NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights

Kumkuma Puvvu April 15 2024 Episode 2155:  శాంభవి చెప్పిన మాటకి అంజలి ఏం మాట్లాడాలో తెలియక లోపలికి వెళ్ళిపోతుంది. అమృత అసలు ఈ శాంభవి గారు ఏంటి నా బిడ్డ జాతకం తను రాయడమేంటి నా కూతురు జీవితానికి తన నిర్ణయాలు ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు చ ఈ శాంభవి గారు తనకేది తోస్తే అదే చేసేస్తుంది ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. కావేరి ఇదేంటయ్యా ఉండి ఉండి ఇంత పెద్ద బాంబు పేల్చింది ఈ శాంభవి మనం మన బండి గాడికి పెళ్లి చేద్దామని అడగడానికి వస్తే ఈవిడ తన కోడల్ని చేసుకుంటానని చెప్పేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడే మనం అంజలి మా కోడలని చెప్పేస్తే అయిపోతుంది కదా అని అంటుంది

Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights
Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights

చంద్రం అవును బామ్మర్ది ఇప్పుడే ఇక నిజం చెప్పేసేద్దాం అంజలి బంటి భార్య మా కోడలు మీ కూతురని శాంభవి గారికి నిజం చెప్పేద్దాం పద అని అంటాడు అరుణ్ కుమార్ చెబుదాం బావ అని అంటాడు.శాంభవి సరే ఇక మీరు బయలుదేర వచ్చు మిమ్మల్ని పిలిచింది ఈ విషయం చెప్పడానికి సంజయ్ అంజలిల పెళ్లి చేయడ0గురించి మీకు చెప్పాలనే పిలిపించాను అయిపోయింది కదా ఇక మీరు వెళ్లొచ్చు అని అంటుంది.కావేరి అమృత ఇదేంటండి మనకు మాట్లాడే టైం ఇవ్వడం లేదు అని అనుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు.

Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights
Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights

కట్ చేస్తే ఆశను కిడ్నాప్ చేసి తీసుకు వస్తున్న ట్రస్ట్ మెంబర్ శాంభవి గారి ఇంటికి చేరుకుంటాడు శాంభవి గారిని కలవడానికి లోపలికి వెళుతాడు. శాంభవి ఆ ట్రస్ట్ మెంబర్ని చూసి రండి మీ కోసమే ఎదురుచూస్తున్నాను తీసుకువచ్చారా అని అడుగుతుంది. ట్రస్ట్ మెంబర్ తీసుకువచ్చామండి రండి మీరు చూద్దురు కాని అని కారు దగ్గరికి తీసుకువెళ్తాడు కారు డోరు తీసి లోపల చూస్తారు కానీ అందులో ఆశ ఉండదు. తప్పించుకొని వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights
Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights

శాంభవి ఏంటి మమ్మల్ని ఆటపట్టిస్తున్నావా ఎలా కనిపిస్తున్నాను శాంభవి ఈ విజయ్ శాంభవి దగ్గరే నీ దాగుడుమూతల చెప్పు దాన్ని ఎక్కడ దాచి పెట్టావు అని ఆ ట్రస్ట్ మెంబర్ని లాగిపెట్టి కొడుతుంది. ట్రస్ట్ నెంబర్ లేదమ్మా నిజంగానే చెబుతున్నాను తనని కట్టిపడేసి ఇక్కడి వరకు తీసుకువచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కారులోనే ఉంది కానీ ఎలా తప్పించుకుందో అర్థం కావడం లేదు అని అంటాడు. శాంభవి ఒరేయ్ చరణ్ రాజ్ ఆ పిల్ల ఇప్పుడే తప్పించుకుందంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఎక్కువ దూరం వెళ్లి ఉండదు వెళ్ళండి ఊరంతా వెతకండి తను ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకు రండి అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights
Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights

చరణ్ రాజ్ ఆశను వెతుక్కుంటూ బయటికి వస్తాడు ఆశ అక్కడి నుండి తప్పించుకుంటూ బంటి వాళ్ళ ఇంటి వైపుకు వెళుతుంది.అంజలి అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ శాంభవి గారు ఇన్ని రోజులు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటూ నాకు ఈ నగలు బట్టలు ఇచ్చింది ఇందుకోసమా అసలు నా భర్త బంటి ఉండగా నేను సంజయ్ ని ఎలా పెళ్లి చేసుకుంటాను అధికారులు కూడా ఊహించుకోలేను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా బయటనుంచి గొడవ జరగడం వినిపిస్తుంది అంజలి ఏంటి బయట ఏదో పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వెళ్లి చూద్దాం అనుకుంటూ బయటికి వస్తుంది అంజలి అంజలిని చూసిన శాంభవి వరేయ్ చరణ్ రాజ్ అంజలి ఇటువైపే వస్తుంది నేను తనతో మాట్లాడుతూ లోపలికి తీసుకు వెళ్తాను నువ్వు ఎలాగైనా ఆ పిల్లను వెతుకు అని అంటుంది శాంభవి. చరణ్ రాజు అలాగే అమ్మ

Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights
Kumkuma Puvvu Today Episode April 15 2024 Episode 2155 highlights

 

కట్ చేస్తే అఖిల ఒరేయ్ అన్నయ్య నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసావు బంగారం లాంటి అంజలి నీ సొంతమవుతుంది నీ లవ్ సక్సెస్ అయింది నువ్వు చాలా లక్కీ ఫీలవు రా అన్నయ్య కంగ్రాట్స్ అంటుంది. సంజయ్ అలాగే అఖిల నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ అందరి ముందు అంజలిని తన కోడల్ని చేసుకుంటానని చెప్పడం అంజలి ఒప్పుకోవడం అంజలి ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోవడం ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అమృత శాంభవి గారు చెప్పిన మాటలకు బాధపడుతూ కూర్చుంటారు. ఆశ తప్పించుకుంటూ వచ్చి బంటి గది దగ్గరే కిటికీ పక్కన నిలబడి ఉంటుంది

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N