NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 2 2024 Episode 192: స్మగ్లింగ్ జరుగుతుందని కమిషనర్ చెప్పడంతో అక్కడికి వెళ్లిన అభిషేక్ ఆర్య ని పట్టుకుంటాడా లేదా..

Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights

Paluke Bangaramayenaa April 2 2024 Episode 192: స్వరకి అన్నయ్య కి పెళ్లి మాత్రమే అయింది తను బంగారు బాతు మన ఇంటికి వచ్చిందని ఎందుకు అనుకోకూడదు అని చందన. ఇన్ని రోజులు స్వర మినిస్టర్ కూతురని తనని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్య మీ అన్న సాయికుమార్ లాగా తను ఏమీ చేయలేము అని రవీంద్ర అంటాడు. పులి నేను సేమ్ టు సేమ్ నేను మీలా దద్దమ్మల కూర్చోలేను అని చందన అంటుంది. కట్ చేస్తే అభి స్వర ఆనందంగా ఉంటారు. ఇంతలో కమిషనర్ గారు ఫోన్ చేసి అభిన ఒక రిసార్ట్లో ఫంక్షన్ జరుగుతుందంట అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాజీ మినిస్టర్ కొడుకు ఆర్య అక్కడ ఉన్నాడు అని వాళ్ళ సార్ చెబుతాడు. ఆర్య గురించి నాకు తెలుసు సార్ వాడు ఎలాంటి పనులు చేయడు అని అభి అంటాడు. అభి నేను అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నాను ఎవరో పెద్దంటి వాళ్ళ పిల్లల పార్టీ అంట రిసార్ట్లో మత్తు పదార్థాలు వాడుతూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు

Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights
Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights

వెంటనే వెళ్లి వల్లని రక్షించు వాళ్ళ జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి అని వాళ్ళ సార్ చెబుతాడు. అలాగే సార్ నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అని అభి అంటాడు. ఈ ఆపరేషన్ కి నీకు షూట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను త్వరగా కాపాడు అని వాళ్ళ సార్ చెబుతాడు. ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా అని అంటుంది. ఇప్పుడు ఈ విషయం స్వరాకి చెబితే బాధపడుతుంది అని అభిషేక్ ఆలోచిస్తాడు. ఏమీ లేదు స్వర పోలీస్ డ్యూటీ అంటే నీకు తెలిసిన విషయమే కదా ఏదో రౌడీలు ఉంటారు ఏదో ఒక విషయం చేస్తూ ఉంటారు వెళ్లాలి అని అభిషేక్ అంటాడు. మీరు డ్యూటీని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు సార్ మీరు ఏమి భయపడకండి అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా నన్ను చూసుకుంటారులే మీరు త్వరగా వెళ్లి రండి అని స్వర అంటుంది.అభి వెళుతూ ఉండగా ఈ టైం లో ఎక్కడికి రా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ చేశారా అమ్మ వెళ్తాను అంటూ వెళ్తాడు అభి. వాడు వెళ్తానంటే నువ్వెలా వెళ్లనిచ్చావ్ అమ్మ అని బామ్మ అంటుంది. కమిషనర్ గారు ఫోన్ చేశారంటే ఏమి మాట్లాడలేకపోయాను ఇప్పుడు వెళ్లిన పని అయిపోతే ప్రమోషన్ కూడా ఇస్తారంట అని స్వర చెపుతుంది. కట్ చేస్తే. అరిసెట్ దగ్గరికి పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకుంటారు.

Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights
Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights

అభివాళ్లను పట్టుకొని ఆర్య అక్కడ ఉన్నాడేమో అని వెతుకుతూ ఉంటాడు. అమ్మయ్య ఆర్య ముందే వెళ్లిపోయినట్టున్నాడు వాడు ఇందులో లేడు అని అభిషేక్ అనుకుంటాడు. ఆర్య వాళ్ళ చూస్తూ ఉండగానే తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. సార్, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు వెళ్తున్నారు అని కానిస్టేబుల్ అతని వెనకాల పడతాడు. దేవుడా అభి మిషన్ తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చేలా చూడు అని యశోద అంటుంది. అభి కి పెళ్లి అయిందని చెప్పొచ్చుగా ఆ కమిషనర్ కి కొడుకులు ఉండరా వాళ్లకు పెళ్లిళ్లు చేయడా ఇలాంటి శుభకార్యాలు చెయ్యడా చెబితే ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అని భామ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights
Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights

ఏమోలే అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అని యశోద అంటుంది. కట్ చేస్తే, చూసావా కన్నయ్య అభి  సార్ నోట తన ప్రేమను బయటపెట్టి ఇస్తానన్నాను అదే కాకుండా నా మెడలో తనే తాళి కట్టాడు నేను ఇష్టమని కూడా చెప్పాడు అభి సార్ అని స్వర అంటుంది. కన్నయ్య నా ప్రేమను గెలుచుకున్నాను అభి సార్ ని కూడా గెలుచుకున్నాను నా ప్రేమని ఆయనకి ఎలా చెప్పాలా అనే మదన పడుతూ మూగ సైగలోనే ఉండిపోయే దాన్ని అలాంటిది

Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights
Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights

ఇప్పుడు ఆయనకి నా ప్రేమ గురించి చెప్పేసి సొంతం చేసుకున్నాను చాలా థాంక్స్ కన్నా ఇదంతా నీవల్లే జరిగింది అని స్వర అంటుంది. అంతలోనే తనకేదో కీడు జరిగినట్టు మనసు శంకించడంతో ఇదేంటి కన్నయ్య నాకు ఏదో అనిపిస్తుంది అభి సరికి ఏమీ జరగకూడదు అని స్వర అంటుంది. ఇంతలో ఆర్య స్వరకి ఫోన్ చేసి అక్క నన్ను రక్షించక నన్ను పోలీసులు తరిమితున్నారు అని అంటాడు. తమ్ముడు ఎక్కడున్నావ్ రా ఏమైంది అని స్వర అడుగుతుంది. అక్క నన్ను పోలీసులు తరుముతున్నారు నేను చచ్చిపోతానేమోనని భయమేస్తుంది అక్క నువ్వు త్వరగా రా అక్క అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights
Paluke Bangaramayenaa Today Episode April 2 2024 Episode 192 highlights

ఆర్య ఎక్కడున్నావ్ నేను వెంటనే వస్తున్నాను అని స్వర వెళ్తుంది.కట్ చేస్తే,సార్ అటు పక్క ఒక పిల్లాడు పరిగెత్తుతున్నాడు అని కానిస్టేబుల్ చెప్పడంతో అభి పరిగెత్తికెళ్ళి చూస్తే సరికి ఆర్య ఆర్య ఆగు పరిగెత్తుకేల్లకు నువ్వు ఏ తప్పు చేయకుండానే నేరం చేసిన వాడివి అవుతావు ఆగు నేను చూసుకుంటాను అని అభిషేక్ అంటాడు. తన మాటలు పట్టించుకోకుండా ఆర్య భయంతో పారిపోతూ ఉంటాడు సార్ మీరంటే మా నాన్నకి చాలా గౌరవం మీ ఇద్దరు పెళ్లి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది అని ఆర్య పరిగెత్తుతాడు. స్వర కూడా కృష్ణయ్య నా తమ్ముడికి ఏమీ కాకూడదు తన నువ్వే కాపాడు అని అనుకుంటుంది. అభి ఆర్య అని తరుముతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri