NewsOrbit
న్యూస్

‘అభివృద్ధికి సహకరిస్తాం’

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పారిశ్రామిక రంగం ప్రతినిధులతో పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలతో చర్చ సానుకూలంగా, ప్రయోజనకరంగా జరిగిందని అన్నారు.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పీయూష్ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని పీయూష్ అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఏపికి ఎంత సాయం చేయాలో అంతా చేశామనీ, కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నాకూడా పునర్విభజన చట్టంలోని ప్రయోజనాలకు మించి సాయం చేశామని పీయూష్ గోయల్ వివరించారు. ప్రత్యేక ప్యాకేజీ అంశంలో టిడిపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించిందనీ పీయూష్ గోయల్ విమర్శించారు.

ముందుగా ఆయన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

Leave a Comment