NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 18 2023 Episode 102: అబద్ధం చెప్పినందుకు కోపంతో స్వర మీద చేయి చేసుకున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights

Paluke Bangaramayenaa December 18 2023 Episode 102: మైలాట్ అదంతా అబద్ధం ఒక కట్టు కథ అల్లి నా క్లైంట్ మీద తప్పుడు నేరం మోపుతున్నారు ఎందుకు అంటే పెళ్లికి ముందే అభిరామ్ కి స్వర కి సంబంధం ఉంది అందుకే ఝాన్సీ దగ్గర ఏ డిగ్రీ లేకపోయినా తనని అసిస్టెంట్గా పెట్టాడు అప్పటినుంచి వాళ్ళిద్దరికీ ఎఫైర్ నడుస్తూనే ఉంది అది తెలిసిన నా క్లైంటు మినిస్టర్ గారిని బాధ పెట్టకూడదు అని తను స్వరని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని మేఘన అంటుంది. మైలాట్ మేఘన గారు నా క్లైంట్ మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారు తనకు పెళ్లి కంటే ముందే అభిరామ్ తో అక్రమ సంబంధం ఉన్నప్పుడు విశాల్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది మైలాట్ ఒకసారి పరిశీలించాల్సిన విషయం ఉంది అని ముఖేష్ అంటాడు. మైలాట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే సోషల్ మీడియాలో అప్ప్రోరై 20 లక్షల మంది చూసేదాకా వెళ్ళింది ఒకసారి ఆ ఫైల్ చూడండి మైలాట్ అని మేఘన జడ్జి గారికి చూపిస్తుంది. ఆ ఫైల్ ని పరిశీలించిన జడ్జిగారు చూడమా స్వర ఇదంతా నిజమేనా దీనికి నీ స్పందన ఏంటి అని జడ్జిగారు అడుగుతారు.

Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights

అవును సార్ నాకు అభి సార్ కి ముందే ప్రేమ వ్యవహారం ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి  విశాల్ మీద తప్పుడు కేసు పెట్టాను అని స్వర అంటుంది. నో యువర్ అనర్ గతంలో విశాల్ కి పెళ్లి అయినట్టు తన భార్య ఇందుని తనే ల్యాండ్ కోసం చెప్పినట్టు వాళ్ళ నాన్నకు రాసిన లెటర్ ల్యాండ్ పేపర్లు మీ ముందు ఉంచుతున్నాను అవి పరిశీలించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి మైలాట్ అని ముఖేష్ అంటాడు. జడ్జి గారు అవి పరిశీలించిన తర్వాత విశాల్ నీ మీద వచ్చిన ఈ ఆరోపణకి నువ్వేం సమాధానం చెప్పగలవు అని జడ్జిగారు అడుగుతాడు. మేఘన విశాల్ దగ్గరికి వెళ్లి విశాల్ నీకు ఇంతకుముందే పెళ్లయింది నువ్వు ఇంత కుముందే నీ భార్యను చంపేసావు అని ప్రూఫ్స్ చూపెడుతున్నారు అవి ఎంతవరకు నిజం ఇంతకుముందే ఒకరితో ప్రేమలో ఉన్న స్వరని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అని మేఘన అడుగుతుంది. జడ్జిగారు నాకు పెళ్లి అయిన మాట నిజం నా భార్య చనిపోయింది అన్నమాట నిజం కానీ ఆ లెటర్లు ఆ ల్యాండ్ పేపర్లు అంత అబద్ధం ఆ రైటింగ్ అసలు ఇందుది కాదు సార్ అని విశాల్ అంటాడు. ముఖేష్ గారు ఈ లెటర్ హిందూ రాసింది కాదని విశాల్ అంటున్నాడు మీరు ఇంకా ఏదైనా సాక్ష్యం చూపించగలరా అని జడ్జి గారు అడుగుతాడు. ముఖేష్ గారు ఏమి మాట్లాడలేక పోతారు.

Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights

ఉండవు యువరానర్ ఎందుకు అంటే నా క్లైంట్ మీద తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి ఈ అభిరామ్ అనబడే వ్యక్తి బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని ఈ అమ్మాయి చేత తప్పుడు కేసులు పెట్టించి తను ఏం  చేసినా సరే అడిగే వారు ఎవరూ లేరని విచ్చలవిడిగా రెస్టారెంట్ల చుట్టూ పార్కుల చుట్టూ తిరిగాక వాళ్ల నాన్న పదవి పోతుందని తెలిసి ఇలా తప్పుడు కేసులు పెట్టి నా క్లైంట్ ని జైలు పాలు చేస్తున్నారు అని మేఘన అంటుంది. ఇంతలో అభిషేక్ అక్కడికి వస్తాడు. జడ్జి గారు ఆ అమ్మాయి చెప్తుంది అంత అబద్ధం స్వర ఎందుకు అబద్దం చెప్తున్నావ్ నిజం చెప్పు కావాలనే ఎవరో బెదిరించి ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పిస్తున్నారు జడ్జిగారు అని అభిషేక్ అంటాడు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్ ఏదైనా మాట్లాడదలచుకుంటే బోన్ లోకి వచ్చి మాట్లాడు అని జడ్జిగారు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights

స్వర ఎందుకు నువ్వు ఇదంతా చెప్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు ఇదంతా అబద్ధమని చెప్పు స్వర అని అభిషేక్ అంటాడు. నువ్వు ఎవరికి భయపడాల్సిన పనిలేదు ఇక్కడ అంతా నిజమే చెప్పు అని జడ్జిగారు అంటాడు. నన్ను ఎవరు బెదిరించట్లేదు సార్ ప్రమాణం చేసి చెప్తున్నాను అభిషేక్ కి నాకు ముందే ఎఫైర్ ఉంది అని అంటుంది. స్వర ఎందుకు అలా అబద్దం చెప్తున్నావ్ చంపేస్తాను అని అభిషేక్ అంటాడు. చూశారా మైలాట్ అందరి ముందే కోర్టులో చంపేస్తాను అంటున్నాడు ఇక ఈ అభిరామ్ బయట స్వరంను బెదిరించి నా క్లైంట్ మీద తప్పుడు కేసు పెట్టలేదని చెప్పడానికి ఇంకేమైనా రుజువు కావాలా మైలాట్ అని మేఘన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights

ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ ఉంది అభిరామ్ ఒక అమ్మాయి కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసినందుకు తనని సస్పెండ్ చేయవలసిందిగా కోర్టు వారు కోరుతున్నారు, అలాగే నిరపరాధి అయిన విశాల్ మీద పెట్టిన కేసు ఎటువంటి సాక్షాదారాలను నిరూపించలేకపోయినందున విశాల్ మీద పెట్టిన కేసు కొట్టి వేయబడినది అని జడ్జిగారు తీర్పుని ఇచ్చేస్తాడు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. వైజయంతి స్వర దగ్గరికి వచ్చి నేను చెప్పమన్నది నువ్వు చెప్పలేదు కావాలనే నీ మీద నువ్వే అపవాదం వేసుకున్న ఇక రా వెళ్దాం అని అంటుంది వైజయంతి. స్వర ఏమీ చేయలేని పరిస్థితిలో నన్ను క్షమించండి అభిషేక్ సార్ అని ఏడుస్తుంది. కట్ చేస్తే, అభిషేక్ స్వర కోర్టులో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళందరూ బయటికి వస్తారు. థాంక్స్ మేఘన గారు మమ్మల్ని గెలిపించి కేసు కొట్టేయించినందుకు అని వైజయంతి అంటుంది. నాకు కావాల్సినంత డబ్బు మీరు ఇచ్చారు ఇస్ మై డ్యూటీ దానికి థాంక్స్ చెప్పనక్కర్లేదు అని మేఘన అంటుంది. ఇంతలో స్వర వచ్చి అభిషేక్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 18 2023 Episode 102 Highlights

ఎక్కడికే వెళ్తున్నావ్ అని విశాల్ తన చేయి పట్టుకుంటాడు. స్వర చేయి వదిలించుకొని అభిషేక్ దగ్గరికి వచ్చి అభిషేక్ సార్ క్షమించండి అని అంటుంది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న అభిషేక్ స్వర మాట వినగానే కళ్ళు ఎర్ర చేసి లాగిపెట్టి చెంప మీద ఒక్కటి ఇస్తాడు. రేయ్ నా భార్యను కొడతావా  నీకు ఎంత ధైర్యం రా అని విశాల్ అంటాడు.రేయ్ నేను అసలే కోపంలో ఉన్నాను ఇంక రివాల్వర్ హ్యాండ్ వర్ చేయలేదు నాకు గనుక తిక్క రేగింది అంటే రివాల్వర్ లో ఉన్న బుల్లెట్లను నీ గుండెల్లో దించగలను నోరు మూసుకొని గమ్మున ఉండు వైజయంతి గారు మీకు కూడా కలిపే చెప్తున్నాను అని అభిషేక్ అంటాడు. స్వరా అసలు నువ్వు ఆడదానివేనా నీకు నాకు మధ్య అక్రమ సంబంధం  ఉందా ఎప్పుడైనా నిన్ను తప్పుగా చూశాను కనీసం మిస్ బీహార్ అయినా చేశానా చెప్పు అని కోపంతో అంటాడు అభిషేక్. అది కాదు సార్ నేను చెప్పేది వినండి సార్ అని స్వర అంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడకు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri