NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ – పరిమళ మురారిని చూసేసరా.? ముకుంద ప్లాన్ ఏంటి.?

Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights

Krishna Mukunda Murari: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కృష్ణ ముకుందా మురారి కూడా ఒకటి.. కృష్ణ ముకుందా మురారి సీరియల్ ఇప్పటికే 294 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఊహించని కథనంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక్కసారి 294 ఎపిసోడ్ హైలైట్స్ గురించి చూద్దాం.. ఈ సీరియల్ ను ఎటువైపు మలుపు తిప్పుతారో చూద్దాం..

Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights
Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights

ఇక హాస్పిటల్ బయట నిలబడి ఏసీబీ సార్ రోజు ఇక్కడే నన్ను వదిలిపెట్టి వెళ్తారు. అంతేకాకుండా కాసేపు నాతో కబుర్లు చెప్పే వెళ్తారు అని మురారిని తలుచుకుంటూ ఉంటుంది కృష్ణ. గతంలో జరిగిన సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటుంది. చిన్నన్న మురారి ఇక్కడే ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడే ముకుందా వాళ్ళ అన్నయ్య మురారిని అటుగా తీసుకొని ఉంటాడు. కృష్ణ అటుగా వెళుతున్న పేషెంట్లు మాత్రం చూడదు ఆ పేషెంట్ మురారి అని తెలుసుకోలేక పోతుంది కృష్ణ.

Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights
Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights

ముకుంద వాళ్ళ అన్నయ్య మురారిని తీసుకుని కృష్ణ పనిచేసే హాస్పిటల్ కి తీసుకు వస్తారు. డాక్టర్ పరిమళా అంటే మీరేనా అని పరిమళని అడుగుతారు. అవును నేనే అని చెబుతుంది పరిమళ. ఈ పేషెంట్ కి బెటర్ ట్రీట్మెంట్ కోసం సన్ రైజ్స్ హాస్పటల్ డాక్టర్ ఇక్కడికి రికమెండ్ చేశారు అని చెబుతారు. ఇంతకీ ఈ పేషెంట్ పేరేంటి అని అడగగా ఫ్లోలో మురారి అని చెప్పేస్తాడు ముకుందా వాళ్ళ అన్నయ్య. మురారి నా అని పరిమళ ఒక్కసారిగా షాక్ అవ్వగా మురళి అని చెబుతాడు. ఇక పేషెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న పరిమళ ఐసీయూ రూమ్ కి షిఫ్ట్ చేయమని చెబుతుంది.

Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights
Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి గురించి వెతుకుతూ తను ముందుగా అడ్మిట్ అయినా హాస్పిటల్ కి వెళుతుంది. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం రెండు గంటలకి శంషాబాద్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది. ఎవరో ఒక అతను వచ్చి ఎంత డబ్బైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు. ఆయన్ని చూడొచ్చా డాక్టర్ అని అడగగా బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అని చెబుతారు.. అయితే అక్కడ ఎవరో పేషెంట్ ని అడ్మిట్ చేశారని తనని బెటర్ ట్రీట్మెంట్ కోసం మరో హాస్పటల్కి తీసుకువెళ్లారు అని చెబుతారు.. మరోవైపు ముకుందా మురారి కి యాక్సిడెంట్ జరగకుండా ముందు కృష్ణ మురారి కలిసిపోయారు కదా.. మురారి ఇప్పటికీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడా.. అయినా పర్వాలేదు నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మురారిని ఎలాగైనా మార్చుకునే బాధ్యత నాది అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights
Krishna Mukunda Murari 23 October 2023 today 293 episode highlights

కృష్ణ హాస్పిటల్ లోనే ఉన్న మురారిని తను గుర్తిస్తుందా.. పరిమళా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మురారి ఫేస్ రివిల్ అవుతుందా.. ఒకవేళ పరిమళ మురారిని ఆ పరిస్థితుల్లో చూస్తే కృష్ణకు ఈ విషయం చెప్పేస్తుందా.. ముకుంద వాళ్ళ అన్నయ్య నుంచి పరిమళకు ఏదైనా ప్రమాదం ఉంటుందా.. కృష్ణకు ఆ విషయం తెలియడానికి పరిమళా ప్రయత్నిస్తుందా.. పరిమళ ముకుంద వాళ్ళ అన్నయ్యను మురారిని సేవ్ చేస్తుందా పరిమళ ఏ విధంగా కృష్ణ మురారి లను కలుపుతుంది.. ముకుందా కృష్ణ పరిమల నుంచి ఏ విధంగా మురారిని బయటకు తీసుకు వెళ్తుందో చూడాలి. ఈలాంటి ట్విస్టులతో రోజు రోజుకి ఈ సీరియల్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri