NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Mogalirekulu: సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఈ మధ్యకాలంలో విపరీతంగా అకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లు.. సీరియల్స్ వస్తున్నాయంటే చాలు టీవీలకు అతుక్కుని ఉంటున్నారు. ఇప్పుడు వందల సంఖ్యలో సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు సీరియల్స్ అంటే మూడు నాలుగు పేర్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు చాలా రకాల సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. వాటికి తోడు హిందీ సీరియల్స్ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా రానున్న జనరేషన్లో సినిమాలు పోయి పూర్తిగా సీరియల్స్ హడావిడే నడుస్తుందేమో అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.

ఆ విధంగా ఉంది మరి సీరియల్స్ డిమాండ్. ప్రేక్షకులను మెప్పించిన సీరియల్స్ లో మొగలిరేకులు ముందు స్థానాన్ని కొట్టేసింది. కొన్ని దశాబ్దాల ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్ ప్రస్తుతం ఎండ్ అయింది. ఈ సీరియల్ అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు. ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు సాగింది. మంజులా నాయుడు దర్శకత్వంలో వచ్చిన ఈ సీరియల్లో నటి నటులు కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అదేవిధంగా ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించిన ఆర్ కే నాయుడు అలియాస్ సాగర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా నేర్పించాడు. చక్రవాకం సీరియల్లో మధ్యలో సాగర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది.

Mogalirekulu serial actress updates
Mogalirekulu serial actress updates

అలాగే మొగలిరేకులు సీరియల్ లోను అతను మెయిన్ రోల్లో నటించాడు. అంతేకాకుండా మొగలిరేకులు సీరియల్ లో డ్యూయల్ రోల్లో నటించాడు. సీరియల్ నుంచి సినిమాల్లోకి కూడా వచ్చాడు సాగర్. సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్.. సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. మొన్న మధ్య సాగర్ హీరోగా ఓ సినిమా కూడా రిలీజ్ అయింది. ఇక ఇదిలా ఉంటే సాగర్ సతీమణిని ఎప్పుడైనా చూసారా? సాగర్ భార్య పేరు సౌందర్య. 2019లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సౌందర్య చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ లాగా చూడచక్కగా ఉండే ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. పార్టీవేర్ సారీస్ పేరుతో ఓ బిజినెస్ చేస్తుంది సౌందర్య. సాగర్ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడంతో ఈమె అందం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

Mogalirekulu serial actress updates
Mogalirekulu serial actress updates

ప్రస్తుతం సాగర్ 100 అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు సాగర్. ఇక ఇదిలా ఉంటే సాగర్ వైఫ్ ని చూసిన పలువురు..” నీకు ఎంత అందమైన వైఫ్ ఉందని ఇప్పటివరకు చెప్పలేదు ఏంటి అన్నా. అయినా మేము చాలా హర్ట్ అయ్యాం. మీకు ఇంత అందమైన పెళ్ళాం ఉందని మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేశారు. మీ ఆవిడ అందం ముందు హీరోయిన్స్ కూడా బలాదూర్. అయినా మీ వైఫ్ ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు కదా. ఇతర హీరోల సినిమాల్లో నటించకపోయినా మీరు నటిస్తున్న సినిమాల్లో అయినా ఆమెకి క్యారెక్టర్ ఇచ్చి ఆమె అందానికి తగిన న్యాయం చేయండి. ఇంత అందం ఒక్క ఇంటికే పరిమితం కాకూడదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella