NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Pawan: నేటి నుండి ఉమ్మడి ప్రచారం

Chandrababu Pawan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ కలిసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి జిల్లాల్లో వారు పర్యటించనున్నారు. ఇద్దరూ కలిసి రెండు నియోజకవర్గాల్లో నేడు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కూటమి ఏర్పడిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో మరో సారి ఇద్దరు నేతలు కలిసి పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఇద్దరు ప్రచారాన్ని నేడు, రేపు నిర్వహించనున్నారు.

ఇవేళ తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పవన్, చంద్రబాబు పాల్గొననున్నారు. తణుకులో టీడీపీ అభ్యర్ధి అరిమిల్లి రాధా కృష్ణ బరిలో ఉండగా, నిడదవోలులో జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ పోటీ లో ఉన్నారు. అలానే రేపు పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో పవన్, చంద్రబాబు  ప్రచారాన్ని నిర్వహిస్తారు. రోడ్ షో లో కూడా పాల్గొంటారు.

పి గన్నవరంలో జనసేన నుండి గిడ్డి సత్య నారాయణ, అమలాపురంలో టీడీపీ నుండి అయితాబత్తుల ఆనందరావు అభ్యర్ధులుగా బరిలో ఉన్నారు. ఇవేళ నిడదవోలు సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా హజరుకానున్నారు.  రేపు  పి గన్నవరం, అమలాపురం సభల్లో ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్ధులతో పాటు లోక్ సభ టీడీపీ అభ్యర్ధి గంటి హరీష్ మాధూర్ పాల్గొంటారు.

Congress: ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల సెకండ్ లిస్ట్ విడుదల

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N