ని అనాముకుల్ని మాతోపాటు కూర్చోబెట్టడం ఏమీ నచ్చడం లేదు అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights
Jagadhatri Today Episode April 2 2024 Episode 194 highlights

వాళ్లు పార్వతి ఫ్రెండ్స్ అంటే ఈ ఇంటికి కావలసిన వాళ్లు అని దేవా అంటాడు.పార్వతి ఫ్రెండ్స్ఇంత చీప్ వాళ్ళు ఎలా అయ్యారు అని నిషిక అంటుంది. ఏంటండీ అలా మాట్లాడుతారు జగదాత్రి మీ అక్కే కదా అని పార్వతి అంటుంది. ఓహో మా ఇంట్లో ఈ పార్వతి ఎలాగో మీ ఇంట్లో వీళ్ళు అన్నమాట అని భవాని అంటుంది. నిషి ఇది మన ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అని కౌశికి అంటుంది. వదిన అది ఇక్కడ ఉంటే మాత్రం నేను ఇక్కడ కూర్చోను అని నిషిక అంటుంది. పర్వాలేదు వదిన నేను వెళ్లి వేరే చోట కూర్చుంటాం అని జగదాత్రి అంటుంది. క్లాస్ అనేది మనం వేసుకునే కాస్ట్లీ బట్టల్లోనూ ఉండదు మన మాటల్లో ఉంటుంది క్లాస్ నలుగురిలో మన ప్రవర్తనలో ఉంటుంది క్లాస్ ఎదుటి మనిషికి ఇచ్చే మర్యాదల్లో ఉంటుంది క్లాస్ అని అఖిలాండేశ్వరి అంటుంది..

Related posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N