NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసుడుగా అడుగుపెట్టిన హీరోలలో మంచు మనోజ్ కూడా ఒకరు. మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మంచు మనోజ్. మొదటిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఈయన అనంతరం హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నాడో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ముఖ్యంగా ఈయనకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెట్టింట వైరల్ అవుతున్నాడు. పోయిన ఏడాది మార్చ్ లో మంచు మనోజ్.. భూమా మౌనిక ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Manchu Manoj family updates
Manchu Manoj family updates

ఇక అప్పటినుంచి నేటి వరకు మంచు మనోజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే.. మంచు మనోజ్ మరియు భూమా మౌనిక త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ విషయంలోనే.. వీరి ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్ 13వ తారీఖున.. భూమా మౌనికకి పండంటి కూతురు పుట్టింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా.. ఇప్పుడు మేము నలుగురు అయిపోయాము.. అంటూ చెప్పుకొచ్చింది భూమా మౌనిక. ఇక ఇదే ఉంటయే కూతురు పుట్టిన రోజే మంచి మనోజ్ చేసిన పనికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. హీరోగా ఆలోచించి.. అనంతరం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యంగా పెళ్లి చేసుకుని మొదటి భార్యతో విడాకులు తీసుకుని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత.. తన స్నేహితురాలు అయినా భూమా మౌనిక తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో మంచు మనోజ్.. భూమా మౌనిక పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీరి పెళ్లి వాళ్ళ వీరి ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయంటూ అనేక రూమర్స్ సైతం వినిపించాయి. ఇక ఇదిలా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఒక పండంటి బిడ్డకు తండ్రి అయ్యాడు. తన తండ్రి అయిన విషయాన్ని.. స్వయంగా తన తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పడం జరిగింది.

Manchu Manoj family updates
Manchu Manoj family updates

అంతేకాదు.. తన కూతురును తండ్రి చేతిలో పెట్టి.. నాన్న మీరు.. మమ్మల్ని ఎలా అయితే కళ్ళలో పెట్టి ఎంతో ప్రేమగా.. క్రమశిక్షణతో పెంచారో.. ఇప్పుడు నా కూతురు మీ మనవరాలు ని కూడా అంతే పద్ధతిగా పెంచాలి. అందుకే నా కూతురును మొట్టమొదటిసారిగా మీరే ఎత్తుకోవాలి.. మీరే ముద్దాడాలి.. అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అవుతూ తన తండ్రి దగ్గర చెప్పాడట. అంతేకాకుండా తాను తండ్రి అయిన అనంతరం తండ్రి విలువ ఏంటో ఇంకా తెలిసొచ్చినట్లు.. చెప్పుకొచ్చాడట. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత ఎత్తుకు ఎదిగినా కూడా తండ్రి ఆశీస్సులు కావాలి అన్నాడంటే నువ్వు నిజంగా గ్రేట్ బ్రో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella