NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: అభి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మంగమ్మ కేసు పెడితే హత్య ఎవరు చేసారో తెలుస్తుంది కదా అని నాగరత్నం అంటుంది. మంగమ్మ ఏమి మాట్లాడకుండా తన భర్తని చూస్తూ ఏడుస్తుంది. ఏంటి మంగమ్మ ఏం ఆలోచిస్తున్నావ్ ఎప్పుడు హత్య జరగని మన ఊరిలో ఇలా జరిగిందనే కేసు పెట్టి ఊరుని మిమ్మల్ని అవమానించడం ఎందుకు అని ఆలోచిస్తున్నావా మంగమ్మ అదే నీ అభిప్రాయం అయితే విన్నావు కదా అభి మంగమ్మ కి అలా చేయడం ఇష్టం లేదు ఊరిని అవమానించడం అస్సలు ఇష్టం లేదు అని నాగరత్నం అంటుంది.కట్ చేస్తే,రెండు రోజులు డ్యూటీ కి వెళ్లి సరికి మొహం అలా వాడిపోయింది ఏంటి అని స్వర అంటుంది. నువ్వు ఎదురొచ్చావు కదా మరి ఎలా ఉంటుంది అని అభిషేక్ అంటాడు. నీ ఎదురు రావడం వల్ల నీ మొహం వాడిపోయిందా అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights
Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights

ఈ ఊర్లో ప్రజలకి ఎటువంటి లోటు ఉండదన్నారు అంతా నాగరత్నమే చూసుకుంటుంది అన్నారు మొదటి రోజే మర్డర్ కేస్ తగిలింది అని అభిషేక్ అంటాడు. హత్య జరిగిందా ఎవరు అని స్వర అంటుంది. కోటయ్య పాపం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని అభిషేక్ అంటాడు. కోటయ్య అంటే నిన్న నాగరత్నం గారు ఐదు ఎకరాలు ఇచ్చింది అతనేనా అతను ఎందుకు చనిపోయాడు నాగరత్నం ఐదు ఎకరాలు ఇచ్చింది కదా అని స్వర అంటుంది. ఆ ఐదు ఎకరాల కోసమే హత్య జరిగినట్టుంది అని అభిషేక్ అంటాడు.అంటే  ఏంటి మీరు అనేది నాగరత్నాన్ని అనుమానిస్తున్నారా అని స్వర అంటుంది. ఐందు ఎకరాలు తీసుకోవడం కోసమే అహత్య చేసి ఆత్మ సత్యాన్ని ప్రూవ్ చేస్తున్నారు ఆ 5 ఎకరాలకు సంబంధించిన వాలే చేసుంటారు అని అభిషేక్ అంటాడు. నాగరాత్నానికి ఏమవసరం అతని చంపడానికి అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights
Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights

నీకు తెలియదు స్వర నేను అక్కడికి వెళ్లేసరికి నాగరత్నం అక్కడే ఉంది ఆ ఐదెకరాలు తీసుకోవడానికి అక్కడికి వచ్చింది నేను లేకపోయి ఉంటే 5 ఎకరాలు తీసుకునేది అని అభిషేక్ అంటాడు. మీ పోలీసు బుద్ధితో ఆలోచించకండి ఇచ్చిన దానం తీసుకుని అలవాటు ఆవిడకి లేదు అని స్వర అంటుంది. ఎవడికి తెలుసు కేసు పెడితే కదా ఎంక్వైరీలో ఎవరు ఎలాంటి వారు తెలిసేదిఅని అభిషేక్ అంటాడు.కట్ చేస్తే,ఏంటి మేడం మమ్మల్ని ఎలా ఇరికించారు అని చందన అంటుంది. లేకపోతే ఏం చేయమంటారు నా దగ్గర నుంచి పది లక్షలు వసూలు చేశారు దానికి సంబంధించి ఏ చిన్న పని చేసి పెట్టారా అందుకే ఇలా ఇరికించాను నేను ఇచ్చిన డబ్బు సరిపోదు అన్నట్టు ఇంకా నా దగ్గర నుంచి ఎల లాగాలని ఆలోచిస్తారా నా సంగతి ఇంకా మీకు తెలియదు చందన మీరు సక్రమంగా పని చేస్తే నా నుంచి డబ్బులు వస్తాయి లేదంటే ఏమైనా చేస్తాను ఇది శాంపిల్ మాత్రమే సొంత అన్నయ్యని చంపాలనుకున్న నువ్వు నేనిలా చేయడంలో ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు మీరు కనుక నాకు

Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights
Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights

సహాయం చేయకపోతే మీ ఇద్దరినీ లేపేస్తాను అని వై జయంతి వెళ్ళిపోతుంది. ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చందన అంటుంది. కట్ చేస్తే, ఈయన ఇంకా ఇంటికి రాలేదు ఎప్పుడు రావాలి కూరగాయలు ఎప్పుడు తేవాలి నేను వంట ఎప్పుడు చేసుకుని తినాలి అని స్వర ఎదురుచూస్తూ ఉంటుంది. నాకోసమే ఎదురు చూస్తున్నావా అని అభిషేక్ అంటాడు. నీకోసం ఏమీ కాదు కూరగాయలు తెచ్చినట్టున్నారు త్వరగా ఇవ్వండి వంట చేసుకుని తినాలి అని స్వర అంటుంది. నా చిన్ని పొట్టకి ఈ కూరగాయలు సరిపోతాయి అనుకుంటా అని అభిషేక్ అంటాడు. అంటే ఏంటి అని స్వర అంటుంది.ఏముంది ఎవరు వంట వాళ్లే చేసుకోవాలి అన్నప్పుడుఎవరి కూరగాయలు వాళ్ళే తెచ్చుకోవాలి అందుకే నాకు సరిపడ కూరగాయలు మాత్రమే తెచ్చుకున్నాను ఇప్పుడు వంట చేసుకోవాలి అని అభిషేక్ అంటాడు. మీరు కూరగాయలు ఇవ్వకపోతే ఏంటి నేను పప్పు వండుకుంటాను అని స్వర కిచెన్ లోకి వెళ్లి పప్పు చేస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights
Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights

అభిషేక్ కూడా వెళ్లి కిచెన్ లో వంకాయల కూర వండుతాడు. చూడడి వంకాయలు నేను స్నానం చేసి వచ్చేలోగా మెత్తగా ఉడికిపోవాలి అని అభిషేక్ స్నానానికి వెళ్లిపోతాడు. స్వర తినడం మొదలు పెడుతుంది అభిషేక్ స్నానం చేసి వస్తాడు. నీ వంట అప్పుడే అయిపోయిందా తింటున్నావ్ అని అభిషేక్ అంటాడు. తినక మీకోసం ఎదురు చూస్తూ ఉంటారా అని స్వర అంటుంది. ఏదో మాడిపోయిన వాసన వస్తుంది అని అభిషేక్ కిచెన్ లోకి వెళ్లి చూస్తాడు. కూర మాడిపోయింది మా ఇంటిదాకా వాసన వచ్చింది అందుకే వచ్చాను అని నారాయణ అంటాడు.కూర మాడిపోయింది చూడొచ్చు కదా అని అభిషేక్ అంటాడు. ఎవరి కూర వాళ్ళదే ఎవరు వండుకున్నది వాళ్లే చూసుకోవాలి నాకేంటి అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights
Paluke Bangaramayenaa Today Episode May 2 2024 Episode 216 highlights

అదేంటమ్మా అలా అంటావ్ అని నారాయణ అంటాడు. అంటే మామయ్య గారు మీ అబ్బాయికి మాడిపోయిన కూరలు అంటే చాలా ఇష్టం అందుకే మాడిపోయినవన్నీ తింటాడు అని స్వర అంటుంది. అదేం అలవాటబ్బాయి అని నారాయణ అంటాడు. పెళ్లయిన కొత్తలో తనకు వంట రాక అన్ని మాడ కొట్టేది బాబాయ్ తన మీద ప్రేమతో మాడినవన్నీ తినేవన్ని అలా అలవాటైపోయింది అని అభిషేక్ అంటాడు. మామయ్య గారు కాస్త తింటారా అని స్వర అంటుంది. నాకొద్దు ఇప్పుడే తిన్నాను అమ్మ అంటూ నారాయణ వెళ్ళిపోతాడు. కూర మాడిపోతుంటే చూడొచ్చు కదా అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N