NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 18 2023 Episode 2055: పసరు మందు కలిపిన పాలు లక్ష్మీ తాగుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights

Kumkuma Puvvu December 18 2023 Episode 2055: సాగర్ ఏంటి మీరు ఇంకా ఏలాంటి కాలంలో ఉన్నారు ఇ రోజుల్లో పసరు మందులు మత్తుమందులు ఇలాంటివి ఇంకా నమ్ముతున్నారా అంటాడు. కొండమ్మ అవును బాబు మా పలాసలో తగులు పెట్టుకొని నువ్వెంత నువ్వెంత అని విడిపోయిన భార్య భర్తలు కూడా ఈ మందు కలిపి తాగిస్తే ఇక తెల్లారి మాకు విడాకులు వద్దు మేము కలిసి ఉంటేనే మాకు ముద్దు అని కలిసిపోయారు కదు ఏంటి నన్ను నమ్మండి అంటుంది. పద్మావతి ఒరేయ్ సాగర్ కొండమ్మ చెప్పింది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం రా ఎందుకు కాదనాలి మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటేనే కదా నాకు కూడా సంతోషం అంటుంది. సాగర్ అయితే కానివ్వు అంతా మీ ఇష్టo అని వెళ్ళిపోతాడు. పద్మావతి సరె కొండమ్మ అది ఏదో త్వరగా తెప్పించు అంటుంది. కొండమ్మ అలాగే అమ్మ ఇటే పట్టుకొచ్చేస్తాను అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights
Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights

పద్మావతి వంట గదిలో పాలు కాస్తుండగా లక్ష్మి వచ్చి అదేంటత్తయ్య వంటింట్లో ఏ పని మీరు ముట్టుకోవద్దని చెప్పాను కదా మళ్లీ మీరు ఎందుకు వంట పని చేస్తున్నారు అంటుంది. పద్మావతి తప్పించుకోవడానికి అదేం లేదు లక్ష్మి నీకోసమని కొన్ని పాలు కాస్తున్నాను నువ్వు పొద్దాక పని చేస్తున్నావ్ కదా మరి నీకోసం ఏమైనా ఇవ్వాలి అని పించింది నాకు అందుకే ఈ చిన్న సహాయం చేస్తున్నాను అంటుంది పద్మావతి. లక్ష్మి అయ్యో మీకెందుకు అత్తయ్య అంత శ్రమ నా పని నేను చేసుకోగలనుఅంటుంది.కొండమ్మ అయ్యో లక్ష్మమ్మ మీకెందుకు అమ్మ ఆశ్రమ అమ్మ ప్రేమగా మీకు ఆలు కలుపుతుంది కదా మీరు చక్కగా తాగండి మీరు వెళ్ళండి అంటుంది. లక్ష్మి అది కాదు కొండమ్మ నేను కలుపుకోగలను అంటుంది కొండమ్మ మీరు ఇంకేమీ మాట్లాడొద్దమ్మా మీరు వెళ్ళండి మీ గదిలోకి పాలు అవే వస్తాయి అంటుంది.లక్ష్మీ సరే అంటూ వెళ్ళిపోతుంది. కొండమ్మ పద్మావతి కలిసి పాలల్లో మత్తుమందును కలిపి లక్ష్మికి తీసుకువెళ్తారు.

Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights
Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights

కట్ చేస్తే ఆశ తన ఫ్రెండు గీతకు ఫోన్ చేసి మాట్లాడడానికి రమ్మని పిలుస్తుంది. గీత వస్తుంది ఏంటే ఆశ అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావ్ ఏంటి విషయం అంటుంది. ఆశ నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు గీత పెళ్లయితే జరిగింది కానీ ఫస్ట్ నైట్ ముహూర్తం మాత్రం వచ్చే గురువారం దాకా ఆగాలంట పంతులు గారిని తీసుకొచ్చి నిన్న మాట్లాడారు అంటుంది. గీత ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావే ఆశ ఈ రోజుల్లో ఫస్ట్ నైట్ ముహూర్తాలు పంతులుగారు అంటూ ఏంటే పైగా మీరు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు పెళ్లి కూడా అయిపోయింది లైట్స్ ఆఫ్ చేస్తే అదే ఫస్ట్ నైట్ దానికి ఏ రోజుల్లో కూడా ముహూర్తం అవసరమా చెప్పు అంటుంది. ఆశ నువ్వు చెప్పేది ఏంటే గీత ముహూర్తానికి అంటే ముందే ఆ పని కాని చేయమని చెబుతున్నావు కదా అంటుంది. గీత అవును నువ్వు ఉన్న పరిస్థితుల్లో ముందు ఆ ఫస్ట్ నైట్ అనేది జరిగిపోతే అంతా నీ హ్యాండోరాల్లోకి రావాలనే కదా నువ్వు చేసేది ఆ పని చేయడానికి ముహూర్తం పెట్టేదాకా ఆగాలా ఏంటి ఈరోజు రాత్రికి ఆ పని కానివ్వు లేదంటే నీకు వెనుకకు పోతే నుయి ముందుకు పోతే గొయ్యి లాగా ఉంది కదా నీ పరిస్థితి అవును ఆశ నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటే నాకైనా చెప్పవా అసలు నీకు ముందు వెనక ఎవరూ లేరా నువ్వు అనాధవ నాకేమీ చెప్పవా అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights
Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights

ఆశ ఉన్నారు నాకంటూ ఒకరు ఉన్నారు అంటుంది. గీత అవునా ఎవరు వాళ్ళు అంటుంది. ఆశ ఉన్నాడు వాడు నా జీవితంలో డెవిల్ వాడివల్లే నేను అక్కడి నుండి ఇక్కడికి రావాల్సి వస్తుందా వచ్చింది కానీ అనుకోని సంఘటన వల్ల అంతా నాకు అనుకూలంగానే జరిగిపోతుంది వాడి నుంచి తప్పించుకున్నాను ఇక్కడ సెటిల్ అయ్యాను పెళ్లి జరిగింది ఇక కావాల్సింది ఒక ఫస్ట్ నైట్ మాత్రమే అని చెబుతుంది ఆశ. ఆశ చెప్పిన డెవిల్ అనే అతను సిటీ లోకి ఎంటర్ అవుతాడు స్పీడుగా బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ రాంగ్ రూట్లో వచ్చి ఒక అతని కి డాష్ ఇవ్వబోతాడు అతను బైక్ ఆపి నీకు తల పని చేయడం లేదా అసలు రాంగ్ రూట్ లో వచ్చి మనుషులకి డాష్ ఇస్తావా కళ్ళు కనిపించడం లేదా కాస్త అయితే ప్రమాదం జరిగిపోయేది అంటాడు. డెవిల్ బైక్ ఆఫ్ చేసి అతని దగ్గరకు వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ నేనెవరో తెలుసా యుగేందర్ ఐపీఎస్ ట్రైనర్ త్వరలో కాబోయే ఏసీపీ నేను నడిచింది రైట్ నేను వెళ్లేదే రైట్ నేను మాట్లాడేది కరెక్ట్ నాకు అడ్డం వస్తే ఏదైనా ఇలాగే గుద్దుకుంటూ వెళతాను అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights
Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights

కట్ చేస్తే ఆశ గీతకి మళ్లీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. గీత వచ్చి ఏంటి ఆశ ఈ నైట్ ఫోన్ చేసావ్ ఏంటి. ఆశ ఇంట్లో ఎవరూ లేరే మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని త్వరగా ముగిద్దామని అనుకుంటున్నాను అని చెబుతుంది. గీత వావ్ నీ ప్లాను కు జోహార్లు ఆశ నువ్వు ఇలా అనుకుంటావు లేదో వెంటనే నీకు అన్నీ కలిసి వస్తాయి అదేంటో నాకు అర్థం కావడం లేదు అవును ఇంట్లో అందరూ ఎటు వెళ్లినట్లు అని అడుగుతుంది. ఆశ ఏమోనే అందరూ బయటికి వెళ్లినట్లు ఉన్నారు. గీత అయితే అందరూ బయటికి వెళ్లారు అంటున్నావు కదా బంటికి ఫస్ట్ నైట్ అంటే ఏంటో తెలియదు కదా టూ సైడ్స్ బాల్ నువ్వే కొట్టాలి ఆశ అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights
Kumkuma Puvvu Today Episode December 18 2023 Episode 2055 Highlights

ఆశ ఇదిగో చూడు గీత ఈ మందు పాలల్లో కలిపి ఇస్తే ఏలాంటి వాడైనా గుర్రం ఎక్కాల్సిందే అందుకే ఈ మందు తీసుకొచ్చాను బంటి కోసం ఇది పాలల్లో కలిపి బంటి కి ఇస్తాను బంటి ఆ పాలు తాగాక మేము డ్యూయెట్ పడుకోవడమే అంటుంది. గీత అబ్బా నీ ప్లానే ప్లాన్ ఆశ మరి మీ ఇద్దరి మధ్యలో ఇక నేనెందుకు నేను వెళ్లి రానా రేపు ఉదయం ఫోన్ చేస్తాను శుభవార్త చెప్పు అంటుంది.ఆశ అలాగే గీత వెళ్ళు అంటుంది. ఆశ ఇదిగో బంటి ఈ పాలు తాగు అంటుంది. బంటి అదేంటి ఆశ నేను నైట్ పాలు తాగాను అని తెలుసు కదా అంటాడు. ఆశ అయ్యో బంటి ఈ పాలు తాగితే హుషారుగా ఉంటుంది తాగు అంటుంది. బంటి అదేంటి నైట్ ఉషార్ ఎందుకు నేను రోజు చేసేది మజ్జిగ తాగడం మరి ఈరోజు ఎందుకు వేడిగా పాలు తాగితే హుషారుగా ఉంటావు అని అంటున్నావు

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri