NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 01st 2024 Episode 1140: పిల్లల కోసం సూర్య  ని పెళ్లి చేసుకో రాధా అంటున్న సుగుణ..

Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights

Prema Entha Madhuram January 01st 2024 Episode 1140:  భగవంతుడా రాధా గారికి మంచి జరగాలని ఇలా చేశాను తప్పయితే క్షమించు అని ఉష అంటుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ ఆర్య అని జెండి అడుగుతాడు. లగ్నపత్రిక కూడా రాసేసుకున్నాము కానీ వాళ్ళు డబ్బు కోసం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని ఆర్య అంటాడు. సూర్య ఇన్సూరెన్స్ డబ్బులతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చావు అలాగే ఇప్పుడు ల్యాండ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇక మీదట కూడా డబ్బులకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని జెండి అంటాడు. కానీ ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు ఆర్య అని జెండి అంటాడు. ఇంతలో ఒక అమ్మాయి ఆర్య కి ఫోన్ చేసి హలో సూర్య నేను చెప్పేది వినండి నీతో కలిసి మాట్లాడాలి అని ఆ అమ్మాయి కంగారు పడుతూ ఉంటుంది. ఎవరు నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని ఆర్య అంటాడు. నేను ఎవరు ఏంటి అనేది మనం కలిసినప్పుడు చెప్తాను అని కంగారుపడుతూ అమ్మాయి ఫోన్ కట్ చేస్తుంది. ఎవరు ఆర్య ఫోన్ చేసింది అని జెండి అంటాడు. ఏమో జెండి సూర్య కోసం ఫోన్ చేశారు ఎవరై ఉంటారు అని ఆర్య అంటాడు. మళ్లీ ఫోన్ చెయ్ ఆర్య అని జెండి అంటాడు. ఆర్య మళ్ళి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సూర్యతో మాట్లాడిన అన్నారు అంటే ఎవరై ఉంటారు జెండి ఏదైనా ప్రాబ్లమా అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights
Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights

ఇలాంటి రాంగ్ కాల్స్ చాలామందికి వస్తూ ఉంటాయి ఆర్య వాటి గురించి ఏమీ పట్టించుకోకు అని జెండి అంటాడు. కానీ ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు ఆర్య అని జెండి అంటాడు. అదే జెండి  మొన్న అయ్యప్ప స్వామి పూజలో పిల్లల మీద ఎటాక్ జరిగింది అది రాధ గారిని అడుగుదాము అంటే పర్సనల్ విషయం అడగడం నాకు ఇష్టం లేదు అని ఆర్య అంటాడు. ఆ ఎటాక్ నీ మీద జరిగిందేమో ఆర్య అని జెండి అంటాడు. లేదు జెండి పిల్లల మీదనే ఎటాక్ జరిగింది అదేంటో తెలుసుకుంటాను ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతాను అని ఆర్య  అంటాడు. కట్ చేస్తే, అందరూ హాల్లో కూర్చుంటారు ఇంతలో అను బయటికి వెళ్లి పిల్లల కోసం పండ్లు తీసుకుని వస్తుంది. అమ్మ రాధా ఎక్కడికి వెళ్లావు అనిసుగుణ అడుగుతుంది.పిల్లల కోసం పనులు తేవడానికి వెళ్ళాను ఆంటీ ఫలహారం చేస్తే బాగుంటుంది కదా అని అను అంటుంది. అమ్మ మాట్లాడమ్మా అని ఉష సెగా చేస్తుంది. దివ్య హరీష్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో యాదగిరి వచ్చి తన వంక అలా వంగి చూస్తాడు. వెంటనే దివ్య పక్కకి జరిగి ఫోన్ కట్ చేస్తుంది. ఇగో వచ్చిన మరదలా ఎగ్జామ్లో చిట్టిల కోసం చెయ్యి ఊపినట్టు సైగ చేస్తున్నావ్ నేను చూశాను ఎవరికి అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights
Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights

ఇంతలో అను వెళ్లిపోతూ ఉండగా సుగుణ పిలుస్తుంది. ఏంటి ఆంటీ అని అను అడుగుతుంది. ఏమీ లేదమ్మా రాదా పిల్లలు వాళ్ళ నాన్న కోసం ఎంత ఆరాటపడుతున్నారు చూసావు కదా అని సుగుణ అంటుంది. తెలుసు ఆంటీ కానీ ఏమీ చేయలేము కదా వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం అవుతుంది అని అను అంటుంది. అందుకే అమ్మ నేను ఒక పరిష్కారం ఆలోచించాను నువ్వు ఏమీ అనుకోనంటే మా సూర్యని పెళ్లి చేసుకో అని సుగుణ అంటుంది. ఆ మాట అనగానే అందరూ షాక్ అయిపోతారు.ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు పెళ్లి ఏంటి అని అను అంటుంది. నేనేదో నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడగట్లేదు అమ్మ బాగా ఆలోచించు పిల్లలు తండ్రి కోసం అంత తల్లడిల్లి పోతున్నారు కదా నువ్వు సూర్య అని చేసుకుంటే నీకు తోడుగా ఉంటాడు పిల్లలకి రక్షణ దొరుకుతాడు అని సుగుణ అంటుంది. ఆంటీ ఈ జీవితానికి మళ్లీ పెళ్లి అంటూ ఏమీ లేదు నా పిల్లల ని రక్షించుకోగలను అని అను అంటుంది. మరి అయితే పిల్లలు కిడ్నాప్ అయినప్పుడు మొన్న అయ్యప్ప స్వామి పూజలో ఎటాక్ జరిగినప్పుడు ఏం చేయగలిగావ్ అమ్మ నువ్వు అలాగని నేను నిన్ను తప్పు పట్టి మా సూర్య అని పెళ్లి చేసుకో మా వాడు గొప్పవాడు అని అనడం లేదు పిల్లలు తండ్రి ప్రేమ కోసం తల్లడిల్లుతున్నారు వాళ్ల బాధ చూసైనా ఒప్పుకోమ్మా పెద్దగైన తరువాత పిల్లలు ని  తండ్రి ఎవరు అని అడిగితే సమాధానం నీ దగ్గర ఉండదు అని సుగుణ అంటుంది. ఇంతలో యాదగిరి వచ్చి ఏంటి అత్తమ్మ నువ్వు మాట్లాడేది ఏదో ప్రాబ్లం వచ్చింది

Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights
Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights

విడిపోయాము మా అమ్మ వాళ్ళ దగ్గర పెరిగారని చెప్తుంది దానికి ఎందుకు ఇంతలా  ఆలోచిస్తున్నావ్ మన బావకి వేరే సంబంధం చూడొచ్చులే అని యాదగిరి అంటాడు. ఆ ఆమె కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పిల్లనివ్వడానికి క్యూలో ఉన్నారు అందరూ రాధ గారు మా అన్నయ్య ను పెళ్లి చేసుకోవడానికి మీరు ఎందుకు వద్దన్నారు నాకు తెలుసు మా అన్నయ్య జైలుకు వెళ్లొచ్చాడనే కదా అని దివ్య అంటుంది. అది కాదు దివ్య కారణం సూర్య అంటే నాకు చాలా అభిమానం కానీ నేను పెళ్లి చేసుకోలేను అని అను అంటుంది. మరి ఎందుకు రాధ గారు పెళ్లి చేసుకోను అంటున్నారు మా అన్నయ్యకి నీ మీద కూడా మంచి అభిప్రాయం ఉంది చేసుకుంటే అందరం కలిసి ఉంటాం కదా అని ఉష అంటుంది. దిగొచ్చిందమ్మ పెద్ద మనిషి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం తెలియదు కానీ ఇలాంటి సలహాలు ఇవ్వడానికి ముందు ఉంటావా వెళ్లి చదువుకో లేదంటే మళ్లీ సప్లమెంటరీ రాయాలి అని యాదగిరి అంటాడు. చూడండి రాధ గారు మా అన్నయ్యని మీరు పెళ్లి ఎందుకు చేసుకోను అంటున్నారు నాకు తెలియదు కానీ చేసుకుంటే నీకు ఒక తోడు దొరుకుతుంది అని జ్యోతి అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights
Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights

ప్లీజ్ ఆంటీ ఈ జన్మకి నాకు పెళ్లి ఆలోచన లేదు రాదు కూడా ఎన్ని జన్మలైనా ఆయనే నా భర్త నన్ను ఇబ్బంది పెట్టకండి అని అను వెళ్లిపోతుంది. ఇదేంటండి మీరు ఎప్పుడూ మా అన్నయ్య ను వెనుక వేసుకొచ్చి మాట్లాడుతారు కానీ ఇప్పుడు ఏంటి అలా మాట్లాడుతున్నారు అని జ్యోతి అంటుంది. ఆవిడ అంతగా ఇష్టం లేదని చెప్తుంటే మనం బలవంతం పెట్టి పెళ్లి చేయడం అవసరం అంటావా ఇంతకుముందు అంటే ఒక ఎత్తు ఇప్పుడు యాదగిరి మంచిగా మారిపోయాడు కాబట్టి అన్ని ఆలోచించి మాట్లాడుతాడు వెళ్లి మీ పనులు మీరు చేసుకోండి అని యాదగిరి అంటాడు. అత్తమ్మ జరగని దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి వదిలేయండి అని యాదగిరి అంటాడు. అందరూ వెళ్ళిపోతారు. ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పాము కానీ ముందు ముందు ఏం జరుగుతుందో జగన్నాధ నువ్వే కాపాడాలి అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights
Prema Entha Madhuram Today Episode January 01st 2024 Episode 1140 Highlights

కట్ చేస్తే, పిల్లల్ని ల్యాండ్ కోసం జలంధర్ ఎటాక్ చేయించాడు అంటే అంతకంటే ముందే అమ్మ ఛాయా వాళ్ళకి ల్యాండ్ పేపర్ ఇచ్చి సంతకం పెట్టేసింది కానీ మళ్ళీ పిల్లల మీద ఎటాక్ జరిగింది ఎందుకు రాధా గారిని అడిగితే ఏమీ చెప్పరు ఎలా అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుగుణ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు సూర్య అని సుగుణ అడుగుతుంది. అదే అమ్మ పిల్లల మీద మొన్న ఎటాక్ జరిగింది కదా రాధా గారిని అడిగితేనేమో ఆవిడ చెప్పడానికి మొహమాటపడుతున్నారు ఇంకేమైనా ప్రాబ్లం ఉండి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను దీనికి ఒక పరిష్కారం వెతకాలి అని ఆర్య అంటాడు. దానికి నేను ఒక పరిష్కారం వెతికాను సూర్య నేను చెప్పినట్టు చేస్తానని నాకు మాట ఇవ్వు అని సుగుణ అడుగుతుంది. కొంపదీసి అత్తమ్మ ఏం అడుగుతుంది ఆర్య సార్ ని పెళ్లి చేసుకోమని అడుగుతుందా ఏంటి అని యాదగిరి అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar