NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Monkey Man OTT: మంకీ మాన్ మూవీ తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్లమ్డాగ్ మిలీనియర్ సేమ్ దేవ్ పటేల్ హీరోగా నటిస్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో వేశ్య పాత్రలో శోభిత నటించింది. ఏప్రిల్ 5న అమెరికా, కెనడా తో పాటు మరికొన్ని దేశాల్లో ఈ మూవీ విడుదలైంది. ఇండియాలో ఏప్రిల్ 19 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇండియాలో థియేటర్లలో విడుదలైన రెండు వారాల తరువాత మంకీ మాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మంకీ మాన్ వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 10 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.

Monkey Man OTT release updates
Monkey Man OTT release updates

మే ఫస్ట్ వీక్ లో మంకీ మ్యాన్ ఓటిటి రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ దేవ్ పటేల్ మంకీ మాన్ కథను రూపొందించాడు. నైట్ క్లబ్ లో ఫైటర్ ద పని చేసే ఓ యువకుడు జీవితం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. జీవితంలో తనకు ఎదురైన ఘటనలు, అవమానాలకు అతడు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనే ది యాక్షన్ సీక్వెన్స్ తో రూపొందించాడు డైరెక్టర్. హీరో రివేంజ్ కు సాయపడే ఓ బోల్డ్ పాత్రలో శోభిత నటించింది. లెంగ్త్ పరంగా చిన్న క్యారెక్టర్ అయినా తన గ్లామర్ మరియు యాక్టింగ్ తో హాలీవుడ్ ఫ్యాన్స్ ని మైమరిపించింది శోభిత.

10 మిలియన్ల బడ్జెట్తో రూపొందిన మంకీ మాన్ మూవీ 25 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ తోనే దర్శకుడిగా దేవ్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకు ఓ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. ఈ హాలీవుడ్ మూవీ లో చాలామంది భారతీయ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. 2016లో అనురాగ్ దర్శకత్వంలో రూపొందిన రామణ్ రాఘవ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శోభిత. 8 ఏళ్ల కెరీర్లో కేవలం 12 సినిమాలు మాత్రమే చేసింది. యాక్టింగ్ కంటే గ్లామర్ తోనే అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్కు పరిమితం కాకుండా దక్షిణాదిలో తెలుగు, తమిళ్, మలియాల్ భాషల్లో తన లక్ని పరీక్షించుకుంది.

Monkey Man OTT release updates
Monkey Man OTT release updates

ఇక ఈమెకి టాలీవుడ్ హీరో నాగచైతన్యకి రిలేషన్ ఉందని గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంలోనే శోభిత పేరు మరింత వైరల్ గా మారింది. చైతు మరియు శోభిత కలిసి కనిపించడం మరియు ఇతర ప్రాంతాలకి పార్టీలకి తిరగడంతో విరి అనుమానాలు కాస్త మారింత బలపడ్డాయి. ఇక అలా శోభిత పేరు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం శోభితకి మ్యారేజ్ కావడంతో ఈ వార్తలకి అడ్డుకట్టబడింది. ఇక‌ మంకీ మ్యాన్ తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో ఇంకెన్ని అవకాశాలు అందుకుని ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంటుందో చూడాలి.

Related posts

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella