NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sharma And Ambani OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Sharma And Ambani OTT: సాధారణంగా ప్రస్తుత కాలంలో అనే కాదు గత కొంత కాలం నుంచి కామెడీ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి. వాటికి క్రైమ్ కూడా యాడ్ అయితే వేరే లవల్‌ అని చెప్పుకోవచ్చు. అలా క్రైమ్ మరియు థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ ప్రస్తుత కాలంలో అనేక సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇలా ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జోనర్ను టచ్ చేస్తూ తెరకెక్కించిన సినిమాలు అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. ఇక ఇదే కోవాలో తాజాగా మరో క్రైమ్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా పేరే శర్మ అండ్ అంబానీ.

లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శర్మ అండ్ అంబానీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతుంది. ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాలను అందుకున్న ప్రముఖ తెలుగు ఓటీపీ సంస్థ ఈటీవీ విన్. ఈ ఈటీవీ విన్ యాప్ లో శర్మా అండ్ అంబానీ మూవీ ఏప్రియల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ మూవీ నుంచి మనమే రాజా అనే పాట విడుదలైంది.

Sharma And Ambani movie OTT updates
Sharma And Ambani movie OTT updates

ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజా గా శర్మ అండ్ అంబానీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. శర్మ అండ్ అంబానీ ట్రైలర్ పై లుక్కేస్తే..” శర్మతో పాటు అంబానీ అనే రెండు పాత్రల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరో పక్క కోర్టులో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు ఆసక్తిగా మారింది. ఇక శర్మ అండ్ అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎటువంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు.

మొత్తానికి అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి టాక్నే దక్కించుకుంటుంది. ఇక ఈ మూవీ ఓటిటి రిలీజ్ అనంతరం ఏ విధమైన టాక్ దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ కనుక ఓటీటీలో మంచి టాక్ అందుకుంటే ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రతి సినిమా మరియు వెబ్ సిరీస్ లకి ఎక్కువ శాతం సీక్వెల్స్ రూపొందిస్తున్నారు. అలా ఇప్పటికే మన టాలీవుడ్ లో అనేక సినిమాలు రూపొందాయి. అలా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయితే తప్పనిసరిగా సీక్వెల్ ఉండనున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ ఓటిటిలో ఏ విధమైన ప్రేక్షకు ఆదరణ పొందుతుందో చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella