NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం టేస్టీ తేజకు ఊహించని శిక్ష విధించిన నాగార్జున..!!

Share

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్తరంగా సాగుతుంది. ఆల్రెడీ మూడు వారాలు గడిచి నేటితో నాలుగో వారం ముగిసి 5వ వారం స్టార్ట్ కానుంది. మొత్తం 14 మంది హౌస్ లో పోటీదారులగా ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం.. హౌస్ లో 10 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే నాలుగో వారంలో పవరాస్త్ర కోసం నిర్వహించిన టాస్క్ లలో టేస్టీ తేజ.. గౌతమ్ కృష్ణను బెల్టుతో చాలా కఠినంగా కొట్టడం జరిగింది. టేస్టీ తేజ మరి దారుణంగా విచక్షణ రహితంగా మెడమీద పట్టుకుని లాగటం పట్ల శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున స్పందించడం జరిగింది. శనివారం ఎపిసోడ్ లో ముందుగా బెల్టు పట్టుకుని స్టేజి మీదకు వచ్చిన నాగార్జున మొదట టేస్టీ తేజనే లేపి వాయించడం జరిగింది.

Nagarjuna gave an unexpected punishment to Tasty Teja for the first time in the history of Telugu Bigg Boss

అతడు ఆడిన ఆట తీరు పట్ల నాగార్జున చాలా సీరియస్ కావడం జరిగింది. కావాలనే గౌతమ్ కృష్ణను తేజ కొట్టినట్లు అనిపించినట్లు నాగార్జున వీడియో చూపించి ఇంట్లో ఉన్న వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో చివరిగా టేస్టీ తేజకు ఏ శిక్షణ విధించాలని ప్రతి ఒక్కరిని అడిగారు. వారిలో కొందరు వారికి తోచింది చెప్పడం జరిగింది. అయితే చివరకు అందరూ చెప్పిన దాన్ని బట్టి తేజకు జైలు శిక్షను విధిస్తున్నట్లు నాగార్జున స్పష్టం చేశారు. ఆ తర్వాత అదే సమయంలో జైలులో కొన్నాకాని గౌతమ్ కృష్ణ చెప్పిన ప్రతి పని చేయాల్సి ఉంటుంది.

Nagarjuna gave an unexpected punishment to Tasty Teja for the first time in the history of Telugu Bigg Boss

అదేవిధంగా ఐదో వారానికి డైరెక్ట్ గా నామినేట్ చేసినట్లు నాగార్జున టేస్టీ తేజకు ఊహించని షాక్ ఇచ్చారు. తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు ఆరు సీజన్ లు ముగిసాయి. ప్రజెంట్ ఏడో సీజన్ సాగుతోంది అయితే ఒకేసారి జైలు మరియు నామినేషన్ శిక్ష ఏ కంటెస్టెంట్ కి ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం సీజన్ సెవెన్ లో టేస్టీ తేజకు ఒకేసారి జైలు మరియు నామినేషన్ విధించటం సంచలనం సృష్టించింది.


Share

Related posts

Adipurush: “ఆదిపురుష్” నుండి మరో సాంగ్ టీజర్ అప్ డేట్ వచ్చేసింది..!!

sekhar

వీడిన చిక్కులు.. న‌య‌న్ దంప‌తుల‌కు బిగ్ రిలీఫ్‌!

kavya N

Vijay Deverakonda: ఆగిపోయిన విజయ్ దేవరకొండ “జనగణమన” ప్రాజెక్ట్..!!

sekhar