NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights

Guppedanta Manasu April 15 2024 Episode 1050: వసుధార సరే అందరూ వినండి స్టూడెంట్స్ రాజు ఎవరు అని అడుగుతుంది. రాజు అనే స్టూడెంట్ మేడం నేనే అంటూ లేచి నిలబడతాడు. వసుధార ఏంటి రాజు నీ అటనెన్స్ పర్సెంట్ ఎందుకు ఇంత తక్కువగా ఉంది అని అడుగుతుంది.రాజు మేడం నేను కాలేజీకి సరిగా రాలేదు అందుకే అటనెన్స్ పర్సెంట్ తక్కువగా ఉంది అని చెబుతాడు.వసుధార అదే ఎందుకు కాలేజీకి రాలేదు నీకు కాలేజీ కంటే అంత ముఖ్యమైన పని ఏముంది ఇంతకు నీ పేరెంట్స్ వచ్చారా? ఏరి వాళ్లు అని అడుగుతుంది. రాజు పేరెంట్స్ లేచి నిలబడతారు మేమే మేడం అని అంటారు. వసుదారా చెప్పండమ్మా రాజు అటనేన్స్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది ఇతను కాలేజీకి ఎందుకు రావడం లేదు ఇతను ఇలా కాలేజీకి రాకపోవడం వల్ల అతనికి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది తర్వాత కాలేజీకి రావాలన్నా తనకి ఇంట్రెస్ట్ ఉండదు వచ్చినా ఒకవేళ చదవలేని పరిస్థితి అని చెబుతుంది.

Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights
Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights

రాజు పేరెంట్స్ అలా చెప్పండమ్మా వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చెడుసావాసాలు పట్టి తిరుగుతున్నాడు అని చెబుతారు వసుధార చూడు రాజు నువ్వు రేపటి నుండి కాలేజీకి కచ్చితంగా రావాలి.రాజు అలాగే మేడంరేపటినుండి కచ్చితంగా కాలేజీకి వస్తాను అని. వసుధార వెరీ గుడ్ సిడం అంటుంది నెక్స్ట్ స్టూడెంట్ మేడం నాగరాజు ఎవరమ్మా అని అడుగుతుంది నాగరాజు పేరెంట్స్ మేడం మేమే వసుధార చెప్పండమ్మా నాగరాజు ఎందుకు కాలేజీకి రావడం లేదు అతని అటనేన్స్ పర్సెంట్ మిగతా స్టూడెంట్స్ కంటే చాలా తక్కువగా ఉంది అని చెబుతుంది.పేరెంట్స్ చెబుతూనే ఉన్నాను మేడం కానీ వాడే వెళ్లడం లేదు కాలేజీ కంటేనే రావడం లేదు మమ్మల్ని ఎదిరించి బయట ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు అని చెబుతారు. వసుధార ఏ నాగరాజు ఏంటి నువ్వు చేస్తున్న పని పేరెంట్స్ ని అలా ఎదిరించి మాట్లాడుతారా నువ్వు రేపటి నుంచి కాలేజీకి వస్తున్నావా రావట్లేదా అది చెప్పు అని అంటుంది.

Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights
Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights

నాగరాజు లేదు మేడం వస్తాను రేపటి నుంచి కచ్చితంగా కాలేజ్ కి వస్తాను అని అంటాడు. వసుధార సరే ప్లీజ్ సైలెంట్ నెక్స్ట్ స్టూడెంట్ రఘు నీ పేరెంట్స్ వచ్చారా అమ్మ అని అడుగుతుంది. రఘు వచ్చారు మేడం అంటూ రఘు వాళ్ళ నాన్న నిలబడతారు. మనువిన్నావు కదా రఘు వసధార మేడం ఏం చెబుతుందో నువ్వు కాలేజీకి రాకపోవడం వల్ల రోజు చెప్పే క్లాసులు మిస్ అవుతున్నావు అలా మిస్ అవ్వడం వల్ల ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నువ్వు ఏం రాస్తావ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతావు ఒకసారి ఫెయిల్ అయితే మళ్లీ నువ్వు నీ తోటి క్లాస్ మెంట్స్ వేరే క్లాసులోకి వెళ్లలేవు మళ్లీ నువ్వు వెనకబడి పోతావు నీ కంటే చిన్న పిల్లలతో మళ్లీ అదే సంవత్సరం చదవాల్సి ఉంటుంది అప్పుడు నీకు ఎంత ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించుకో అంటాడు మను. రఘు తండ్రి మేము చెబుతూనే ఉన్నాంసార్ మా వాడు మా మాటలు లెక్క చేయడం లేదు అని అంటాడు మనం అదేంటి రఘు పేరెంట్స్ తో ఎలా ఉండాలో కూడా తెలీదా కన్న తండ్రి తో అలాగేనా ప్రవర్తించేది తండ్రి అంటే ఎవరు ఆ దేవుడి కంటే ముఖ్యం మనకు తల్లిదండ్రులే అలాంటి తండ్రిని పట్టుకొని నువ్వు లెక్క చేయకుండా ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది చెప్పు ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకో అని అంటాడు మను.

Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights
Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights

రఘు తండ్రి ఆహా తల్లిదండ్రుల గురించి మీరు ఎంత గొప్పగా చెప్పారో సార్ మీరు ఎంత గొప్ప తండ్రికి పుట్టారో అందుకే ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ తండ్రిగారి పేరేంటి సార్ తెలుసుకోవచ్చా అని అంటాడు. శైలేంద్ర అయ్యో అలా అడుగుతారు ఏంటండీ మను గారికి తన తండ్రి ఎవరో తెలియదు మీరు పోయి పొయ్యి తండ్రిని అడుగుతున్నారా అని వెటకారంగా అంటాడు.దేవయాని ఏంటయ్యా నువ్వు తండ్రి విషయంమనుకి తండ్రి ఎవరో తెలియదు మరి నీకు ఆయన తండ్రి పేరు ఎలా చెబుతాడు చెప్పు అని వెటకారంగా అంటుంది రఘు తండ్రి అదేంటండీ మేము ఇప్పుడు అతన్ని ఏమన్నా తండ్రి గురించి ఇంత గొప్పగా చెబుతున్నారు అందుకే మీ తండ్రి ఎవరో చెప్పమన్నాను ఇందులో తప్పేముంది అయినా తండ్రి లేకపోవడం ఏంటి విచిత్రం కాకపోతే తండ్రి చనిపోయిన వాళ్ళు ఉంటారు తండ్రి వదిలేసిన వాళ్ళు ఉంటారు తండ్రి ఏంటో పారిపోయిన వాళ్ళు ఉంటారు కానీ తండ్రి ఎవరో తెలియని వాళ్లు కూడా ఉంటారా ఏంటి అని మనుని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతాడు. మను కి కోపం వచ్చి నాకు తండ్రి లేడు అని చెప్పబోతుండగానే.వెంటనే మహేంద్ర అడ్డుకొని మను తండ్రిని నేనే అయితే ఇప్పుడేంటి మీకు కావలసింది మన తండ్రి ఎవరనే కదా మనం తండ్రిని నేనే మహేంద్ర భూషణ్ మనం నా కొడుకు చాలా ఇంకా ఏమైనా కావాలా ఇక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి ఇక చాలు మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోండి అని అంటాడు శైలేంద్ర దేవయాని ఫణీంద్ర వసుధార మను అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే నిలబడి పోతారు.

Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights
Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights

కట్ చేస్తే వసుధార సరేనండీ పేరెంట్స్ అందరికీ మా నమస్కారాలు తెలుపుతూ మీ పిల్లలని చక్కగా రేపటి నుంచి కాలేజీకి మీ బాధ్యతగా పంపించవలెనని కోరుకుంటూ ఈ మీటింగ్ ని ఇక ముగిస్తున్నాము మీరందరూ వెళ్లి రండి అని చెబుతుంది వసుధారా. పేరెంట్స్ అందరూ వెళ్లిపోతారు. మను వెళ్ళిపోతాడు అనుపమ షాక్ అయిపోయి అలాగే నిలబడిపోతుంది.

Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights
Guppedanta Manasu Today Episode April 15 2024 Episode 1050 highlights

కట్ చేస్తే ఫణీంద్ర దేవయాని శైలేంద్ర వసుధార అందరూ ఒక దగ్గర చేరుకుంటారు. దేవయాని అడగండి అలాగే నిలబడి చూస్తున్నారేంటి మీ తమ్ముడు ఈ ఘనకార్యం ఎందుకు చేశాడో అడగండి అంటుంది పనింద్రను ఫణింద్ర అవును మహేంద్ర నువ్వు ఎందుకు మను నీ కొడుకు అని చెప్పావు అలా చెప్పడానికి గల కారణం ఏంటి అయినా మనం నీ కొడుకు ఎలా అవుతాడు ఎందుకు నువ్వు అలా చెప్పాలి చెప్పాల్సి వచ్చింది చెప్పు మహేంద్ర అని అంటాడు. శైలేంద్ర అదేంటి బాబాయ్ ఒక్కసారి అంత పెద్ద బాంబు పేల్చావు ఆ మను నీకు కొడుకు ఎలా అవుతాడు ఇది నేను అసలు జీర్ణించుకో లేకపోతున్నాను ఏంటి ఏం జరుగుతుంది బాబాయ్ నిజం చెప్పు మను నీ కొడుకు ఎలా అవుతాడు అని అడుగుతాడు. దేవయాని అలాఅల్లి బుల్లి కథలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు మహేంద్ర చెప్పు నిజం చెబుతావా లేదా మను నీ కొడుకు అని ఎందుకు చెప్పావు అని అంటుంది. మహేంద్ర చూడండి వదిన గారు మనం నా కొడుకుని నేను చెప్పాను అది నిజం అంతే ఇక నన్ను వేరే ఏమీ అడగొద్దు అని అంటాడు. ఫణీంద్ర అదేంటి మహేంద్ర నాకు ఒక విషయం అర్థం కావడం లేదు అనుపమ ఎవరు నీ ఫ్రెండే కదా అడుగుతాడు. మహేంద్ర అవును అన్నయ్య నా ఫ్రెండే అని అంటాడు. ఫణీంద్ర నీ ఫ్రెండ్ అయితే మరి అనుపమకు పుట్టింది మను మరి మన నీకు కొడుకు ఎలా అవుతాడు అని అడుగుతాడు

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella