NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Om Bheem bush OTT: ఓటిటిలోకి వచ్చేస్తున్న శ్రీ విష్ణు హరర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Om Bheem bush OTT: కొన్ని కొన్ని సినిమాలు చిన్న సినిమాలు అయినప్పటికీ పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకుంటాయి. అదేవిధంగా ఆ సినిమాల్లో నటించిన హీరో మరియు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కి కూడా భారీ పాపులారిటీ ఏర్పడుతుంది. అలా బ్రోచెవారెవరురా , రాహుల్ రామకృష్ణ మరోసారి తమ హాస్య నటనను నిరూపించుకునేందుకు వచ్చేశారు. వీరి ముగ్గురు కలిసి తాజాగా ఓం బీమ్ బుష్ అనే ఓ హారర్ మూవీ ని చేశారు. ఇక ఈ మూవీకి డైరెక్టర్ శ్రీ హర్ష కనుగంటి దర్శకత్వం వ్యవహరించారు.

Om Bheem bush OTT updates
Om Bheem bush OTT updates

ఈ డైరెక్టర్ గతంలో హుషారు మరియు రౌడీ బాయ్స్ వంటి సినిమాలను తెరకెక్కించాడు. వీ. సెల్యూలాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించిన ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వచ్చిన మూవీలో శ్రీ విష్ణు మరియు ప్రియదర్శన్ కి జోడీలుగా ప్రీతి ముకుందన్, అయేషా కాన్ హీరోయిన్గా నటించారు. వీరితో పాటు శ్రీకాంత్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు కీలకపాత్రలు వహించారు. అదేవిధంగా ఈ మూవీలో హుషారు ఫేమ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని అతిధి పాత్రలో దర్శనమిచ్చింది.

Om Bheem bush OTT updates
Om Bheem bush OTT updates

ఓం బీమ్ బుష్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే యూఎస్ లో పడిపోగా మిగతా ఏరియాలో షోలు ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ మూవీ నవ్విస్తూ బాగా భయపెడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీలో శ్రీ విష్ణు మరియు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో అదిరిపోయింది అని వారి మధ్య ఉండే సన్నివేశాలకి మరోసారి అట్రాక్ట్ అయ్యామని రివ్యూలు సైతం ఇస్తున్నారు.

Om Bheem bush OTT updates
Om Bheem bush OTT updates

ఇక ఎంత బాగా యూత్ టాప్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీను ప్రముఖ ఓటిటి సమస్త అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ థియేటర్లో మూవీ టైటిల్స్ ద్వారా లీక్ అయింది. ఈ మూవీను థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు స్ట్రీమింగ్ చేయాలన్న నిబంధన లో ఉన్నారు చిత్ర బృందం. కనుక మార్చ్ 22న ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ పై మరింత క్లారిటీ రానుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella