NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights

Brahmamudi April 16 2024 Episode 385:  రాజ్ ఫంక్షన్ లో కావ్య గురించి మాట్లాడుతూ ఉంటాడు. కళావతిలో నాకు నచ్చే విషయాలు చాలా ఉన్నాయి అని, తను కోల్పోయిన వాటి గురించి ఆలోచించకుండా అందులో నుంచి కోల్పోవడం ఎలాగో ఆలోచిస్తుంది అని అంటాడు రాజ్. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను కానీ నాకు సహాయం అందించడంలో ఆమె ముందు ఉంటుంది. అసలు కావ్య గురించి చెప్పడానికి మాటలు సరిపోవు కానీ తన ప్రేమను ఒక మాటలో చెప్పడం కన్నా చేతుల్లో చూపించడం న్యాయం అని అంటాడు దాంతో రాజ్ మాట్లాడినదంతా విని అక్కడ వాళ్ళు చప్పట్లు కొడతారు. ఇక కావ్యకు రాజ్ మాటలతో ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక రాజ్ అక్కడ నుంచి దూరంగా పక్కకు వెళ్లి ఒంటరిగా నిలబడి ఉంటాడు. వెనకే కావ్య కూడా వెళుతుంది.

Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights
Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights

ఇక రాజ్ తో కావ్య, మీరు ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఏది అబద్దం ఇప్పుడు మాట్లాడింది నిజమా లేదంటే ఆ బాబు మీ కొడుకే అన్నది అబద్దమా అంటూ నిలదీస్తుంది. నేను మీ భార్యగా ఇక్కడ అందరి ముందు, మీరు మాట్లాడింది నిజమైతే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ అప్పుడే బాబు గుర్తొచ్చి, నువ్వు ఇప్పటిదాకా చెప్పింది అంతా అబద్ధం అని అర్థమైంది అని అంటుంది. రాజ్ నువ్వు చెప్పేదంతా నిజమా కాదో నాకు తెలియదు నా మనసు ఇప్పుడు అల్లకల్లోలంలో ఉంది నేను నీకు అన్యాయం చేశాను అది మాత్రమే నిజం అని అంటాడు. మరి అన్యాయానికి వారమైన ఆ అమ్మాయి ఎవరు ఆ బాబుకు తల్లి ఎవరో చెప్పండి అని నిలదీస్తుంది కానీ రాజు అక్కడ మన కోసం ఎంత ఎదురు చూస్తున్నారు కదా వెళ్దాం అని తీసుకెళ్తాడు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు నేను చూస్తా కాసేపట్లో ఇక్కడికి వెన్నెల వస్తుంది అప్పుడు మీ నిజమంతా బయట పడిపోతుంది అని అనుకుంటుంది కావ్య.

Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights
Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights

ఇక రుద్రాణి స్వప్న ఆస్తికా చేయడానికి స్కెచ్ వేస్తూ ఉంటుంది. స్వప్న నుంచి ఎలా ఆశ రాబట్టాలని ఆలోచిస్తూ మళ్ళీ దాని కోసం జ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాహుల్ వస్తాడు ఏంటి మమ్మీ ఆస్తి పేపర్స్ తీసుకున్నావా అని అంటాడు.ఏంట్రా తీసుకునేది అసలు స్వప్న నా కన్నా ముందేఅన్ని విషయాలు కనిపెట్టేస్తుంది ఇప్పుడు తనకి జ్యూస్ స్థాపించడం కోసం నేను ఉదయం నుంచి తన వెనకాల తిరుగుతున్నాను ఏది తీసుకు వెళ్ళినా కానీ ఇప్పుడు నాకు వద్దు అని పంపించేస్తుంది ఏం చేయాలో అర్థం కాక నేను ఆలోచిస్తుంటే మధ్యలో నువ్వు ఏంటి అని అడుగుతుంది ఇక అయితే ఎలా మమ్మీ ఇప్పుడు మనకు ఆస్తి పేపర్స్ కావాలి కదా అని అంటాడు. అది మొత్తం వచ్చి పడిపోతే ఆస్పత్రాలకు తీసుకుందామంటే అదేమో ఏమి తినట్లేదు ఇప్పుడు ఎలాగో అని అనుకుంటూ ఉంటారు తల్లి కొడుకులు ఇద్దరు. అంతలో స్వప్న అక్కడికి వస్తుంది దాంతో రాహుల్ స్వప్న నువ్వు మాటల్లో పెట్టి తల్లికి సరిగా చేస్తూ ఉంటాడు స్వప్న అదేం పట్టించుకోదు ఇక రాహుల్తో ఏంటి ఆఫీసులో వేరే అమ్మాయిని ట్రై చేస్తున్నావంట స్టలా అనే అమ్మాయి వస్తే అమ్మాయిని కూడా ఓకే అని తెలిసింది అని కోప్పడుతుంది అక్కడే ఉన్న రుద్రాణి నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నువ్వు మాత్రం మారవా వచ్చినా అవకాశాన్ని పోగొట్టుకోవాకు అని స్వప్న కి సపోర్ట్ చేస్తున్నట్టుగా కొడుకుని తిడుతుంది. ఇక రుద్రాణి స్వప్న చూడకుండా జ్యూస్ లో మొత్తం మీద కలిపేస్తుంది అదే క్లాసెస్ స్వప్నకి ఇస్తుంది. నాకు భోజనం కావాలి అని అడుగుతుంది స్వప్న నేను భోజనం నీ కోసం అంత ప్రిపేర్ చేస్తాను ఈ లోపు నువ్వు చూస్తావు అని ఇస్తుంది. స్వప్న చూసుకోకుండా చూసి తాగేస్తుంది. ఇక స్వప్న వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ పదా పేపర్స్ తెచ్చుకుందామంటే ఇప్పుడే కాదురా ఒక పది నిమిషాలు ఆగు అది నిద్రపోతుంది వెంటనే ఆశ పేపర్స్ నొక్కేద్దాం. వేలిముద్ర వేయించుకొని దాని ఆస్తిని తాకట్టు పెట్టేద్దాం అని అనుకుంటూ ఉంటారు.

Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights
Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights

ఇక ఫంక్షన్ లో బాబు ఏడుస్తూ ఉంటే ఆయా తీసుకొచ్చి బాబు ఏడుస్తున్నాడు అని రాజ్ దగ్గరికి తీసుకువెళ్లి ఇస్తుంది రాజ్ బాబుని తీసుకొని బాబు ఆకలిగా ఉంది పాలు పట్టాలి అని అంటుంది. రాజ్ కావ్య వైపు చూస్తాడు కావ్య నా దగ్గర ఉంది పాల బాటిల్ తీసుకొస్తాను ఉండండి అని పాల బాటిల్ తీసుకొని రాజ్ కి ఇస్తుంది రాజ్ బాటిల్ ని బాబు నోటికి అందిస్తూ ఉండగా అప్పుడే ఒక బాబు తల్లి నేనే అంటూ ఒక అమ్మాయి వచ్చి బాబుని ఎత్తుకుంటుంది. నా బిడ్డ నా బిడ్డ అంటూ రాజ్ చేతిలో నుంచి బిడ్డను తీసుకుంటుంది నీకు బుద్ధి లేదా తల్లి బిడ్డని వేరు చేస్తావా నా బాబు నా కాకుండా చేస్తావా నా బాబు కోసం నేను ఎంత బెంగ పడ్డానో వీడిని లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నావు కాస్తయినా కనికరం ఉండాలి మనిషన్న తర్వాత అని ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఇక అంతా బిత్తర పోయి చూస్తూ ఉంటారు ఇక శ్వేత తనే నా వెన్నెల అని కావ్య అడుగుతుంది. రాజ్ ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు అంతలో ఆ అమ్మాయి ఏంటి అలా చూస్తున్నావ్ నన్ను ఎవరు గుర్తుపట్టలేదా అని అంటుంది. ఏంటి రాజ్ ఒక అమ్మాయి వచ్చి నీ బిడ్డను తీసుకొని నా బిడ్డ అని అంటుంటే ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయావు. ఏంటి ఇంత మంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా నన్ను గుర్తుపట్టలేదా అని అంటుంది. ఇక అందరూ ఎవరికి అర్థం కానట్టు చూస్తూ ఉంటారు మరి అంత అప్సర్ అసలు తయారయ్యానా ఏంటి నేను ఎవరు గుర్తుపట్టలేనట్టుగా అని అంటుంది ఇంతకీ ఎవరు నువ్వు అని అంటాడు రాజ్. నేను మీ టెన్త్ క్లాస్ మేట్ నీరజని అని పరిచయం చేసుకుంటుంది ఇక వెంటనే శ్వేతావసే పిచ్చిదానా నువ్వు ఏంటే ఇంకా ప్రాంక్ చేయడం మానేయ లేదా అని అంటుంది. ప్రాంక్ అనే పేరు పెట్టకు ముందు నుంచే నేను ప్రాక్టికల్ జోక్స్ వేసేదాన్ని నేను ఇలాంటివన్నీ ఎలా మానేస్తాను అనుకున్నారు అని అంటుంది నీరజ ఇక రాజ్ బాబుని తీసుకొని నువ్వు ఇంకా మారవా అని అంటాడు ఇక అక్కడే పక్కన ఉన్న వాళ్లంతా నీ భర్త నిన్ను ఎలా భరిస్తున్నాడు అని అడుగుతారు నేను అసలు పెళ్లి చేసుకోలేదని చెప్తుంది నిరజ.

Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights
Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights

ఇక శ్వేత పక్కకు వెళ్లి వెన్నెలకి కాల్ చేస్తుంది. వెన్నెల వచ్చేసావా అని అడుగుతుంది ఇంకా 20 మినిట్స్ పడుతుంది అని చెప్తుంది. నీకోసం అందరూ ఇక్కడ ఎదురుచూస్తున్నారు అని అంటుంది శ్వేత అందరూ అంటే అని అంటుంది వెన్నెల అందరూ అంటే మన ఫ్రెండ్స్ అని అంటుంది. ఇక అంతలో వెన్నెల రాజ్ వచ్చాడా అని అడుగుతుంది ఇక శ్వేతకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదేంటి నేను అనుమాన పడ్డట్టుగా రాజ్ గురించి అడుగుతుంది అంటే ఖచ్చితంగా రాజ్ కి వెన్నెలకి లింకు ఉండే ఉంటుంది అని ఫిక్స్ అయిపోతుంది. నిజం చెప్తే వెన్నెల రాదేమో అని రాజ్ రాలేదు అని చెప్తుంది. అయినా రాజ్ రాకపోతే ఏమైంది మేమంతా వచ్చాం కదా నీకోసమే ఎదురు చూస్తున్నాము రా అని ఫోన్ పెట్టేస్తుంది కచ్చితంగా వస్తాను అని చెప్తుంది వెన్నెల. ఇక అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది ఏంటి వెన్నెలతో మాట్లాడుతున్నారో తను వస్తానందా అని అంటే, వస్తుంది ఇంకొక 20 మినిట్స్ లో ఇక్కడికి వచ్చేస్తుంది కాకపోతే మనం అనుకున్నది నిజం అయ్యేలా ఉంది రాజ్ గురించి వెన్నెల అడిగింది వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పరిచయం ఉంది అని అంటుంది. మరి నువ్వేం చెప్పావు అని అడుగుతుంది కావ్య నేను రాజ్ రాలేదని చెప్పాను అని అంటే అలా ఎందుకు చెప్పావు అని అంటుంది మరి అలా చెప్పకపోతే వాళ్ళ బంధం గురించి అందరిలో తెలిసిపోతుందని వెన్నెల నుంచి అటే వెళ్ళిపోతుందేమోనని రాజ్ రాలేదు అని చెప్పాను అని అంటుంది శ్వేత. కానీ ఇప్పుడే నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు నేను ఇప్పుడు తంతా అలా చెప్పాను కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటారా ఇక్కడికి వస్తున్నట్లు ఇద్దరు ఒకరికి ఒకరు ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు కదా అని అంటుంది శ్వేత నువ్వేం కంగారు పడలేదు మా ఆయనకి ఏ ఫోను రాలేదు. నా దగ్గరే ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాను కాబట్టి వెన్నెల ఫోన్ చేసే అవకాశం లేదు అని అంటుంది శ్వేత. అయితే వెన్నెల ఇక్కడికి వచ్చేవరకు రాజ్ ఇక్కడే ఉన్న విషయం వెన్నెలకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని ఇద్దరు ఫిక్స్ అవుతారు రాజ్ రహస్యాన్ని ఇద్దరు కనిపెట్టినట్టుగా మాట్లాడుకుని అక్కడ నుంచి వెళ్లిపోతారు.

Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights
Brahmamudi Today Episode April 16 2024 Episode 385 highlights

రేపటి ఎపిసోడ్లో శ్వేత బయట ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు నేను ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు. వెన్నెల అని అంటుంది శ్వేత అప్పుడే అక్కడ ఉన్న కావ్య వెన్నెల అని అంటుంది. అదేంటి నీకు వెన్నెల తెలుసా అని అంటుంది శ్వేత. నాకు ఒక వెన్నెల తెలుసు ఆ వెన్నెల ఈ వెన్నెల ఒక్కటో కాదు మా ఆయనే చెప్పాలి అని అంటుంది. రాజ్ టెన్షన్ పడుతూ వెన్నెల ఇక్కడికి వస్తే నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలాగో అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే వెన్నెల కారు వస్తుంది వెంటనే శ్వేత అదిగో వెన్నెల వచ్చింది అని అంటుంది. కార్ లోనుంచి వెన్నెల దిగుతుంది. వెన్నెలను చూసి కావ్య ఆశ్చర్య పోతుంది.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri