NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 5 2024 Episode 590: తనని కిడ్నాప్ చేసింది కృష్ణ అని తెలుసుకున్న విక్కీ.. కుచల అనుమానం.. పద్మావతిని నమ్మించిన కృష్ణ..

Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights

Nuvvu Nenu Prema April 5 2024 Episode 590: ఈరోజు ఎపిసోడ్లో కృష్ణ విక్కిని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి బయలుదేరుతాడు వెనకాలే పద్మావతి కూడా డిక్కీలో ఉంటుంది కానీ కృష్ణ అది చూసుకోకుండా కారు నడుపుతూ తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే పద్మావతికి అనుమానం రాకుండా నేను ప్రవర్తించాలి అరవింద్ కూడా అనుమానం రాకూడదు వాళ్ళిద్దరితో సంగతి నా పేరు మీద ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు చెప్పాలి అని అనుకుంటాడు. అందులోనే కారు డిక్కీలో ఎవరో ఉన్నట్లు కృష్ణకి అనుమానం వస్తుంది ఒకటికి రెండు సార్లు చూస్తాడు కానీ ఎవరు కనిపించరు ఇక దాంతో కారు ముందుకు పోనిస్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగుతుంది పద్మావతి ఈ దుర్మార్గుడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు నిజ స్వరూపం బయటపడే రోజు వచ్చినట్టుంది అయినా వీడు ఏం చేస్తున్నాడో తెలిస్తే కానీ నాకు క్లారిటీ రాదు అని అనుకుంటూ ఉంటుంది ఇక కారు ఆగి అడవుల మధ్యలో నుంచి కృష్ణ వెళ్తూ ఉంటాడు. పద్మావతి కూడా కారు డిక్కీలో నుంచి బయటికి రావాలని చూస్తూ ఉంటే అక్కడ రౌడీలు కనిపిస్తారు పద్మావతిని ఎక్కడ చూస్తే మళ్ళీ తను ఆ రౌడీలకి చిక్కితే కథ మొత్తం రివర్స్ అవుతుందని పద్మావతి సైలెంట్ గా కారు డిక్కీ లోనే ఉంటుంది ఈ లోపు కృష్ణ కారు దిగి విక్కీ దగ్గరికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights
Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights

ఇప్పటికే విక్కీ రౌడీ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాసేపు ఆగు మా బాస్ ఇక్కడికి వస్తాడు నీకు ఆయనకు ఏంటో అర్థం అవుతుంది అని అంటారు రౌడీలు, ఇక మరోవైపు కృష్ణ లోపలికి వచ్చి విక్కీ ఎదురుగా నిలబడతాడు. దాంతో విక్కి చీకట్లో ఉండడం కాదురా దమ్ముంటే బయటికి రా అని అనడంతో కృష్ణ బయటికి వస్తాడు. లైటింగ్ లోకి వచ్చి విక్కీ ఎదురుగా నిలబడతాడు. దాంతో విక్కీ షాక్ అవుతాడు నేనే విక్కీ నిన్ను కిడ్నాప్ చేయించింది ఇదంతా చేసింది నేనే అని అంటాడు. ఒకసారి నేనంటే ఏంటో చూపిస్తాను అని విక్కీ అంటారు. కృష్ణ విక్కీ తో అసలు నేను మంచివాడిని నమ్మించి అరవింద్ అని పెళ్లి చేసుకుంటే మీ కోట్ల ఆస్తి మీద కన్నేసి అలాంటిది నా గురించి నీకు తెలియట్లేదు ఎక్కి పూర్తిగా అని అంటారు. నేను అరవింద్ అని పెళ్లి చేసుకుంది ఆమె అవిటితనం ఉన్నా కానీ ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకున్నావు ఆమె ఆస్తి కోసమే కదా ఇప్పుడు ఆస్తి నా చేతికి వచ్చేదాకా నువ్వు సైలెంట్ గా ఉండాలి. ఒకసారి నాకు అట్లిపురా అని విక్కీ అరుస్తూ ఉంటారు ఇంకా నేను చెప్పేది గుర్తులేదు విక్కీ నా నిజ స్వరూపం మొత్తం నీ ముందు బయట పెట్టాలనుకుంటున్నాను అని, అసలు నేను పద్మావతిని చూసి ఇష్టపడ్డాను తనని కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ పద్మావతి చాలా తెలివైనది నా గురించి నిజ స్వరూపం మొత్తం బయట పెట్టింది. ఇంట్లో అందరికన్నా ముందు నా గురించి తనకి తెలిసిపోయింది దాంతో చేసేదేం లేక పద్మావతిని బెదిరించడం మొదలు పెట్టాను అని మీ ఇద్దరినీ విడిపోవడానికి కారణం నేను మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది నేనే అనే నిజాలు అన్నీ విక్కీ ముందు చెప్పేస్తాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights
Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights

ఇక విక్కీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. స్కూల్ కి నేను ఇంకా చెప్పాలనుకున్నది కూర్చోలేదు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి మీ ఇద్దరిని విడగొట్టింది నేనే అని నీకు తెలిసిపోయింది ఇప్పుడు నేను ఇంకొక నిజం కూడా చెప్తాను మీ ఆస్తి మొత్తం ఇంకొన్ని రోజుల్లో నా పేరు మీదికి మారబోతుంది. నీ ప్రేమ నీ సమాధి చేసి నేను మీ ఆస్తి మొత్తం కొట్టే అయిపోతున్నాను అని చెప్తాడు దాంతో నువ్వు మా ప్రేమని సమాధి చేయడం కాదురా నీ సమాధి మీదే మా ప్రేమకి పునాది వేస్తాను పద్మావతిని నేను ఇష్టపడుతున్నాను అనే విషయం తనతో చెప్తాను అని విక్కి కట్లన్నీ విప్పుకొని కృష్ణుని కొడుతూ ఉంటాడు అక్కడే ఉన్న రౌడీల్ని కూడా కొడుతూ ఉంటాడు. ఈ లోపు పద్మావతి కారులో నుంచి బయటికి వచ్చి రౌడీల నుంచి పక్కకి తప్పుకొని అక్కడే కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఉంటుంది.విక్కీ రౌడీలు అందరినీ కొడుతాడు కృష్ణుని కూడా కొడతాడు దాంతో కృష్ణ వెనుక నుండి విక్కీని కర్రతో కొడతాడు ఇక సుహతప్పి పడిపోతాడు దానితో ఇక అందరు రౌడీలు విక్కీని కొడుతూ ఉంటారు తర్వాత వీన్ని కట్టేయండి అని కృష్ణ అనడంతో విక్కీని కట్టేస్తారు. మరోవైపు పద్మావతి డన్ వెనుక వైపు ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights
Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights

ఇక ఇంట్లో కుశల అసలు పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని కుచల అనుమాన పడుతూ ఉంటుంది నేను సీక్రెట్ మిషన్ ని డీల్ చేస్తూ ఉంటే తను నాకు చెప్పకుండా పేరంతా తనే కొట్టేయాలని ఇక్కడి నుంచి వెళ్ళినట్టుంది ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని గట్టిగా అరుస్తుంది దాంతో నారాయణ వచ్చి ఎందుకు అలా అరుస్తావు అని అంటే ఈ ఇంట్లో నా మీద కుట్ర జరుగుతుంది నారు అని అంటుంది. ఈ ఇంట్లో అంత తీరిక కలిగిన వాళ్ళు ఎవరూ లేరు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు నీకే పని లేక ఇలా ఆలోచిస్తున్నా వెళ్లి పని చూసుకో పో అని అరుస్తాడు. నారాయణ వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు పద్మావతి ఎక్కడికి వెళ్ళింది ఇంత రాత్రి పూట తను ఏం చేస్తుంది? అసలు ఎక్కడ ఉందో కనుక్కోవాలి నీకు చాలా ఫోన్ చేస్తుంది. ఇక మరోవైపు కృష్ణ వికీ నీకు కట్టేసేసి నువ్వు కొన్నాళ్లపాటు ఇలానే ఉండాలి విక్కీ నువ్వు నా బంగారు బాతువి నిన్ను నేను దూరం చేసుకుంటే ఎలాగూ నువ్వు ఇక్కడే ఉండు వీడిని జాగ్రత్తగా చూసుకోండి తప్పించుకొని మాత్రం బయటికి వెళ్ళకూడదు వీడు తప్పించుకుంటే మనకి చాలా ప్రమాదం ఆస్తి వచ్చినా రాకపోయినా వీడిని చంపడం మాత్రం ఖాయం అని చెప్పేసి కృష్ణ అక్కడి నుంచి బయటికి వస్తాడు. మరోవైపు కుచల తో పద్మావతి మాట్లాడుతూ ఉంటుంది. రౌడీల మధ్యలో నుంచి ఫోన్ రింగ్ అవడంతో పద్మావతి టెన్షన్ పడుతుంది. ఎక్కడ వాళ్ళు ఫోన్ మాట్లాడడం వింటారా అని సైలెంట్ లో పెట్టబోతుంది కానీ ఈలోపే కుచేలా ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పద్మావతి నేను ఒక పని మీద బయటకు వచ్చాను. మీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంది కానీ కుచల మాత్రం వినకుండా పద్మావతి తో మాట్లాడుతూ ఉంటుంది నేను ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఇప్పుడు మీకు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది పద్మావతి. ఇక అక్కడే ఉన్న రౌడీలు పద్మావతిని చూసేస్తారు దాంతో పద్మావతి వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉండగా కృష్ణకు ఎదురు పడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights
Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights

పద్మావతిని చూసి కృష్ణ షాక్ అవుతాడు పద్మావతి కూడా కృష్ణ ఎదురుపడినందుకు షాక్ అవుతుంది. ఇక ఏం చెప్పాలో పద్మావతికి తెలియదు అంతలో కృష్ణ పద్మావతి ఇక్కడికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ ఏంటి పద్మావతి ఇలా వచ్చావు అని అడుగుతాడు నీతో పాటే వచ్చాను అని పద్మావతి చెప్తుంది. నువ్వు పేపర్స్ ఎక్కడ దాచి పెట్టావో నువ్వే పేపర్స్ తీసి ఉంటావని నాకు తెలుసు దానికి కోసమే నీతో పాటు వెతుక్కుంటూ వచ్చాను అని అంటుంది. నేనే పేపర్స్ తీయలేదంటే నువ్వు నమ్మవా పద్మావతిహనీ కృష్ణ అంటాడు అయినా గాని పద్మావతి నేను నిన్ను నమ్మను నీతో పాటే అందుకే వచ్చాను నీకు తెలియకుండా అని అంటుంది ఇక పద్మావతికి ఎలాగైనా అనుమానం రాకుండా మాట్లాడాలని కృష్ణ కవర్ చేసి నువ్వే నా పేపర్స్ దాచిపెట్టి ఇవ్వాలి ఇలా మాట్లాడుతున్నావా పద్మావతి నువ్వు ఎక్కడ ఉన్నా పేపర్ తీసుకువచ్చి నాకు ఇచ్చేయాలి అని చెప్తాడు కావాలంటే మా రానమ్మ మీద ఒట్టు అని అంటాడు దాంతో పద్మావతి కన్ఫ్యూజన్లో పడిపోతుంది వీడు నిజంగానే నిజం చెప్తున్నాడా అని ఆలోచిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights
Nuvvu Nenu Prema Today Episode April 5 2024 Episode 590 highlights

మరోవైపు పద్మావతి కృష్ణ మాట్లాడుకోవడం దానిలో ఉన్న విక్కీకి వినపడుతుంది దాంతో పద్మావతి ఇక్కడికి వచ్చింది తను కృష్ణకు ఎదురుపడినట్టు ఉంది ఈ నీచుడు తనను ఏం చేస్తాడు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకొని పద్మావతిని కాపాడాలి అని ట్రై చేస్తూ ఉంటాడు విక్కి.. పద్మావతి కూడా విక్కీ ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది నా మనసుకి అని అనుకుంటూ ఉంటుంది. మరి పద్మావతి వికీ ని కనిపెట్టిందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగల్సిందే..

Related posts

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N